Huzurabad by elections

‘రెండు రోజులు’ హుజూరాబాద్‌లో కీలక ఘట్టం….

ఎన్ని రోజుల ఉత్కంఠకు అతి త్వరలోనే తెరపడనుంది..ఎప్పుడెప్పుడా అని చూస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నికకు సమయం దగ్గరపడింది..ఇప్పటివరకు తెరముందు కథ నడవగా, ఇకపై తెరవెనుక కథ నడవనుంది. గత కొన్ని రోజులుగా రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంతో హుజూరాబాద్‌లో హడావిడి చేశాయి. ఎవరికి వారు శక్తి వంచన లేకుండా ప్రచారం చేశారు. ఇక గెలుపుపై టీఆర్ఎస్,...

హుజూరాబాద్ క్లైమాక్స్ ఫైట్: ఈటల ఆ సెంటిమెంట్ రిపీట్ చేస్తారా?

హుజూరాబాద్ ఉపఎన్నిక పోరు క్లైమాక్స్‌కు చేరుకుంది..అక్టోబర్ 30న ఎన్నిక జరగనుండగా, రెండురోజుల ముందే ప్రచారానికి తెరపడనుంది. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ప్రచారానికి ముందే బ్రేక్ పడుతుంది... అయితే ప్రచారానికి బ్రేక్ పడ్డాక అసలు ఆట మొదలయ్యేలా కనిపిస్తోంది. ఆ తర్వాత నుంచి ఓటర్లని ఆకట్టుకునేదుకు పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేయాలో...అన్నీ ప్రయత్నాలు చేయడం ఖాయంగా...

హరీష్ జోకులు.. దుబ్బాకలో రూపాయి చెల్లిందా? అది టీడీపీ ఎఫెక్ట్?

హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో మంత్రి హరీష్ రావు....దూకుడు కనబరుస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని గెలిపించి మామకు గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారు. అయితే అది రిటర్న్ గిఫ్ట్ అయితే హరీష్ పరిస్తితి ఎలా ఉంటుందో ఊహించడానికే కష్టంగా ఉంది. కానీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని హరీష్ మాత్రం తెగ కష్టపడుతున్నారు...ఇక వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదు...వరుసపెట్టి...

హుజూరాబాద్ బై పోల్: లీడ్‌లో టీఆర్ఎస్‌?

హుజూరాబాద్ ఉపఎన్నికకు సమయం దగ్గరపడుతున్న కొద్ది...ఉత్కంఠ మరింత పెరిగిపోతుంది. అసలు హుజూరాబాద్‌లో ఎవరు గెలుస్తారనే అంశంపై కేవలం తెలంగాణ ప్రజలే కాదు...ఇటు ఏపీ ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే హుజూరాబాద్‌లో గెలవడానికి ఇటు ఈటల రాజేందర్....అటు అధికార టి‌ఆర్‌ఎస్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ సైతం దూకుడుగానే ప్రచారం చేస్తుంది. కానీ ప్రధాన పోరు...

ఎల్లుండి నుంచి హుజురాబాద్ లో బండి సంజయ్ ప్రచారం

హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఉప ఎన్నికలకు కేవలం పది రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. బిజెపి పార్టీ తరఫున ఈటల రాజేందర్ సింగిల్ గా ప్రచారం చేస్తుండగా... అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున తెలంగాణ ఆర్థిక శాఖ...

హుజూరాబాద్‌లో చంద్రశేఖరుని మరో ఎత్తు…వర్కౌట్ అవుతుందా?

సాధారణ ఎన్నికల్లో గెలవడానికి కే‌సి‌ఆర్ ఎన్ని వ్యూహాలు అమలుపర్చారో తెలియదు గానీ హుజూరాబాద్ ఉపఎన్నికలో మాత్రం గెలవడానికి అంతకంటే ఎక్కువ వ్యూహాలని అమలు పరుస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఎవరైనా అదృష్టవంతులు ఉన్నారంటే అది కేవలం హుజూరాబాద్ ప్రజలు మాత్రమే...ఉపఎన్నిక ప్రభావంతో కే‌సి‌ఆర్...హుజూరాబాద్ ప్రజలకు ఎన్ని వరాలు ఇచ్చారో చెప్పాల్సిన పని లేదు. ఇంతవరకు...

హుజూరాబాద్‌లో ఏపీ రాజకీయాలు… టీఆర్ఎస్‌కు చుక్కలేనా?

సాధారణంగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు అడ్వాంటేజ్ ఉంటుంది....అధికారంలోకి వచ్చాక ఏ ఎన్నికలు జరిగినా....అధికార పార్టీకే అనుకూలంగానే ఫలితాలు వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికలు కావొచ్చు....ఏమైనా ఉపఎన్నికలు కావొచ్చు. ఎందుకంటే ప్రజలు అధికార పార్టీని దాటి వేరే పార్టీని గెలిపించరు. అధికార పార్టీని గెలిపిస్తేనే పనులు అవుతాయి కాబట్టి. పైగా పథకాలు సరిగ్గా అందవనే భయం...

హుజూరాబాద్ ఫైట్: అసలు తలనొప్పి వారితోనే…!

హుజూరాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఏ మేర ప్రభావం చూపుతుంది...ఆ పార్టీకి అసలు గెలిచే సత్తా ఉందా? అంటే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయం బట్టి చూస్తే హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు గెలిచే సీన్ లేదనే క్లారిటీగా అర్ధమవుతుంది. అందుకే టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం హుజూరాబాద్ ఉపఎన్నికని లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే హుజూరాబాద్‌లో కాంగ్రెస్...

కవిత సర్వే: దుబ్బాక-నిజామాబాద్‌లు లెక్కలో లేవా?

రాజకీయాల్లో నాయకులు ఎప్పుడు లాజిక్‌లు మిస్ అవ్వకూడదు...ఆ లాజిక్‌లు మిస్ అయిపోయి మాట్లాడితే....ఇబ్బందులే వస్తాయి. ఇప్పుడు తెలంగాణలో టి‌ఆర్‌ఎస్ నేతలు అదే పనిగా లాజిక్‌లు మిస్ అయిపోతున్నారు. పైకి హుజూరాబాద్ ఉపఎన్నికని తేలికగా తీసుకున్నట్లు కనిపిస్తూనే....లోపల మాత్రం అక్కడ ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టడానికి నానా కష్టాలు పడుతున్నారు. కానీ పైకి మాత్రం హుజూరాబాద్...

హుజూరాబాద్ పోరు: కేటీఆర్ గ్రేట్ ఎస్కేప్… రేవంత్ మాట నిజం చేస్తారా?

ఇటీవల టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి హరీష్ రావు మీద చేసిన వ్యాఖ్యలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కే‌టి‌ఆర్‌ని సి‌ఎంని చేయాలని చెప్పి కే‌సి‌ఆర్....నిదానంగా హరీష్ రావుని సైడ్ చేస్తున్నారని తెలంగాణ రాజకీయాల్లో ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రచారానికి తగ్గట్టుగానే కొన్ని కీలక పరిణామాలు కూడా జరిగాయి. సరే వాటిని...
- Advertisement -

Latest News

బ్రేకింగ్ : ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్..!

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. రజినీకాంత్ స్వల్ప అనారోగ్యంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం అందుతోంది. అయితే ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం...
- Advertisement -

అమ్మాయిలూ ఈ 9 లక్షణాలు ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకోకపోవటమే మంచిదట..!

అమ్మాయిలకు ఒక ఏజ్ నుంచే తనకు కాబోయే భర్తమీద కొన్ని అంచనాలు ఉంటాయి. చాలామంది ఒక లిస్ట్ కూడా తయరు చేసుకునే ఉంటారు. ఎలా ఉండాలో క్లారిటీ ఉంటుంది. కానీ ఎలా ఉండకూడదో...

మంచిదే కదా అని వాటర్ ఎక్కువగా తాగుతున్నారా..అయితే ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట.!

మంచినీళ్ల వల్ల మనిషికి ఎన్నోలాభాలు ఉంటాయి. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్లు అయినా వాటర్ తాగాలని చెబుతుంటారు. ఇంకా ఇది కాకుండా..తీసుకునే ఆహారంలో కూడా వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది....

రోజూ రూ.41 చెల్లిస్తే రూ.63 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు..!

చాలా మంది వాళ్ళ దగ్గర వుండే డబ్బుని నచ్చిన చోట ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. మీరు కూడా దేనిలోనైనా ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటున్నారా..? లేదా ఏదైనా ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీరు తప్పక...

’దేవుడు ఉన్నాడు‘ అంటున్న షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ

ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు ముంబై హై కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో షారుఖ్ కుటుంబంతో పాటు,...