early elections

‘ముందస్తు’ కాదు కానీ – జగన్ ముందుకే.!

ఏపీ రాజకీయం రసవత్తరంగా మారుతుంది. సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడు నెలల సమయం ఉన్న ముందస్తు ఎన్నికలు వస్తాయని ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు, రాజకీయ నాయకుల వ్యాఖ్యానాలు, సమావేశాలు ముందస్తు ఎన్నికల వేడిని ఇంకా పెంచుతున్నాయి. వైసిపి కోర్ కమిటీ సమావేశం, పనితీరు సరిగా ఉన్న ఎమ్మెల్యేలకి టికెట్లు అని జగన్...

ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదు – మంత్రి విశ్వరూప్

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ని కలిసిన తరువాత రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల కోసమే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్ళారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పందించారు మంత్రి పినిపే విశ్వరూప్. గురువారం...

కేంద్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం – రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు

కేంద్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీ కాంగ్రెస్ సీనియర్ నేత రేణుక చౌదరి. నేడు ఖమ్మంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మంలో రాహుల్ గాంధీ సభకు అడ్డంకులు సృష్టించినా సక్సెస్ కావడంతో బిఆర్ఎస్ నేతలలో భయం పట్టుకుందన్నారు. ఖమ్మంలో జరిగిన జనగర్జన సభను చూసి బీఆర్ఎస్, బిజెపి...

ముందస్తు ఎన్నికలు వచ్చినా, వెనుక వచ్చినా మేము రెడీ – మంత్రి కారుమూరి

ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సింగిల్ గా ఎదుర్కొంటామని తెలిపారు. ముందు ఎన్నికలు వచ్చినా, వెనుక వచ్చినా మేము రెడీ అని.. అన్ని ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేసి విజయం సాధించామని వెల్లడించారు. గత ఎన్నికల...

ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ క్లారిటీ..!

ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా ముందస్తు ఎన్నికల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ముందస్తు ఎన్నికల కోసమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుసగా ఢిల్లీలో పర్యటిస్తున్నారని, కేంద్రంలోని పెద్దలతో ముందస్తు ఎన్నికలపై మంతనాలు జరుపుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే నేడు కేబినెట్ భేటీలో ముందస్తు...

ఎడిట్ నోట్: జగన్ మార్క్ స్కెచ్.!

175కి 175 సీట్లు గెలవాలి..ఇది జగన్ టార్గెట్. వచ్చే ఎన్నికల్లో 175 సీట్ల టార్గెట్ తో జగన్ బరిలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు 151 సీట్లు ఇచ్చారు..ఈ సారి ఎన్నికల్లో 175 గెలవాలని అనుకుంటున్నారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చాక ప్రజలకు అంతా మంచే చేశాం..దాదాపు రెండు లక్షల కోట్ల పైనే పథకాల రూపంలో...

ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ క్లారిటీ

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి లోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీఎం జగన్.. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్నే మన భవిష్యత్తు తదితర కార్యక్రమాలను సమీక్షించారు. అలాగే ఎమ్మెల్యేల పనితీరుపై తన వద్ద ఉన్న సమాచారం ఆధారంగా వారికి...

ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం తో పాటు రాష్ట్ర కార్యవర్గ సంయుక్త విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇటీవల మరణించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే...

ముందస్తు ఎన్నికలు పిచ్చోడి చేతిలో రాయి లాంటిది – రేవంత్ రెడ్డి

ముందస్తు ఎన్నికలు పిచ్చోడి చేతిలో రాయి లాంటిదని అన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ములుగు జిల్లా ప్రాజెక్టు నగర్ లో రెవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ లో సంపూర్ణ మార్పు కోసం ఈ యాత్ర చేపట్టామన్నారు. ఉద్యమకారులు తెలంగాణ వస్తే మార్పు వస్తుందనుకున్నారని,...

అసెంబ్లీ రద్దు..ట్విస్ట్‌లు ఇస్తారా?

తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. గత ఎన్నికల మాదిరిగానే ఈ సారి కూడా కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని ముందుగానే రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ప్రతిపక్షాలు ఎప్పటినుంచో చెబుతున్నాయి. అటు కాంగ్రెస్, ఇటు బి‌జే‌పి నేతలు ముందస్తు ఎన్నికలు వస్తాయని రెడీగా ఉండాలని తమ కార్యకర్తలకు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు....
- Advertisement -

Latest News

కాంగ్రెస్ కి అనుకూలంగా ఏక్సిట్ పోల్స్….బీఆర్ఎస్ కి హ్యాట్రిక్ లేనట్టేనా…!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసింది. కొన్ని నియోజకవర్గాల్లో 2018 కంటే తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. కొన్ని మావోయిస్టు ప్రాంతాల్లో సాయంత్రం 4...
- Advertisement -

Telangana Exit polls : తెలంగాణలో హంగు… సీఎం కేసీఆర్ ఓటమి ?

    తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కాసేపటి క్రితమే ముగిసాయి. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఏ పార్టీకి కూడా...

Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..

Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష అలియాస్ బర్రెలక్క అసెంబ్లీ ఎన్నికలో స్వాతంత్ర్య...

అవుకు రెండో టన్నెల్ ను ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం...

ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’

హిట్ ప్లాఫ్​లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్​గా ఉండేలా...