gvl narasimharao

మాది పువ్వు పార్టీనా…మీదే డబ్బా ఫ్యాన్ పార్టీ.. చెత్త ఫ్యాన్ పార్టీ – జీవీఎల్

మాజీ మంత్రి పేర్ని నానిపై జీవీఎల్ ఫైర్ అయ్యారు. మాది పువ్వు పార్టీనా.? అడ్డంగా బలిశారంటూ మా నడ్డాను వ్యక్తిగతంగా విమర్శిస్తారా..? మాజీ మంత్రులివి ఒళ్లు బలిసిన మాటలు అని నిప్పులు చెరిగారు జీవీఎల్‌. మీదే డబ్బా ఫ్యాన్ పార్టీ.. చెత్త ఫ్యాన్ పార్టీ అని.. డబ్బా ఫ్యాన్ తమ నెత్తి మీద ఎప్పుడు...

కొత్త జిల్లాల ఏర్పాటును బీజేపీ స్వాగతిస్తుంది : జీవీఎల్

కొత్త జిల్లాల ఏర్పాటును బీజేపీ స్వాగతిస్తుందని జీవీఎల్ ప్రకటన చేశారు. 2019 ఎన్నికల్లో 26 జిల్లాల ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించామని.. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు అసంబద్ధంగా జరిగిందని ఆయన చెప్పారు. వసతులు,సదుపాయాలు లేకుండా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని.. నిధులు లేకుండా కొత్త జిల్లాల్లో విధులు నిర్వహించడం సాధ్యం అవుతుందా..? అని...

ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త..ఈఎస్‌ఐ ఆస్పత్రులపై కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని మోడీ అదిరిపోయే బహుమతి ఇచ్చారు. ఏడు నూతన, మూడు పూర్తిగా పునర్నిర్మాణమౌతున్న ఈఎస్ఐ ఆస్పత్రులను రాష్ట్రానికి మంజూరు చేసినట్లు కేంద్రం ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించబడిన ఏడు కొత్త ఈఎస్ఐ హాస్పిటల్ ల వివరాల గురించి, వాటికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం గురించి పార్లమెంట్ లో కార్మిక, ఉపాధి...

“ప్రత్యేక హోదా”పై కేంద్రానికి జీవిఎల్‌ బహిరంగ లేఖ

కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ కుమార్ భల్లాకు జీవియల్ నర్సింహరావు లేఖ రాశారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్న ద్వైపాక్షిక, వివాదాస్పద సమస్యలు పై చర్చించాలని డిమాండ్‌ చేశారు. సూచనలు చేసే కమిటీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నానని.. ఫిబ్రవరి17న జరిగే సమావేశంలో మొదటి అజెండా లో తొమ్మది అంశాలు ఉన్నాయన్నారు....

ఏపీకి శుభ‌వార్త‌..రైల్వే జోన్ కు లైన్ క్లియ‌ర్ ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. విశాఖపట్టణం నగరాన్ని ప్రత్యేక జోన్ గా ఏర్పాటు చేసేందుకు... కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయంపై రాజ్యసభ సభ్యులు, ఏపీ బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విశాఖ పట్నం ప్రత్యేక...

ఏపీ ప్రజలకు కేంద్రం శుభవార్త.. విశాఖ అభివృద్ధికి 390 కోట్లు విడుదల

ఢిల్లీః ఏపీ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. విశాఖపట్నంలో 390 కోట్ల రూపాయలతో ఈ.ఎస్.ఐ ఆసుపత్రి మంజూరు చేశామని తెలిపారు బిజేపి రాజ్యసభ ఎంపీ జివిఎల్ నరసింహరావు. అధునాతన వసతులతో 400 పడకల ఈ.ఎస్.ఐ ఆసుపత్రి నిర్మాణం చేపడుతామని ప్రకటన చేశారు. అతి త్వరలోనే నిర్మాణ కార్యక్రమం ప్రారంభం అవుతుందని వెల్లడించారు బిజేపి రాజ్యసభ...

బ్రేకింగ్; మండలి రద్దుకి కేంద్రం ఓకే…!

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుకి కేంద్రం సిద్దంగా ఉందా...? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తాజాగా భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. ఒక ఛానల్ తో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. మండలి రద్దు అంశాన్ని కేంద్రం రాజకీయ కోణంలో చూడటం లేదని...

అమరావతి కేంద్రంగా రెండు లక్షల కోట్ల అక్రమాలు..

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవిఎల్‌ నరసింహారావు ఆరోపణ అమ‌రావ‌తి: ఏపీ రాజధాని అమరావతిని సీఎం చంద్రబాబు నాయుడు రంగుల కలగా మార్చడని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవిఎల్‌ నరసింహారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ అంటే తెగ దోచేసే ప్రభుత్వం అని కొత్త అర్థం చెప్పారు. సోమవారం మీడియా సమావేశంలో రాజధాని నిర్మాణం పేరిట...
- Advertisement -

Latest News

జంపింగులకు హస్తం చెక్..ఆ సీట్లలో కారుకు ఓటమే?

ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో కనిపించిన ఆధిపత్య పోరు...ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తోంది. ఎక్కడకక్కడ టీఆర్ఎస్ నేతల మధ్య రచ్చ నడుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ...
- Advertisement -

మీనా కుటుంబాన్ని పరామర్శించిన రజినీకాంత్

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో, పలు చిత్రాల్లో నటించిన ప్రముఖ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మంగళవారం రాత్రి కన్నుమూశారు. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు విద్యాసాగర్....

Sunny Leone : బట్టలు విప్పి రచ్చ చేసిన సన్నీ లియోనీ..ఫోటో వైరల్‌

బాలీవుడ్ తార సన్నీలియోన్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. మాజీ పోర్న్ స్టార్ అయిన ఈ సుందరి తొలుత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. స్పెషల్ సాంగ్స్ చేసి అనతి...

“జబర్దస్త్” కు అనసూయ గుడ్ బై?

యాంకర్ అనసూయ జబర్దస్త్ ప్రోగ్రామ్ కు గుడ్ బై చెప్పనట్లు తెలుస్తోంది. తాజాగా తన ఫేస్ బుక్, ఇన్స్టా స్టోరీలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. దీన్ని బట్టి చూస్తుంటే ఆమె జబర్దస్త్...

వివాదాలు తేల‌వు ? అనంత బాబు అంతేన‌యా!

రంప‌చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంకు సంబంధించి ఇటీవ‌ల నిర్వ‌హించిన వైఎస్సార్సీపీ నియోజ‌క‌వ‌ర్గ స్థాయి ప్లీన‌రీలో ఓ వివాదం చోటు చేసుకుంది.  ఆ ప్లీన‌రీలో వివాదాస్ప‌ద నేత భ‌జ‌న‌కే కార్య‌క‌ర్త‌లు ప‌రిమితం అయ్యారు అని, ఎవ్వ‌రూ ప్ర‌జా...