Congress Rahul Gandhi

వైయస్ రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక అదే: రేవంత్ రెడ్డి

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పంజాగుట్టలో వైఎస్ విగ్రహానికి తెలంగాణ కాంగ్రెస్ నివాళులర్పించింది. ఈ సందర్భంగా టి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వైయస్ రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే అని రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానికి...

మోదీ మాఫీవీర్ గా మారి దేశ యువత డిమాండ్ కు తలొగ్గుతారు: రాహుల్ గాంధీ

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపధ్ పథకం వద్దంటూ దేశ యువత పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ శనివారం ట్విటర్ వేదిక ద్వారా స్పందించారు. త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ పథకాన్ని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ పథకం...

మూడో రోజు ఈడీ విచారణకు హాజరు కానున్న రాహుల్ గాంధీ

నేషనల్ హెరాల్డ్ మనీ ల్యాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మూడోరోజు ఈడి ముందు హాజరు కానున్నారు. రెండు రోజుల్లో 20 గంటలపాటు రాహుల్ గాంధీ ని ప్రశ్నించిన ఈడి అధికారులకు రాహుల్ నుంచి సరైన సమాధానాలు లభించలేదు. పిఎమ్ఎల్ఏ సెక్షన్ 50 కింద రాహుల్ గాంధీ స్టేట్మెంట్ను ఈడీ...

నేడు మరోసారి ఈడీ విచారణకు రాహుల్.. హైదరాబాద్ ఈడీ ఆఫీసు వద్ద కాంగ్రెస్ పార్టీ నిరాహార దీక్ష

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ అధికారులు సోమవారం నాడు దాదాపు 10 గంటల పాటు విచారించారు. ఉదయం 11:30 గంటలకు రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి వెళ్తే.. రాత్రి 9:30 గంటలకు ఆయన ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. మధ్యాహ్నం ఓ గంట పాటు లంచ్...

గాంధీ కుటుంబంపై ఈగ వాలినా అంతు చూస్తాం: రేవంత్ రెడ్డి

నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను తమ ఎదుట హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇటీవల నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈడీ నోటీసులతో రాహుల్ గాంధీ విచారణకు హాజరయ్యారు. ఈడీ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు చేపట్టింది. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ...

అవినీతికి మద్దతుగా కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది: స్మృతి ఇరానీ

అవినీతికి మద్దతుగా కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపునిచ్చిందని మండిపడ్డారు కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ. గాంధీ కుటుంబం అవినీతికి కాంగ్రెస్ శ్రేణులు మద్దతు తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థపై ఒత్తిడి చేయడానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి ఢిల్లీకి అగ్రనేతలు వచ్చారని ఆరోపించారు. ఇంత మంది బహిరంగంగానే ఏజెన్సీ పై ఒత్తిడి తెస్తున్నారు అన్నారు....

నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న రాహుల్ గాంధీ

2011-12 నాటి నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు అందజేసింది. అయితే జూన్ 2వ తేదీనే ఈడీ ఎదుట హాజరు కావాలని కోరగా రాహుల్ గాందీ విదేశాలలో ఉన్నందున హాజరు కాలేదు. కగా నేడు (జూన్ 13)న ఈడీ ముందుకు...

అసదుద్దీన్ కు సవాల్ విసిరిన జగ్గారెడ్డి..దమ్ముంటే మెదక్ నుంచి పోటీ చేయాలంటూ..

రాహుల్ గాంధీపై అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం అన్నట్లుగా వార్ కు తెరలేచింది. వచ్చే ఎన్నికల్లో తాను హైదరాబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేసేందుకు సిద్ధం అని చెప్పిన జగ్గారెడ్డి ఇందుకోసం పార్టీ అధిష్టానానికి లేఖ రాస్తానని కూడా చెప్పారు. హైదరాబాద్ కాకుండా కనీసం మెదక్ లో ఆయన పోటీ చేసే...

మీరు పాలించే రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు ఉన్నాయా : హరీష్‌ రావు..

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన సిద్దిపేటలో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు అబద్ధాలు తప్ప ఏమి రావని, అబద్ధాలు చెప్పడంలో బీజేపీ కి నోబెల్ బహుమతి ఇవ్వచ్చుని ఆయన ఎద్దేవా చేశారు. అబద్దాన్ని నిజం చేయడంలో బీజేపీ సిద్దహస్తులని, నడ్డా కాళేశ్వరం ప్రాజెక్ట్...
- Advertisement -

Latest News

విదేశీ అమ్మాయిలతో లోకేష్‌ ఎంజాయ్‌..ఫోటోలు షేర్‌ చేసిన విజయసాయి !

టీడీపీ అగ్రనేత నారా లోకేష్‌ పై రాజ్యసభ సభ్యులు, వైసీపీ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్‌ చేశారు. విదేశీ అమ్మాయిలతో నారా...
- Advertisement -

జన్మాష్టమి రోజున కృష్ణుడి ఫేవరెట్ స్వీట్స్ చేయండిలా..

కృష్ణభగవానుడు అలంకార ప్రియుడే కాదు.. ఆహార ప్రియుడు కూడా. కన్నయ్యకు యశోదమ్మ వండిపెట్టే భోజనమంటే మహాప్రీతి. వెన్న తర్వాత కిట్టయ్యకు అటుకుల పాయసం, రవ్వలడ్డూలు అంటే మహాప్రీతి. ఇవాళ కృష్ణుడి పుట్టిన రోజు....

సెన్సేషనల్ సర్వే: ఆ పార్టీదే ఆధిక్యం!

ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వేల హవా ఎక్కువైపోయింది...నేషనల్ స్థాయి నుంచి...లోకల్ స్థాయి వరకు ఏదొక సర్వే వస్తూనే ఉంది...ఇటీవల నేషనల్ సర్వేలు ఎక్కువ వస్తున్న విషయం తెలిసిందే...ఈ సర్వేల్లో ఏపీలో...

India vs Zim : జాతీయ గీతం పాడుతుండగా ఇషాన్ కిషన్‌పై దాడి..వీడియో వైరల్ !

టీమిండియా యువ ఆటగాడు ఇషన్ కిషన్ పై తేనెటీగలు దాడి చేశాయి. హరారే వేదికగా భారత్-జింబాబ్వే మధ్య జరుగుతున్న తొలి వన్డే సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ఆరంభానికి ముందు...

100 డేస్ పూర్తి చేసుకున్న “సర్కారు వారి పాట”..ట్విట్టర్ లో ట్రెండింగ్ !

ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట ‘ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత మహేష్ వెండితెరపై కనిపించడంతో అభిమానులు సంతోషంతో ఊగిపోయారు. కీర్తి సురేష్ హీరోయిన్...