computers

ల్యాప్‌టాప్ కొంటున్నారా..? ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

ఒక‌ప్పుడు డెస్క్‌టాప్ కంప్యూట‌ర్ల‌ను కొనాలంటే ఆచి తూచి అడుగు వేసేవారు. ఎందుకంటే అవి చాలా ఖ‌రీదైన‌వి కాబ‌ట్టి. ఇక ల్యాప్‌టాప్‌ల మాట చెప్ప‌లేం. ఒక‌ప్పుడు అవి చుక్క‌ల‌నంటే ధ‌ర‌ల్లో ఉండేవి. కానీ టెక్నాల‌జీ పుణ్య‌మా అని ఇప్పుడు అన్నీ త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తున్నాయి. ల్యాప్‌టాప్‌లు కూడా చాలా తక్కువ ధ‌రకే మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి....

పోలీస్‌ అకాడమీలో చోరీ.. ఏడు కంప్యూటర్లు మాయం.. ట్విస్ట్‌ ఏంటంటే..

సంక్రాంతి అంటే.. నగరాల్లో ఉన్నవారంతా.. ఊర్ల బాటపడతారు.. పాపం పోలీసులకు ఈ నాలుగు రోజులు చుక్కలే.. దొంగతనాలు జరగకుండా చూసుకోవాలి.. అటు కోడిపందాలు, పేకాటలు నిర్వహించకుండా చూసుకోవాలి.. ఈ హడావిడీలో పోలీసులు ఉంటారు.. మనం అక్కడా ఇక్కడా ఎందుకు ఏకంగా పోలీస్‌ అకాడమీలోనే కన్నం వేద్దాం అనుకున్నారేమో ఆ దొంగలు.. రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ పోలీస్...

ఎక్కువగా స్క్రీన్స్ వలన కళ్ళు సురక్షితంగా ఉండాలంటే.. ఈ టిప్స్ ని పాటించండి..!

ఈ మధ్యకాలం లో మనం ఎక్కువగా ఫోన్లకి, లాప్టాప్ లకి అలవాటు పడిపోయాం. పిల్లలకి ఆన్లైన్ క్లాసులు రావడం వల్ల లాప్టాప్ ని ఎక్కువగా చూస్తున్నారు. అలానే పెద్ద వాళ్ళు కూడా ఎక్కువ స్క్రీన్ ముందు సమయాన్ని గడుపుతున్నారు. నిజానికి స్క్రీన్ ల ముందు ఎక్కువ సేపు గడపడం వల్ల కళ్ళు స్ట్రైన్ అవుతూ...

మీ కంప్యూట‌ర్‌లో ఉన్నజిప్ ఫైల్స్ కు పాస్‌వ‌ర్డ్‌ను ఈ విధంగా తొల‌గించండి..!

కంప్యూట‌ర్ల‌లో జిప్ ఫైల్స్ వాడ‌కం పెరుగుతోంది. అనేక ఫైల్స్ అన్నింటినీ క‌లిపి ఒకే ఫైల్ లో జిప్ చేసి పంపే వెసులు బాటు ఉంటుంది. పైగా ఫైల్ సైజ్ కూడా త‌గ్గుతుంది. క‌నుక చాలా మంది జిప్ ఫైల్స్ ను వాడుతున్నారు. అయితే కొన్నిసార్లు వీటికి పాస్‌వ‌ర్డ్‌లు ఉంటాయి. వాటిని మ‌రిచిపోతే చాలా క‌ష్టం....

ల్యాప్‌టాప్ కొంటున్నారా ? ఈ 5 ముఖ్య‌మైన విష‌యాల‌ను గుర్తుంచుకోండి..!

క‌రోనా నేప‌థ్యంలో ఇళ్ల‌లోనే ఉంటున్న విద్యార్థుల‌కు గ్యాడ్జెట్లు అవ‌స‌రం అవుతున్నాయి. ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌ల‌ను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఫోన్, ట్యాబ్ క‌న్నా ల్యాప్ టాప్ ఎంతో సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. స్టోరేజ్‌, స్పీడ్ ఎక్కువ క‌నుక కేవ‌లం ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల‌కే కాకుండా ప్రాజెక్టుల‌కు, ఇత‌ర ప‌నుల‌కు ల్యాప్ టాప్‌ను వాడుకోవ‌చ్చు. అలాగే వ‌ర్క్ ఫ్ర‌మ్...

డెల్ నుంచి ఇన్‌స్పిరాన్ సిరీస్‌లో కొత్త ల్యాప్‌టాప్‌లు.. ఫీచ‌ర్లు, ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..?

ప్ర‌ముఖ కంప్యూట‌ర్ ఉత్ప‌త్తుల త‌యారీదారు డెల్.. ఇన్‌స్పిరాన్ సిరీస్ లో నూత‌న ల్యాప్‌టాప్‌ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇన్‌స్పిరాన్ 13, 14, 15 ల్యాప్‌టాప్‌ల‌తోపాటు 2 ఇన్ 1 ల్యాప్‌టాప్‌ల‌ను కూడా డెల్ లాంచ్ చేసింది. వీటి ఫీచ‌ర్లు, ధ‌ర‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. కొత్త డెల్ ఇన్‌స్పిరాన్ 2 ఇన్ 1 సిరీస్ ల్యాప్‌టాప్‌ల‌లో...

పెవిలియ‌న్ 13, 14, 15 సిరీస్‌ల‌లో నూత‌న ల్యాప్‌టాప్‌ల‌ను లాంచ్ చేసిన హెచ్‌పీ

ప్ర‌ముఖ కంప్యూట‌ర్ ఉత్ప‌త్తుల త‌యారీదారు హెచ్‌పీ భార‌త్‌లో పెవిలియన్ సిరీస్‌లో నూత‌న ల్యాప్‌టాప్‌ల‌ను విడుద‌ల చేసింది. పెవిలియ‌న్ 13, 14, 15 సిరీస్‌ల‌లో ఆ ల్యాప్‌టాప్‌లు విడుద‌లయ్యాయి. వీటిల్లో ఇంటెల్ 11వ జ‌న‌రేషన్ కోర్ ప్రాసెస‌ర్లు, ఇంటిగ్రేటెడ్ జీపీయూ, డెడికేటెడ్ ఎన్‌వీడియా జీపీయూలు త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. వీటిని రీసైకిల్ చేయ‌బ‌డిన ప్లాస్టిక్‌తో త‌యారు...

అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన తొలి నోకియా ల్యాప్‌టాప్.. ధ‌ర ఎంతంటే..?

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌, నోకియాలు క‌లిసి భార‌త్‌లో నోకియా ల్యాప్‌టాప్‌ల‌ను త‌యారు చేస్తున్న విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే స‌ద‌రు ల్యాప్‌టాప్‌ల గురించి ఫ్లిప్‌కార్ట్ ఇప్ప‌టికే టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. ఇక చెప్పిన‌ట్లుగానే తొలి నోకియా ల్యాప్‌టాప్‌ను విడుద‌ల చేశారు. నోకియా ప్యూర్ బుక్ ఎక్స్‌14 పేరిట ఆ ల్యాప్‌టాప్ విడుద‌లైంది. ఇందులో 14...

అసుస్ నుంచి వివోబుక్ అల్ట్రా సిరీస్‌లో కొత్త ల్యాప్‌టాప్‌లు.. ధ‌ర రూ.42,990 నుంచి..

అసుస్ సంస్థ జెన్‌బుక్‌, వివోబుక్ అల్ట్రా సిరీస్‌లో ప‌లు నూత‌న ల్యాప్‌టాప్‌ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. వీటిల్లో ఇంటెల్ 11వ జ‌న‌రేష‌న్ కోర్ ప్రాసెస‌ర్‌ల‌ను అమ‌ర్చారు. ఇంటెల్ ఐరిస్ జి గ్రాఫిక్స్ ను అందిస్తున్నారు. ఇవి అద్భుత‌మైన కూలింగ్ టెక్నాల‌జీని క‌లిగి ఉన్నాయి. అందువ‌ల్ల అంత త్వ‌ర‌గా హీట్ అవ్వ‌వు. ఇక వేగ‌వంత‌మైన ర్యామ్...

రూ.34,999కే షియోమీ కొత్త ల్యాప్‌టాప్‌.. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

షియోమీ సంస్థ ఎంఐ నోట్‌బుక్ 14 ఇ-లెర్నింగ్ ఎడిష‌న్‌ పేరిట ఓ నూత‌న ల్యాప్‌టాప్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. దీంట్లో 14 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇంటెల్ కోర్ ఐ3 10వ జ‌న‌రేష‌న్ ప్రాసెస‌ర్‌ను ఇందులో ఇచ్చారు. 8జీబీ ర్యామ్ ల‌భిస్తుంది. 256జీబీ ఎస్ఎస్‌డీని ఇందులో అందిస్తున్నారు. ఎంఐ బ్యాండ్...
- Advertisement -

Latest News

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
- Advertisement -

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...

రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...

గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం​.. నాలుగు నెలల్లో అమలు!

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....

తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్‌

తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...