hero nani

NANI : “దసరా” నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్..ఊర మాస్ గా నాని

న్యాచురల్ స్టార్ నాని.. చూడ‌డానికి ప‌క్కింటి అబ్బాయిలా క‌నిపించే ఈ యంగ్ హీరో.. విన్నూత‌మైన‌.. విభిన్న‌మైన పాత్ర‌లు, సోర్టీలు చేస్తూ.. అభిమానుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంటున్నాడు. వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నా.. ఇటీవ‌లి కాలంలో నానికి స‌క్సెస్ అనేది అంద‌ని ద్రాక్ష‌గా మారింది. ఇక ప్రస్తుతం హీరో నాని 29వ సినిమాకు రెడీ...

మ‌రోసారి విల‌న్ పాత్ర‌లో హీరో నాని!

నేచుర‌ల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరో నాని ఏ పాత్రను అయిన త‌న‌కు అనుకూలంగా మార్చుకుంటాడు. హీరోగానే కాకుండా కామెడీ ట‌చ్ ఇస్తూ కామెడియన్ గా కూడా కొన్ని సార్లు గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా ఈ మ‌ధ్య కాలంలో హీరో నాని కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నాడు. హీరో పాత్ర‌లే కాకుండా ప్ర‌తి...

Big Breaking : హీరో నాని కాలుకు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చేరిక!

హీరో నాని కాలుకు తీవ్ర గాయాలు అయిన‌ట్టు తెలుస్తుంది. దీంతో ఆయ‌న‌ను ఒక ప్ర‌ముఖ ఆస్ప‌త్రికి త‌ర‌లించార‌ని స‌మాచారం. అయితే ఈ ఘ‌ట‌న పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. అయితే హీరో నాని కాలు కు తీవ్ర గాయం అయింద‌న్న వార్త తెలిసిన అభిమానులు ఆందోళ‌నలో ఉన్నారు. కాగ హీరో నాని ప్ర‌స్తుతం అంటే...

హీరోలు నాని, సిద్ధార్డ్ కామెంట్లకు మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్… ఏ కిరాణా కొట్టు లెక్కలు చూశాడో అంటూ..

టాలీవుడ్, ఏపీ ప్రభుత్వానికి మధ్య టికెట్ ధరల వివాదం నడుస్తూనే ఉంది. ఇటీవల హీరో నాని చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. హీరో నాని గురించి వ్యాఖ్యానిస్తూ.. ’’ఆయన ఏ ఊర్లో ఉన్నారో, ఎక్కడ ఉంటారో.. ఎక్కడ ఏ కిరాణా షాప్ లెక్కలు చూడాడో నాకు తెలియదు. ఏ సినిమా హాల్...

జగన్‌ సర్కార్‌ పై దిల్‌ రాజ్‌ సంచలన వ్యాఖ్యలు !

చిత్ర పరిశ్రమ, జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ ల మధ్య సినిమా టికెట్ల వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే.. హీరో నాని ఏపీ ప్రభుత్వంపై కామెంట్స్‌ చేయగా.. నానికి మద్దతుగా.. దిల్‌ రాజు నిలిచాడు. తాజాగా దిల్‌ రాజ్‌ చేసిన వ్యాఖ్యలు చూస్తే అలాగే కనిపిస్తాయి. హీరో నాని వ్యాఖ్యలను తప్పుగా అర్థం...

హీరో నానికి మంత్రి అనిల్ స్ట్రాంగ్ కౌంటర్.. నాకు ఆ హీరో ఎవరో తెలియదు

టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని నిన్న సినిమా టికెట్ల ధరల పై చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సినిమా థియేటర్ల ఓనర్ల కు వచ్చే ఆదాయం కంటే కిరాణాకొట్టు నడిపేవాడి ఆదాయం ఎక్కువగా ఉందంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై నిన్న హీరో నాని కౌంటర్ వేసిన సంగతి తెలిసిందే. అయితే హీరో...

నాని శ్యామ్ సింగరాయ్ రివ్యూ – బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్

నేచుర‌ల్ స్టార్ నానీ ద్విపాత్రాభిన‌యంలో వ‌చ్చిన డ్రామా థ్రిల్ల‌ర్ సినిమా శ్యామ్ సింగ‌రాయ్. రాహుల్ సంకృత్యాన్ ద‌ర్శ‌కత్వం వ‌హించారు. వెంక‌ట్ బోయ‌న‌ల్లి నిర్మాత గా వ్య‌వ‌హ‌రించాడు. హీరోయిన్స్ గా సాయిప‌ల్లివి తో పాటు కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ న‌టించారు. ఈ సినిమా కోల్‌క‌త్తా బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కింది. అయితే ఈ సినిమా...

హీరో నాని తల్లిని వైసీపీ నేతలు టార్గెట్ చేస్తారు : టీడీపీ నేత అనిత

టిక్కెట్‌ ధరలపై హీరో నాని కామెంట్లపై తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత స్పందించారు. హీరో నానికి థ్యాంక్స్‌ చెబుతున్నానని.. సినీ ఇండస్ట్రీలో వాళ్లకి ఇప్పటికైనా నొప్పి తెలిసిందని పేర్కొన్నారు. రెండున్నరేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న విధానాలపై సినీ ఇండస్ట్రీ స్పందించలేదని.. ఈ ప్రభుత్వ విధానాలతో మాకు సంబంధం లేదనుకున్నారో.. భయపడ్డారో కానీ సినిమా వాళ్లు స్పందించలేదని...

హీరో నాని వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటర్..ఇక్కడ ఎక్కువ డబ్బులు చేస్తే కుదరదు !

సినిమా టికెట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై టాలీవుడ్ హీరో నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలకు తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సినిమా టికెట్ల ధరలను నియంత్రిస్తే అవమా నించడమా ? అని ప్రశ్నించారు. మేమింతే... ఎంత అంటే అంత వసూలు...

హీరో నానికి నిర్మాత నట్టి కుమార్ కౌంటర్.. నీకేం తెలుసని మాట్లాడుతున్నావ్ !

సినిమా టికెట్ల ధరల విషయం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై న్యాచురల్ స్టార్ నని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ లో సినిమా టికెట్ రేట్ల విషయం పై నాని చేసిన సంచలన వ్యాఖ్యల కు టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నానికి...
- Advertisement -

Latest News

మోదీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ వస్తున్నాడు: ఎర్రబెల్లి దయాకర్ రావు

ఈ నెల 26న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తన ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రధాని మోదీకి...
- Advertisement -

మోటోరోలా నుంచి కొత్త ఫోన్.. 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్‌తో Moto G52j

మోటోరోలా నుంచి వరుసగా ఏదో ఒక ఫోన్ లాంచ్ అవుతూనే ఉంది. తాజాగా జీ సిరీస్ లో భాగంగా.. Moto G52j స్మార్ట్ ఫోన్ ను కంపెనీ లాంచ్ చేసింది. ఇది జపాన్...

పోలీసులకు లొంగిన ఎమ్మెల్సీ అనంతబాబు.. అందుకే చంపానంటూ..!?

సుబ్రహ్మణ్యంలో హత్య కేసులో మిస్టరీ వీడింది. అతడిని హత్య చేసినట్లు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించాడు. వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడని, అందుకే అతడిని చంపినట్లు ఆయన తెలిపారు. ఆందోళనలు, ఒత్తిళ్లకు తట్టుకోలేకే...

హ‌మారా స‌ఫ‌ర్ : తెర‌పైకి ఉమ్మ‌డి రాజ‌ధాని ఈ సారి ఎన్నేళ్లో తెలుసా ?

విభ‌జ‌న చ‌ట్టం అమ‌లు అన్న‌ది అస్స‌లు సాధ్యం కాని విష‌యంగా మారిపోయిన త‌రుణాన మ‌ళ్లీ మ‌ళ్లీ కొన్ని పాత ప్ర‌తిపాద‌న‌లే తెర‌పైకి కొత్త రూపం అందుకుని వ‌స్తున్నాయి. లేదా కొన్ని పాత ప్ర‌తిపాదన‌లే...

ఈ-బైక్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్.. యువతి మృతి..!!

ఎలక్ట్రిక్ బైక్ వల్ల మరో ప్రాణం బలైంది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఎలక్ట్రిక్ బైక్‌కు ఛార్జింగ్ పెడుతుండగా.. కరెంట్ షాక్ తగిలి ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన...