featrued

రివ్యూ : “రూలర్” బాలకృష్ణ అభిమానులకూ ఒక్కసారే..

 రివ్యూ : "రూలర్" -   ట్రడక్షన్ నందమూరి బాలయ్య ‘కథానాయకుడు’ మరియు ‘మహా నాయకుడు’ వంటి రెండు పరాజయాల తర్వాత చేస్తున్న సినిమా ‘రూలర్’. యాక్షన్ ఎంటర్ టైనర్ రూపంలో తెరకెక్కిన ఈ సినిమాపై నందమూరి అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన సందర్భంలో వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతుందని...

సాగర్‌లో 26 గేట్ల ఎత్తివేత!

రాష్ట్రంలో అతిపెద్ద బహుళార్థకసాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్‌లో అన్ని గేట్లు (26) ఎత్తి దిగువ పులిచింతలకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి సాగర్‌కు 8.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతుంది. దీంతో అధికారులు 26 గేట్లను పైకెత్తారు. ఒక్కోగేటును 5 అడుగుల మేర పెకెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు....

సాహో ‘ కే షాక్ ఇస్తోన్న కొబ్బ‌రిమ‌ట్ట‌

యంగ్‌రెబ‌ల్‌స్టార్ సాహో సినిమాతో కొబ్బరిమట్ట సినిమా పోటి పడడం ఏంటి అని అనుకుంటున్నారా ? అవును నిజమే... వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే ?  వామ్మో రూ.300 కోట్ల సినిమాకు బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ అంత పోటీ ఇస్తున్నాడా ? అంటే అవును. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే బర్నింగ్ స్టార్ సంపూ నటించిన కొబ్బరిమట్ట సినిమా...

లోకేశం సారూ.. మీకిది త‌గునా..? ఏది ప‌డితే అది మాట్లాడితే చెల్లుతుందా..?

లోకేశం గారూ.. ''ఏపీ ప్ర‌జ‌ల డేటా పోయింద‌ని, తెరాస స‌ర్కారే కొట్టేసిందని.. అస‌లు హైద‌రాబాద్‌లో కేసు ఎలా పెడ‌తారు..'' అని ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా ట్వీట్లు చేస్తున్నారు క‌దా.. కొన్ని ప్ర‌శ్న‌లు అడుగుతాం చెప్పండి.. అయ్యా లోకేశ్‌ బాబు గారూ.. మీరు ఏపీ ఐటీ శాఖ మంత్రి.. క‌రెక్టే.. ఒప్పుకుంటాం. మీరు ఆ పద‌విలో ఉన్నందుకు ఏపీ...

దావూద్ ఇబ్ర‌హీం, లాడెన్ క‌న్నా నారా లోకేష్ భ‌యంక‌రంగా ఉన్నాడ‌ట‌.. వ‌ర్మ ఫ‌న్నీ ట్వీట్‌..!

ఏపీ ఐటీ శాఖ మంత్రి, సీఎం చంద్ర‌బాబు కుమారుడు నారా లోకేష్ గురించి ఎవ‌రికీ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టికప్పుడు ఆయన చేసే వ్యాఖ్య‌లు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అలాగే ఆయ‌న‌కు చెందిన ర‌క ర‌కాల ఫ‌న్నీ ఫొటోలను ప‌లువురు షేర్ చేస్తుంటారు. ఈ క్ర‌మంలోనే నారా లోకేష్‌కు చెందిన ఓ ఫొటో...

శివునికి అత్యంత ఇష్టమైన మాసం – మాఘమాసం-విశేషాలు-పండుగలు

తెలుగువారికి అత్యంత ప్రీతికరమైన మాసాల్లో మాఘమాసం ఒకటి అంటే ఆశ్చర్యం లేదు. చాలా సినిమాల్లో మాఘమాసంపై పాటలు, సంఘటనలు ఎన్నో చిత్రీకరించారు అంటే దాని విలువ మనకు అర్థమవుతుంది. మాఘమాసాన్ని మహాదేవుడు శివునికి అత్యంత ఇష్టమైన మాసంగా శివభక్తులు భావిస్తారు. ఫిబ్రవరి 5 నుంచి మార్చి 6 వరకు మాఘమాసం ఉంటుంది. మాఘమాసంలో చేయాల్సిన విధులు, వచ్చే...

జనవరి 30 బుధవారం – రోజువారి రాశిఫలాలు

శ్రీరామ ఈరాశి వారు పసుపు పూలతో అమ్మవారిని అర్చించండి మేషరాశి: మిశ్రమ ఫలితాలు. ప్రభుత్వ మూలక ధననష్టం, విందులు. వివాదాలకు దూరంగా ఉండండి. పరిహారాలు పసుపు పూలతో అమ్మవారిని అర్చించండి. వృషభరాశి: అనుకూలమైన రోజు, బంధువుల రాక, ఇంట్లో వస్తువుల కోసం ఖర్చు. ఇష్టదేవతారాధన చేసుకోండి. మిధునరాశి: ప్రతికూలమైన రోజు, పనుల్లో ఆటంకాలు, చిన్నచిన్న సమస్యలు. పరిహారం అమ్మవారికి చండీదీపారాధన...

జనవరి 28 సోమవారం- రోజువారి రాశిఫలాలు

మేషరాశి: విజయం, మీరు అడిగితే కాదనకుండా అప్పులు ఇస్తారు, శ్రమ అధికం. మంచి ఫలితాల కోసం ఈశ్వర ఆరాధన చేయండి. వృషభరాశి: అన్నింటా జయం, శత్రుబాధ నివారణ, ఆరోగ్యం, చిన్నచిన్న కలహాలు వస్తాయి. పరిహారాలు నవగ్రహ ప్రదక్షణ లేదా హనుమాన్ చాలీసా చదవండి. మిధునరాశి: ప్రతికూలమైన రోజు, ఆటంకాలు, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. పరిహారాలు ఎర్రని పూలతో దుర్గా/అమ్మవారిని అర్చించండి. కర్కాటకరాశి: సంతోషం,...

జనవరి 23 బుధ‌వారం – రోజువారి రాశిఫలాలు

మేషరాశి: అధిక శ్రమ, పనులు పూర్తి, పెద్దవారి పరిచయాలు, కార్యానుకూలత. పరిహారాలు ఇష్టదేవతారాధన చేసుకోండి. వృషభరాశి: మిశ్రమ లాభం, అధిక ధనవ్యయం, కుటుంబంలో ఇబ్బందులు, ధనవ్యయం. పరిహారాలు హనుమాన్‌చాలీసా పారాయణం/శ్రవణం. మిధునరాశి: అనుకూలమైన రోజు, రుణాలు తీరుస్తారు, ధనలాభం. మరిన్ని మంచి ఫలితాల కోసం ఇష్టదేవతారాధనతోపాటు దుర్గాదేవికి పచ్చని పూలతో ఆరాధన చేయండి. కర్కాటకరాశి: వాహన సుఖం, ప్రతికూల...

జనవరి 22 మంగ‌ళ‌వారం – రోజువారి రాశిఫలాలు

మేషరాశి : పనులు పూర్తి, కార్యజయం, కొత్త స్నేహితుల పరిచయాలు, వ్యసనాల వల్ల ఖర్చులు. మంచి ఫలితాల కోసం ఎర్రని పూలతో దేవుని ఆరాధించండి. వృషభరాశి: మిత్రలాభం, పనుల్లో జాప్యం, అధికారులతో ఇబ్బందులు. పరిహారాలు శివా/విష్ణు ఆరాధన, గోసేవ చేయండి. మిధునరాశి:మంచి ఫలితాలు, కుటుంబ సౌఖ్యం, బంధువులు రాక, మంచిపేరు. ఇష్టదేవతరాధన చేసుకోండి. కర్కాటకరాశి:మంచిరోజు, విందులు, వినోదాలు, యాత్రలు,...
- Advertisement -

Latest News

ఏకైక టెస్ట్: ఐర్లాండ్ ను చిత్తు చేసిన ఇంగ్లాండ్…

ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 172 పరుగులకే అల్...
- Advertisement -

WTC ఫైనల్ ముందు ఇండియాను హడలెత్తిస్తున్న రికార్డులు…

ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన జూన్ 7వ తేదీ నుండి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరగనుంది. ఐపీఎల్ తర్వాత జరగనున్న మ్యాచ్ కావడంతో ఇండియా...

ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రధాని మోడీపై కాంగ్రెస్‌ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ఇవాళ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ భారత దేశానికి ప్రధాని కావడం వల్లే ఆయనకు గౌరవం లభిస్తోందని, అంతే...

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై బొత్స సహా మంత్రుల సమీక్ష

ఒడిశా రాష్ట్రంలో రైలు ప్రమాద ఘటనపై మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వర రావులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ నేతృత్వంలో సమీక్ష...

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు

తెలంగాణ దశాబ్ది వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర పోలీస్‌ శాఖకు సంబంధించి ‘సురక్ష...