Gadapa gadapaku mana Prabhutvam

గుర్రంపై “గడప గడప”కు వైసీపీ ఎమ్మెల్యే

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత సీరియస్ గా తీసుకున్నారో తెలిసిన విషయమే. ఎమ్మెల్యేని తప్పకుండా ప్రజల్లో తిరగాలన్న ఆదేశాలతో వైసిపి ఎమ్మెల్యేలు పల్లెల బాట పట్టారు. ఈ క్రమంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఓ ఎమ్మెల్యే ఏకంగా గుర్రంపై ప్రయాణించారు. అనకాపల్లి జిల్లా...

వివాదంలో చిక్కుకున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వివాదంలో చిక్కుకున్నారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న ఆయన.. మాల దీక్షలో ఉండి ముస్లిం టోపీ, కండువా ధరించడం వివాదానికి తెరలేపింది. దీనిపై బీజేపీ నేతలు బగ్గుమంటున్నారు. నెల్లూరు జిల్లాలోని కుద్దూస్ నగర్ లో వైసిపి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అనిల్ కుమార్...

జై జ‌గ‌న్ : గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ నిర‌స‌న‌లు అయినా ఆగేదే లే !

గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో ఎక్క‌డిక‌క్క‌డ నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ప్ర‌జ‌లు కూడా ఎక్క‌డిక‌క్క‌డ త‌మ గోడు వినిపించేందుకు, అధికారుల‌ను, ఇత‌ర ప్ర‌భుత్వ వ‌ర్గాల‌ను నేత‌లతో పాటే నిల‌దీసేందుకు సిద్ధం అవుతున్నారు. అయినా స‌రే ! కార్య‌క్ర‌మాన్ని ఆపేందుకు వీల్లేద‌ని రానున్న ఎనిమిది నెల‌ల కాలంలో ఈ కార్య‌క్ర‌మాన్ని విస్తృతం చేయాల‌ని సీఎం జగ‌న్...

టిడిపి నేతలకు సజ్జల సవాల్..మీకు దమ్ముంటే ఆ వీడియోలను విడుదల చేయండి అంటూ..

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, ఇటీవల పరిణామాల నేపథ్యంలో అధికార వైసీపీ నేతలపై టీడీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతొంది. టిడిపి నేతల వ్యాఖ్యలకు కౌంటర్ గా వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా స్పందించారు. అభివృద్ధి చేశాం కాబట్టే ధైర్యంగా ప్రజల్లోకి వెళుతున్నామని...

వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేస్తోంది: చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ను మరో శ్రీలంక కాకుండా కాపాడుకోవలసిన అవసరం ఉందని అన్నారు చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ చేపట్టిన 'బాదుడే బాదుడు ' నిరసన కార్యక్రమంలో భాగంగా.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం లోని శాంతిపురం మండలానికి చేరుకున్న ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్...

151 సీట్లు పక్కా మాకే తిరిగి వస్తాయి : కొడాలి నాని

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పనిపాటాలేని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణలు తిప్పికొడతాం అన్నారు. గుడివాడ 22 వ వార్డు లో ప్రారంభమైన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొని ప్రసంగించారు. పవన్...

జగన్ పాలనకు 3 ఏళ్లు…’గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో ప్రభుత్వం ఉత్తర్వులు

సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పాలను నేటితో మూడు సంవత్సరాలు పూర్తి అయింది. ఈ నేపథ్యంలోనే జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్నట్టు వైసీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మూడేళ్ల పాలన పూర్తైన సందర్భంలో ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమాలు...
- Advertisement -

Latest News

క్రిటికల్‌ గా తారకరత్న ఆరోగ్యం..ప్రత్యేక విమాణంలో వెళ్లనున్న ఎన్టీఆర్

గుండెపోటుకు గురైన తారకరత్న అత్యంత అరుదైన మేలేనా వ్యాధితోను బాధపడుతున్నట్లు బెంగళూరు వైద్యులు గుర్తించారు. ఇది జీర్ణాశయంలోపల రక్తస్రావానికి సంబంధించినది. దీనివల్ల నోరు, అన్నవాహిక, పొట్ట...
- Advertisement -

BREAKING : ఇరాన్‌లో భారీ భూకంపం.. 7 గురు మృతి

BREAKING : ఇరాన్‌లో భారీ భూకంపం చోటు చేసుకుంది. ఇరాన్ లోని ఖోయ్ సిటీ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిటర్ స్కెలుపై భూకంప తీవ్రత 5.9 గా నమోదయింది. పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి....

రామ్ చరణ్ కు అవే జాతీయ అవార్డులు.. చిరంజీవి..!

తాజాగా తన తనయుడు రామ్ చరణ్ పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. రామ్ చరణ్ ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అని చిరంజీవి ఎమోషనల్...

తెలంగాణలో 41 మంది డీఎస్పీల బదిలీ.. ఉత్తర్వులు జారీచేసిన డీజీపీ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 41 మంది ఏసీపీలు, డీఎస్సీలను బదిలీ చేస్తూ డిజిపి అంజనీకుమార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలోనే ఎక్కువగా బదిలీలయ్యాయి. నారాయణఖేడ్, మిర్యాలగూడ తో పాటు విజిలెన్స్-ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్...

Ind vs NZ : నేడే రెండో టీ20..టీమిండియాకు అగ్నిపరీక్షే

ఇవాళ న్యూజిలాండ్‌ వర్సెస్‌ టీమిండియా మధ్య రెండో టీ 20 మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ఇవాళ రాత్రి 7 గంటలకు లక్నో వేదికగా జరుగనుంది. ఇక ఈ మ్యాచ్‌ కు పాండ్యా...