deposits

రూ.1000 కడితే ఏకంగా రూ.26 లక్షలు వరకు పొందొచ్చు… ఎలా అంటే…?

మంచి రాబడి పొందాలని అనుకుంటున్నారా...? అయితే మీరు దీని గురించి తప్పక చూడాలి. కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ అందిస్తోంది. వాటిలో ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథకం కూడా ఒకటి. ఇక దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే.. ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్‌లో నెలకు కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయం...

పోస్టాఫీస్‌లో సూపర్ స్కీమ్.. రూ.1,500 కడితే లక్ష పొందొచ్చు..!

మంచి స్కీమ్ లో ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీరు పోస్టాఫీస్‌ అందించే ఈ సూపర్ స్కీమ్ గురించి చూడాలి. దీని వలన మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. వీటిల్లో డబ్బులు పెడితే కచ్చితమైన లాభం పొందొచ్చు. రిస్క్ ఉండదు. పలు రకాల స్కీమ్స్ ఉంటాయి వాటిలో రికరింగ్ డిపాజిట్ పథకం కూడా ఒకటి. దీనికి...

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ ఇచ్చే కంపెనీలు ఇవే..!

మీరు మీ దగ్గర ఉన్న డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే ఆలోచనలో ఉన్నారా. ఇక ఎక్కువ వడ్డీ పొందాలి అనుకుంటున్నారా. అయితే ఇకు ఏ కంపెనీలు ఎక్కువ వడ్డీలు ఇస్తున్నాయో తెలియదా..? అయితే ఈ వార్త మీకోసమే. ఇక దీర్ఘకాలం, స్వల్పకాలమనే తేడా లేకుండా అత్యుత్తమ వడ్డీరేట్లను బ్యాంకులు అందిస్తుండటంతో చాలా మంది వీటిలో...

రికరింగ్ డిపాజిట్లతో లాభం.. రిస్క్ తక్కువే..!

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే ఎప్పుడు ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో డబ్బులను పొదుపు చేయడం చాలా అవసరం. ఇక భవిష్యత్ అవసరాల కోసం ఇప్పటి నుంచే డబ్బులు ఆదా చేసుకుంటూ వెళ్లాలి మరి. ఆలా చేయకుంటే ఇబ్బంది పడాల్సి రావొచ్చునని అంటున్నారు నిపుణులు. అంతేకాదు డబ్బులు పొదుపు చేసుకోవడానికి చాలా...

డిపాజిటర్ల కోసం కీలక బిల్లు ప్రవేశ పెట్టిన నిర్మలమ్మ… !

277 పట్టణ సహకార బ్యాంకుల ఆర్థిక స్థితి బలహీనంగా ఉందని కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 105 సహకార బ్యాంకులు కనీస నియంత్రణ మూలధన అవసరాన్ని తీర్చలేకపోతున్నాయని ఆమె అన్నారు. 47 బ్యాంకుల నికర విలువ ప్రతికూలంగా ఉందని లోక్సభలో వివరించారు. 328 పట్టణ సహకార బ్యాంకులు 15% కంటే...
- Advertisement -

Latest News

ఆ రోజే మొదటి చంద్రగ్రహణం!

ఈ సంవత్సరపు చంద్ర, సూర్య గ్రహణాలు ఇప్పటి వరకు రాలేవు. కానీ, ఈ సంవత్సరం మొత్తం నాలుగు గ్రహణాలు ఉండబోతున్నాయట. మొదట చంద్ర గ్రహణంతో మొదలవుతుంది....
- Advertisement -

ఈ–పాస్‌ అంటే ఏమిటి? ఎవరికి జారీ చేస్తారు?

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అత్యవసర సేవల నిమిత్తం కరోనా రోగులు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు క్యూ కట్టారు. అయితే, అందరూ కాకుండా కేవలం ఈ–పాస్‌ ఉన్నవారినే రాష్రంలోకి అనుమతించాలని తెలంగాణ...

హైద‌రాబాద్‌లో బ్లాక్ ఫంగ‌స్ కేసులు.. ముగ్గురిలో గుర్తింపు..

కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొంద‌రికి బ్లాక్ ఫంగ‌స్ వ్యాప్తి చెందుతున్న విష‌యం విదిత‌మే. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ వంటి రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగ‌స్ కేసుల‌ను గుర్తించారు. అయితే బ్లాక్ ఫంగ‌స్‌కు సంబంధించి 3...

ఇంట్లో ఈ 6 మొక్కలను పెంచుకోండి.. గాలి శుభ్రంగా మారుతుంది..!

గాలి కాలుష్యం అనేది ప్రస్తుతం అన్ని చోట్లా ఎక్కువవుతోంది. గతంలో కేవలం నగరాలు, పట్టణాల్లో మాత్రమే కాలుష్యం ఎక్కువగా ఉండేది. అది ఇంకా ఎక్కువైంది. గ్రామాలకు కూడా కాలుష్యం వ్యాపిస్తోంది. ఈ క్రమంలో...

భక్తి: సమస్యలతో బాధపడుతున్నారా…? అయితే ఇలా దూరం చేసుకోండి…!

విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారం కృష్ణుడు. కృష్ణుడిని చాలా మంది పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఈ మహమ్మారి వలన అనేక బాధలు పడుతున్నారు. తీవ్ర సమస్యలకు గురవడం, ఒత్తిడికి గురవడం లాంటివి...