corona

సెలూన్ స్పెషల్: బంగారు బ్లేడుతో షేవింగ్.. అవాక్కవ్వాల్సిందే.

కరోనా మహమ్మారి వచ్చాక అన్ని వ్యాపారాలు కుదేలైపోయాయి. ప్రజల దగ్గర డబ్బులు లేక విలవిలలాడిపోతున్నారు. దీనివల్ల వ్యాపారాలు మూసుకుపోతున్నాయి. అలాంటి ఇబ్బందులు కలగకూడదనుకున్న ఒక సెలూన్ యజమాని ఏం చేసాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కొత్తగా మొదలెట్టిన సెలూన్ బాగా నడవడానికి అతడు చేసిన ప్రకటన బాగా పనిచేసింది. అక్కడకి వచ్చే కస్టమర్ల కోసం బంగారు...

బ్రేకింగ్ : తూర్పుగోదావరిలో కొత్త స్ట్రెయిన్ అనుమానిత కేసు !

ఒకపక్క కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రక్రియ జోరుగా జరుగుతోంది. అయినా సరే కరోనా టెన్షన్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే రకరకాల స్ట్రెయిన్ లు వెలుగులోకి వస్తూ ఉండడంతో ఇబ్బంది కరంగా మారింది. తాజాగా  తూర్పుగోదావరి జిల్లాలోని తుని మండలంలోని తేటగుంట గ్రామంలో కొవిడ్‌ స్ట్రెయిన్‌ అనుమానిత కేసు నమోదు అయినట్లు అక్కడి...

కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్

హైదరాబాద్: నగరంలో మూడోదశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అయ్యాయి. భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ మంచి ఫలితాలనే అందించింది. కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు కొవాగ్జిన్ మెరుగ్గా పని చేస్తుందని భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది. ఇప్పటివరకు 18-98 ఏళ్ల వయసు గల మొత్తం 25,800 మందికి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని,...

వ్యాక్సిన్ సమాచారాన్ని కొట్టేసేందుకు చైనా యత్నం.. అడ్డుకున్న భారత్.

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు కనిపెడతారా అని ఎన్ని రోజులు ఎదురుచూసామో మనందరికీ తెలుసు. కరోనా విజృంభిస్తున్నప్పుడు తొందరగా వ్యాక్సిన్ వచ్చేస్తే బాగుండని అందరూ కోరుకున్నారు. ఆ కోరికలన్నీ ఫలించి మన వైద్య శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ని కనిపెట్టారు. భారత్ నుండి కోవ్యాక్సిన్ తో కోవిషీల్డ్ వ్యాక్సిన్లు మార్కెట్లోకి వచ్చాయి. ఈ వ్యాక్సిన్ల నాణ్యత...

కోవిడ్ వాక్సిన్ పై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి !

హైదరాబాద్ దారుస్సలాంలో  మజ్లిస్ పార్టీ కార్యాలయంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్న ఆయన తీసుకుని తమను తాము కాపాడుకోవాలని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాక్సిన్ తీసుకున్నారు మంచిదే కానీ మోడీ ప్రభుత్వం పేద మధ్య తరగతి కుటుంబాలకు అందరికీ...

మేడారం మినీ జాతరలో కరోనా డేంజర్ బెల్స్..!

యావత్ దేశాన్నే గడగడలాడించిన కరోనా మహమ్మారి ఒకింత తగ్గుముఖం పట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కడో ఒక చోట రోజూ పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వాక్సిన్ వచ్చేసింది ఇంకే భయం లేదు అనుకునే సామాన్య ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే. కరోనా నిబంధనలు పాటించకపోతే నా ఎంట్రీ తప్పనిసరి అంటోంది ఈ మహమ్మారి. తాజాగా వేల...

మహారాష్ట్ర: లాక్డౌన్ పెంచిన నగరాలివే..

ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా వైరస్ కి వ్యాక్సిన్ వచ్చేసింది. ఇక ఏం ఫర్వాలేదు. కరోనాతో భయం పోయిందని అనుకుంటున్న సమయంలో కరోనా కేసుల పెరుగుదల ఆందోళనని పెంచుతుంది. మనదేశంలో ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నుండి తప్పించుకోవడానికి మళ్ళీ పాత పద్దతినే అమలు చేస్తున్నారు. అమరావతి, అకోలా తదితర...

ఇండియాలో మళ్లీ కరోనా ఉధృతి

దేశవ్యాప్తం కరోనా ఉధృతి మళ్లీ పెరిగింది. టీకా అందుబాటులోకి వచ్చాక.. కొంతమేరా కరోనా తగ్గుముఖం పట్టినా.. మళ్లీ కొవిడ్ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా భారతదేశంలో కొత్తగా 16,577 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య మొత్తంగా 1,10,63,491కి చేరింది. నిన్న ఒక్కరోజే 120 మంది కరోనా బారిన...

25 లక్షలకు దాటిన కరోనా మరణాలు..!

కోవిడ్-19 మహమ్మారి సృష్టిస్తున్న విలయం ఇంకా కొనసాగుతుంది. ఏడాది క్రితం వెలుగు చూసిన కరోనా వైరస్ మరణాలు ఇంకా సంభవిస్తూనే ఉన్నాయి. తాజాగా కరోనా మరణాల సంఖ్య ఇరవై ఐదు లక్షలకు చేరింది. టీకాలు వచ్చినప్పటికి అందరికీ చేరకపోవటంతో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 11,26,18,488 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారని, 25,00,172...

రిజర్వేషన్ కౌంటర్లు రీఓపెన్.. ఈజీగా జనరల్ టికెట్ బుకింగ్

కరోనా దెబ్బ నుంచి కోలుకుని భారత రైల్వే రైళ్ల శాఖలో 65 శాతానికి పైగా రైళ్లు నడుస్తున్నాయి. ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రిజర్వేషన్లు బాగానే ఉన్నాయి. కానీ రిజర్వ్ చేయనివారికి అంటే జనరల్ టికెట్ కోసం, ప్రయాణికుల సమస్యలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. కొవిడ్ లాక్‌డౌన్ నేపథ్యంలో ఆన్‌లైన్‌కి పరిమితమైన రైల్వే టికెట్ రిజర్వేషన్...
- Advertisement -

Latest News

ప్రచార గడువు ముగుస్తున్న నేపథ్యంలో రంగంలోకి కీలక నేతలు

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతోంది. ఎల్లుండితో మున్సిపల్ ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన నేపథ్యంలో కీలక నేతలు అందరూ రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్...
- Advertisement -