Gachibowli

రంగారెడ్డి : టీటా సదస్సును ప్రారంభించిన మంత్రి

గచ్చిబౌలిలో నిర్వహిస్తున్న టీటా సదస్సును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి 27 ప్రారంభించారు. నూతనంగా అభివృద్ధిలోకి వచ్చిన టెక్నాలజీని వ్యవసాయ రంగంలోనూ వినూత్నంగా ఉపయోగించడానికి కృషి చేస్తానని తెలియజేశారు. దీని కోసం అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తే వ్యవసాయం అత్యంత సులభతరంగా మారుతుందన్నారు.

గచ్చిబౌలిలో యువతి ఆత్మహత్య

హైదరాబాద్‌: గచ్చిబౌలిలో రజని (27) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి AIG ఆస్పత్రిలో ఆమె నర్సుగా పనిచేస్తోంది. శనివారం కొండాపూర్‌లోని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి స్వస్థలం ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని కచేరిపేట. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. యువతి ఆత్మహత్యకు...

రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు జూనియ‌ర్ ఆర్టిస్టులతో స‌హా ముగ్గురు మృతి

రంగ‌రెడ్డి జిల్లా గచ్చిబౌలి లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు జూనియ‌ర్ ఆర్టిస్టులు మృతి చెందారు. అలాగే కారు డైవ‌ర్ కూడా మర‌ణించాడు. అలాగే మ‌రో జూనియ‌ర్ ఆర్టిస్టుకు తీవ్ర గాయాలు అయ్యాయి. వివ‌రాల్లోకి వెళ్తే.. ఈ రోజు తెల్ల‌వారు జామున 3 :30 గంట‌ల‌కు కార్ లో జూనియ‌ర్...

తాగడానికి డబ్బులు ఇవ్వలేదని.. కన్న తండ్రిపై అఘాయిత్యం

మద్యం ఎన్నో అనార్థలకు కారణమవుతుంది. మత్తులో కన్నుమిన్ను కానక హత్యలు, అత్యచారాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు, తోబుట్టువులను సైతం కడ తేర్చుతున్నారు. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలేదని కన్న తండ్రిపై వంట నూనె పోసి నిప్పంటించాడు ఓ ప్రబుద్ధుడు. తీవ్రంగా గాయపడిన ఆ తండ్రి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్...

హైదరాబాద్ లో మరో దారుణం : చేతులు, కాళ్ళు కట్టేసి యువతిపై కత్తితో దాడి

మహిళలపై రోజురోజుకూ దాడులు పెరిగిపోతున్నాయి. ప్రేమ ఒప్పుకోలేదని, ఇతర కారణాలతో అన్యాయంగా మహిళలపై దాడులు చేస్తున్నారు కొంతమంది దుర్మార్గులు. అయితే తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్ లో  చోటుచేసుకుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టి నాగుల పల్లి లో యువతి పై యువకుడి హత్యాయత్నం చేశాడు. ఏకంగా యువతి ఇంటికి వచ్చి దాడికి...

గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు యువకులు మృతి

హైదరాబాద్ రోడ్లు రక్తమోడుతున్నాయి. రోజు ఏదో ఒక చోట ఒక యాక్సిడెంట్ అయినా నమోదు అవుతూ వస్తోంది. తాజాగా గచ్చిబౌలి లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టిప్పర్ ను కారు ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసులు...

భాగ్యనగరంలో మళ్లీ వర్షం..!

ఇటీవల కురిసిన భారీ వర్షంతో నగరం మొత్తం తడిసి ముద్దయిన విషయం తెలిసిందే. అతి భారీ వర్షం కారణంగా నగరం మొత్తం జలదిగ్బంధంలో కి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా జనావాసాలు కాదు నీటితో పెద్ద పెద్ద చెరువులను తలపించాయి అన్ని ప్రాంతాలు. వర్షం వర్షం తగ్గుముఖం పట్టి రోజులు గడిచినప్పటికీ ఇప్పటికి కూడా హైదరాబాద్...

బొరబండ,గచ్చిబౌలిలో భూకంపానికి కారణం ఇదే…!

తెలంగాణకు,హైదరాబాద్ కు భూకంపాలు రావని మేము ఎప్పుడు చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు NGRI శాస్త్రవేత్త నగేశ్. బోరబండ, గచ్చిబౌలి ఎన్జీవోస్ కాలనీల్లో భూకంపం వచ్చిన మాట వాస్తవమే అని నగరంలో తీవ్ర భూకంపాలు మాత్రం రావని చెప్పగలం అన్నారు. భూమి పొరల్లో వచ్చిన వత్తిడి, పగుళ్ల వల్లే భూమి కంపించిందని...ఇష్టానుసారంగా బోర్లు వేయడం, భూమి లోపల...

హైదరాబాద్ లో మళ్ళీ భూ ప్రకంపనలు ?

మొన్నీమధ్య హైదరాబాద్ లోని బొరబండలో భూ ప్రకంపనలు రావడం సంచలనంగా మారింది. నిజానికి ఇక్కడ పెద్దగా భూ ప్రకంపనలు రాకున్నా శబ్దాలకే భయపడి పోయి జనాలు రెండు రోజుల పాటు బయటే గడిపారు. అయితే ఆ టెన్షన్ మరువక ముందే హైదరాబాదు గచ్చిబౌలి లోని టీ ఎన్ జీ ఓస్ కాలనీ లో భూ...

హేమంత్ హత్య కేసు.. కీలక అంశాలు వెల్లడించిన పోలీసులు !

హేమంత్ కేసులో ఈరోజుతో నిందితుల కస్టడీ ముగియడంతో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు ఈ కేసుకు సంబందించిన విషయాలు మీడియాలో వెల్లడించారు. హేమంత్ మర్డర్ కేస్ లో పరారీలో ఉన్న ఎరుకాల కృష్ణ,మహమ్మద్ పాషా ( లడ్డు),రాజు ,సాయన్న ను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు. హేమంత్ ను చంపిన తరవాత మృతదేహం...
- Advertisement -

Latest News

అకౌంట్‌లో శాలరీ కంటే.. కొన్ని వందల రెట్లు జమ.. రిజైన్‌ చేసి పారిపోయిన ఉద్యోగి.

సాఫ్ట్‌వేర్‌ సమస్య వల్ల మరేదైనా కారణం చేత..అప్పుడప్పుడు బ్యాంకులు వినియోగదారుల ఖాతాల్లో ఎక్కువెక్కువ డబ్బులు వేసేస్తాయి. ఈమధ్య హెడీఎఫ్‌సీ బ్యాంక్‌ కూడా కొందరి ఖాతాల్లో కోట్లల్లో...
- Advertisement -

ఈటలకు బిగ్ షాక్… రైతులకు భూములు పంపిణీ చేయనున్న అధికారులు !

బిజేపి ఎమ్యెల్యే ఈటల రాజేందర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈటల కు సంభందించిన భూములు రైతులకు పంపిణీ చేయనున్నారు అధికారులు. ఈటల భూముల పంపిణీకి రంగం సిద్ధం చేశారు అధికారులు. ఇందులో...

ఆ స్టార్ హీరో వల్లే ఇండస్ట్రీకి దూరమైన విజయశాంతి..కారణం..?

లేడీ అమితాబ్ బచ్చన్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి అప్పట్లో స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణతో కలిసి ఎక్కువ సినిమాలలో నటించడమే కాకుండా వారితో సమానంగా పారితోషకం అందుకుంది. తన నటనతో యాక్షన్...

బయోపిక్స్ ట్రెండ్..మాజీ ప్రధాని వాజ్‌పేయిపై సినిమా..టైటిల్ ఇదే..

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్నదని చెప్పొచ్చు. ఇటీవల విడుదలైన ‘మేజర్’ కూడా బయోపిక్ కోవకు చెందిన ఫిల్మ్ కావడం విశేషం. ఈ క్రమంలోనే మరో బయోపిక్ రాబోతున్నది. భారత మాజీ ప్రధాని...

దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కోటి రూపాయల ఆదాయంలోపు వచ్చే ఐదు దేవాలయాలకు కమిటీలను నియమించే అంశంపై నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. దేవాలయాల్లో...