fake news

ఫ్యాక్ట్ చెక్: ఫార్మ్ చికెన్ వలన బ్లాక్ ఫంగస్ వస్తుందా..? దీనిలో నిజమెంత..?

చికెన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. నిజంగా చికెన్ కి దూరంగా ఉండడం చాలా మందికి కష్టమనే చెప్పాలి. అయితే తాజాగా ఒక వార్త వచ్చింది. అదేమిటంటే ఫార్మ చికెన్ తినడం వల్ల బ్లాక్ ఫంగస్ వస్తుందని అంటున్నారు. దీనిలో నిజమెంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. అయితే బ్లాక్ ఫంగస్ గురించి ముందు చూద్దాం......

ఫేక్‌ న్యూస్‌ను నమ్మకండి, టీకాలను తీసుకోండి.. ప్రజలకు పీఐబీ విజ్ఞప్తి..

భారత్‌లో కోవిడ్ రెండో వేవ్‌ ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజు వారీగా నమోదవుతున్న కేసులు తగ్గుతున్నప్పటికీ సెకండ్‌ వేవ్‌ ఎప్పుడు పూర్తిగా అంతమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు రక రకాల ఫంగస్‌లు భయపెడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇంటర్నెట్‌లో రకరకాల ఫేక్‌ వార్తలు బాగా ప్రచారం అవుతున్నాయి. తాజాగా కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌పై...

గూగుల్‌ నయా ఫీచర్‌తో.. ఫేక్‌ న్యూస్‌కు చెక్‌!

ఇటీవలి కాలంలో అందరిరూ న్యూస్‌ పోస్ట్‌ చేస్తున్నారు. అందులో ఈ విపత్కర కాలంలో దీని ప్రభావం ఎక్కువైంది. ఈ వార్త నిజమేనా? కాదా? అనే సందిగ్ధంలో పడిపోతున్నారు ప్రజలు. అయితే, ఈ ఫేక్‌ న్యూస్‌ విధానానికి చెక్‌ పెట్టేందుకే మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది గూగుల్‌. కొందరు పనిగట్టుకొన్ని ఫేక్‌ న్యూస్‌ ప్రచారం...

ఫ్యాక్ట్ చెక్: వ్యాక్సిన్ కి మాగ్నెటిక్ చిప్స్ ఉంటాయా..? దీనిలో నిజమెంత..?

కరోనా వైరస్ ప్రతి ఒక్కరిని ఇప్పుడు భయపెడుతోంది. నిజంగా ఈ వైరస్ ఇప్పటికే ఎందరో మందిని బలి తీసుకుంది. దీనినుండి బయట పడటం నిజంగా ఎంతో కష్టం. మరో పక్క బ్లాక్ ఫంగస్ కూడా అందర్నీ ఇబ్బందుల లోకి నెట్టేస్తోంది. ఇదిలా ఉంటే కరోనా సమయంలో సోషల్ మీడియాలో అనేక రకాల ఫేక్ వార్తలు వినపడుతున్నాయి....

త‌ప్పుడు స‌మాచారం షేర్ చేస్తే.. ట్విట్ట‌ర్ అకౌంట్ బ్యాన్ అవుతుంది జాగ్ర‌త్త‌..!

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం చాలా దేశాల్లో కోవిడ్ 19 టీకాల పంపిణీ కార్య‌క్ర‌మం జోరుగా కొన‌సాగుతోంది. భార‌త్‌లో రెండో ద‌శ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను మార్చి 1వ తేదీ నుంచి చేప‌ట్టారు. అయితే కోవిడ్ టీకాల పంపిణీ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు వార్త‌లు కూడా ప్ర‌చారం అవుతున్నాయి. ఈ క్ర‌మంలో ఆ స‌మాచార వ్యాప్తిని...

లెట‌ర్ లీక్‌పై స్పందించిన ర‌జ‌నీ

తాను క్రీయాశీల రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశిస్తున్నాని, అయితే త‌న పొలిటిక‌ల్ జ‌ర్నీ అందిరిలా వుండ‌ద‌ని ర‌జ‌నీ కాంత్ చెప్పిన విష‌యం తెలిసిందే. దాదాపు రెండేళ్ల క్రితం త‌ను రాజ‌కీయాల్లోకి రాబోతున్నాన‌ని ర‌జ‌నీ ప్ర‌క‌టించారు. కానీ ఇంత వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న లేదు. పార్టీకి సంబంధించిన ఎలాంటి క‌ద‌లిక లేదు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి...

టాలీవుడ్ రూమర్స్..ఏది నిజం-ఏది వైరల్…!

సినీ పరిశ్రమ అంటేనే రూమర్స్ .ఇవి లేకుండా ఏ సినీ పరిశ్రమ కనిపించదు.కొన్ని సార్లు ఈ ఫేక్ న్యూస్ అటు సినిమాలనే కాకుండా... తారల ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుంది.ఇంకొన్నిసార్లు లేని ఇమేజ్ ను తెచ్చిపెడుతుంటుంది. అందుకే మొదటినుంచి రూమర్స్ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోలేక పోతున్నారు. ఈ రూమర్స్ కి కొందరు వెంటనే...

పాకిస్థాన్‌కు చెందిన ప‌లు అకౌంట్ల‌ను నిలిపివేసిన ఫేస్‌బుక్‌.. కార‌ణం అదే..!

ప్ర‌ముఖ సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సంస్థ ఫేస్‌బుక్ పాకిస్థాన్‌కు చెందిన ప‌లు ఫేస్‌బుక్ అకౌంట్ల‌ను నిలిపివేసింది. త‌ప్పుడు స‌మాచారాన్ని, ఇండియాకు వ్య‌తిరేక‌మైన స‌మాచారాన్ని ప్ర‌చారం చేస్తున్నార‌నే నేప‌థ్యంలో ఫేస్‌బుక్ ఆయా అకౌంట్ల‌ను నిలిపివేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. మొత్తం 453 ఫేస్‌బుక్ అకౌంట్లు, 103 ఫేస్‌బుక్ పేజీలు, 78 గ్రూప్‌లు, 107 ఇన్‌స్టాగ్రాం అకౌంట్ల‌ను ఫేస్‌బుక్ నిలిపివేసింది. భార‌త్ గురించి...

షాకింగ్.. 70 ల‌క్ష‌ల పోస్టుల‌ను తొల‌గించిన ఫేస్‌బుక్‌..!

ప్ర‌ముఖ సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సంస్థ ఫేస్‌బుక్ క‌రోనా గురించి త‌ప్పుడు వార్త‌ల‌తో పెట్టిన 70 ల‌క్ష‌ల పోస్టుల‌ను తొల‌గించిన‌ట్లు తెలిపింది. ఏప్రిల్‌, మే, జూన్ నెల‌ల కాలంలోనే ఆయా పోస్టుల‌ను తొల‌గించిన‌ట్లు తెలిపింది. క‌రోనాపై కొంద‌రు కావాల‌ని త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేశార‌ని, అలాంటి వార్త‌ల‌కు చెందిన పోస్టుల‌ను తాము తొల‌గించామ‌ని ఫేస్‌బుక్ తెలిపింది. కాగా...

కేసీఆర్‌ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు, మీడియా సంస్థపై కేసు.!

గత రెండు రోజుల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కరోనా సోకినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రజల్లో, నాయకుల్లో భయం ఏర్పడింది. అసలు ఇది నిజమా కాదా అనే గందరగోళం కూడా ఏర్పడింది. అయితే ఇది ముమ్మాటికి తప్పుడు వార్త అని టిఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో టీఆర్ఎస్ కార్యకర్త ఇలియాస్ పోలీసులకు...
- Advertisement -

Latest News

ఆ ఎమ్మెల్యేలకు జగన్ ఇమేజ్ ఒక్కటే ప్లస్ అవుతుందా!

ఏపీలో అధికార వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇందులో సీఎం జగన్‌ని పక్కనబెడితే 150. అలాగే 25 మంత్రులని...
- Advertisement -

అజారుద్దీన్ సభ్యత్వం రద్దు.. కారణాలు ఇవే?

హైదరాబాద్: మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై వేటు పడింది. హెచ్ సీఏ ఉన్న ఆయన సభ్యత్వాన్ని అపెక్స్ కౌన్సిల్ రద్దు చేసింది. అజారుద్దీన్‌పై కేసులు పెండింగ్ ఉండటం వల్ల...

కరోనా: ఇండియాలో గుడి కట్టారు.. జపాన్లో మాస్క్ పెట్టారు..

కరోనా మహమ్మారి అంతమైపోవాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్న సంగతి తెలిసిందే. గో కరో గో కరోనా అంటూ మహమ్మారి వదిలిపోవాలని రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అలాంటిదే తమిళనాడులో కరోనా మాత ఆలయం కూడా....

వేగంగా రుతుపవనాల విస్తరణ

న్యూఢిల్లీ: దేశంలోకి వేగంగా నైరుతీ రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే ఈ రుతుపవనాలు కేరళను తాకాయి. తాజాగా ఈ రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. అనుకూల వాతావరణం...

తెలంగాణ : 4 కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు రీషెడ్యూల్ !

తెలంగాణలో కరోనా వైరస్ విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జరగాల్సిన నాలుగు కామన్ ఎంట్రెన్స్ పరీక్షలను...