facebook

70 మిలియన్ దాటిన ప్రధాని మోదీ ట్విట్టర్ ఫాలోవర్స్

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ట్విట్టర్ పాలోవర్స్ 70 మిలియన్ మార్క్ దాటారు. ప్రపంచంలోనే సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నవారిలో ఒకరిగా ప్రధాని మోదీ నిలిచారు. రాజకీయ ప్రసంగాలతో మోదీ ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్‌ను పెంచుకున్నారు. దేశ ప్రజలకు ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్ వేదికగా మోదీ మంచి మెసెజ్సులు పంపుతుంటుంటారు. 2009లో మోదీ గుజరాత్...

ఒకేసారి ఐదు డివైజ్‌లలో వాట్సాప్‌

వాట్సాప్‌ వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మల్టీ డివైజ్‌ సపోర్ట్ ఫీచర్‌ ఎట్టకేలకు విడుదల అయింది. ఈ ఫీచర్ సాయంతో వినియోగదారులు ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ డివైజ్‌లలో వాట్సాప్‌ను ఉపయోగించవచ్చు. ప్రైమరీ డివైజ్‌తో కాకుండా మరో నాలుగు డివైజ్‌ (ల్యాప్‌టాప్, ట్యాబ్‌, డెస్క్‌టాప్‌) లలో ఒకే నంబర్ తో ఒకేసారి వాట్సాప్‌ ఖాతాను...

మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చిన వాట్సాప్‌

వినియోగదారుల ప్రైవసీకి ప్రాధాన్యత ఇస్తూ వాట్సాప్‌ కొత్త కొత్త ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా ‘వ్యూ వన్స్‌’ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ప్రస్తుతం కేవలం వాట్సాప్‌ whatsapp బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా... త్వరలోనే అందరికీ ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. వ్యూ వన్స్‌ ఫీచర్‌ విషయానికి...

కంప్లైంట్ వచ్చిన 24 గంటల్లో ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఫేక్ అకౌంట్ ని తొలగించాలి..!

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సోషల్ మీడియా కంపెనీస్ ఫేస్బుక్, ట్విట్టర్ మరియు గూగుల్ లో ఫేక్ ప్రొఫైల్ ఫోటోలు తొలగించాలన్నారు. చాల మంది ప్రొఫైల్ ఫోటో లో ఫేమస్ పర్సనాలిటీస్ లేదా బిజినెస్ ఫేక్ ప్రొఫైల్స్ వంటివి క్రియేట్ చేస్తారు. అదే విధంగా సాధారణ యూజర్లు కూడా కంప్లైంట్ వచ్చిన 24 గంటల్లో తొలగించాలని చెప్పారు....

అమెరికాలో ఫేస్బుక్ సెక్స్ ట్రాఫికింగ్ రిక్రూట్మెంట్ కేంద్రంగా వుంది: రిపోర్ట్..!

యూఎస్ లో సెక్స్ ట్రాఫికింగ్ రిక్రూట్మెంట్ ఫేస్బుక్ ద్వారా చాలా కామన్ గా జరుగుతోంది. హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్స్టిట్యూట్ చెప్పిన దాని ప్రకారం ఈ విషయాలు బయటపడ్డాయి. గత సంవత్సరం 59% యాక్టివ్ కేసులు సోషల్ మీడియా ద్వారా వచ్చాయని.. అది కూడా ఫేస్ బుక్ ద్వారా జరిగాయని తెలుస్తోంది. 41 శాతం ఆన్లైన్ ద్వారానే...

ఇకపై పర్మినెంట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్. ఫేస్ బుక్.

దిగ్గజ సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్, తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగులందరూ ఇంటి నుండే పనులు చేస్తున్నారని తెలిసిందే. తాజాగా ఇకపై పర్మినెంట్ గా ఇంటి నుండే పనులు చేయవచ్చని తెలిపింది. ఆఫీసులు తెరుచుకున్నా కూడా ఇంటి వద్ద నుండే పనులు చేసుకోవచ్చని, కంపెనీకి ఎలాంటి...

డోనాల్డ్ ట్రంప్ కి షాకి ఇచ్చిన ఫేస్ బుక్..

అమెరికా మాజీ అధ్యక్షుడికి సోషల్ మీడియా సెగ గట్టిగా తగులుతుంది. ఇప్పటికే ట్విట్టర్ అకౌంట్ పూర్తిగా నిషేధిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఇప్పుడు ఫేస్ బుక్ కూడా అదే దారిలో నడిచింది. ట్రంప్ ఫేస్ బుక్ అకౌంట్ ని నిషేధిస్తున్నట్లు ఫేస్ బుక్ ప్రకటించింది. రెండేళ్ళ పాటు ఈ నిషేధం ఉంటుందని తెలిపింది. 2023 జనవరి...

ల్యాబ్ లోనే కరోనా పుట్టిందన్న వార్తలపై నిషేధం ఎత్తివేసిన ఫేస్ బుక్..

అతిపెద్ద సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అయిన ఫేస్ బుక్, తన పాలసీ విధానంలో మార్పు తీసుకువచ్చింది. కరోనా వైరస్ ల్యాబ్ లోనే పుట్టిందన్న దాని గురించిన విశేషాలను ఫేస్ బుక్ లో పంచుకోరాదని, ఆ కంటెంట్ మీద నిషేధం విధించింది. కానీ ప్రస్తుతం ఆ నిషేధాన్ని ఫేస్ బుక్ ఎత్తివేసింది. కరోనా ఎక్కడ...

సోషల్ మీడియా: నూతన నిబంధనల సమ్మతి నివేదికకు చివరి తేదీ ఈరోజే.. కేంద్రం

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన నూతన నిబంధనలను సమ్మతిస్తూ ఈరోజే నివేదిక పంపాలని కేంద్రం, సోషల్ మీడియా సంస్థలను కోరింది. గోప్యత విషయంలో తీసుకువచ్చిన కొత్త విధానాలతో పాటు సోషల్ మీడియా సంస్థలు ఈ నియమాలని బుధవారం నుండి పాటించాల్సిందేనని తెలిపింది. దీని ప్రకారం ప్రతీ సొషల్ మీడియా సంస్థ,...

ఫ్యాక్ట్ చెక్: మార్క్ జ్యుకర్ బర్గ్ “I stand with ISRAEL” అని ఉన్న ఫోటో లో నిజమెంత…?

ఫేస్బుక్ సీఈఓ మార్క్ జూకర్బర్గ్ ఒక ప్లకార్డు మీద “I stand with ISRAEL'' అని రాసివున్న దానిని పట్టుకుని ఉన్న ఫోటో సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోకి సంబంధించి నెటిజన్లు కూడా చర్చిస్తున్నారు. మార్క్ జ్యుకర్ బర్గ్ ఇలా ప్లకార్డు పట్టుకుని ఉన్న ఫోటోలు చూసి కొందరు ఫేస్బుక్...
- Advertisement -

Latest News

ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్ కొత్త రికార్డు.. హాకీ టీమ్ అద్భుత విజయం

టోక్యో: ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. జర్మనీపై 5-4 తేడాతో భారత మెన్స్ హాకీ టీమ్ అద్భుత విజయం సాధించారు....
- Advertisement -

యూట్యూబ్‌ బంపర్‌ ఆఫర్‌.. 100 మిలియన్‌ డాలర్ల ఫండ్‌ ..!

యూట్యూబ్‌ ( Youtube ) తమ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌ తెలిపింది. దీంతో టిక్‌టాక్‌ తర్వాత దీనికి మరింత క్రేజ్‌ పెరగునుంది. ఇప్పటికే ఎంతో మంది యూజర్లు షార్ట్‌ వీడియోలకు భారీ ప్రోత్సాహకాలు...

బలహీనంగా రుతుపవనాలు.. తెలంగాణకు వర్ష సూచన

హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. దీంతో నైరుతి రుతపవనాల కదలికలు తగ్గుతున్నాయి. మరోవైపు పశ్చిమ భారతం నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. దీంతో శుక్ర, శనివారాల్లో తెలంగాణలో పలు...

హుజూరాబాద్ వార్: బ్యాలెట్ తప్పదా?

తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ ( Huzurabad ) ఉపపోరు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారో తెలియదు గానీ, ఈ ఉపపోరులో ఎంతమంది నామినేషన్స్ వేస్తారనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారిపోయింది....

ట్విట్టర్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఇలా కూడా లాగిన్‌ అవ్వచ్చు!

సోషల్‌ మీడియా అప్లికేషన్స్‌ తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంది. తద్వారా తమ ఖాతాల్లోకి మరింత మంది వినియోగదారులు పెంచుకోవడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంటాయి. తాజాగా ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ యాప్‌...