injured

షూటింగ్ లో గాయపడ్డ మంచు విష్ణు.. ఫోటోలు వైరల్

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “జిన్నా”. హీరోగా చెప్పుకోదగిన సక్సెస్ చూడని ఈ స్టార్ కిడ్ ఇప్పుడు జిన్నా అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో మరోసారి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథా, స్క్రీన్ ప్లే, కోనా వెంకట్ అందించారు. ఈ చిత్రం తెలుగు, హిందీ,...

మాస్ మహారాజా కమిట్‌మెంట్..గాయలైనా షూటింగ్‌లో రవితేజ!

మాస్ మహారాజా రవితేజ..ప్రజెంట్ వరుస సినిమాల షూటింగుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నటించన ‘రామారావు: ఆన్ డ్యూటీ’ పిక్చర్ విడుదల కావాల్సి ఉంది. కానీ, మేకర్స్ వాయిదా వేశారు. ఇకపోతే రవితేజ..ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వరరావు’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. కొద్ది రోజుల కిందట ఈ చిత్ర షూటింగ్ టైమ్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న...

IND vs WI : వెంక‌టేశ్ అయ్యార్, దీప‌క్ చాహర్‌కు గాయం.. రెండో టీ20కి దూరం!

వెస్టిండీస్ తో టీమిండియా టీ 20 మ్యాచ్ ల‌ సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. బుధ‌వారం కోల్‌క‌త్త‌లోని ఈడెన్ గార్డెన్ వేదిక‌గా మొద‌టి టీ 20 మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో సిరీస్ లో 1-0 తేడాతో ముందు ఉంది. అయ‌తే...

రోహిత్ శర్మ చేతికి గాయం? దక్షిణాఫ్రికా పర్యటనకు కష్టమే

టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లడంపై అనుమానాలు నెలకొన్నాయి. ముంబయిలో ప్రాక్టీస్ సెషన్‌లో అతడి చేతికి బంతి బలంగా తాకడంతో గాయపడినట్లు తెలుస్తున్నది. అతడికి బదులుగా ఇండియా ఏ టీమ్ కెప్టెన్ ప్రియాంక్ పంచాల్‌ను దక్షిణాఫ్రికా పర్యటనకు పంపించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. జట్టు స్పెషలిస్ట్ రాఘవేంద్ర ఆక రఘు...

షూటింగ్ లో ప్రకాష్ రాజు కు తీవ్ర గాయాలు

ప్రముఖ నటుడు, ఉత్తమ జాతీయ అవార్డు గ్రహీత ప్రకాష్ రాజు కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాష్ రాజు చేయికి షూటింగ్ లో గాయాలయ్యాయి. పొరపాటున జారి పడటంతో ... చిన్నపాటి గాయాలు అయ్యాయి స్వయంగా ప్రకాష్ రాజు పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. చిన్ననాటి మిత్రుడు డాక్టర్ గురవారెడ్డి......

కేరళలో దారుణం… ప్రియుడి పురుషాంగంపై తుపాకీతో కాల్పులు

కేరళ: చెంగ్గనూర్ జిల్లాలో దారుణం జరిగింది. భార్య ప్రియుడిపై భర్త కాల్పులు జరిపారు. పురుషాంగంపై తుపాకీతో కాల్పులు జరపడంతో ప్రియుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలించారు. నిందితుడు ముండంకాపుగా వాసిగా గుర్తించారు. అయితే భర్త.. భార్యతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ కొనసాగుతోంది. ఈ సమయంలో భార్య వేరొకరితో ఉంటున్నారు....

నటుడు ఆర్యకు గాయాలు

విశాల్, ఆర్య ఇద్దరూ కలిసి ఎనిమీ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం విశాల్, ఆర్య ఈవీపీ ఫిలిం సిటీలో ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో ఉన్నారు. ఈ ఇద్దరూ కూడా డూప్ లేకుండానే ఆ సీన్ కోసం నటించారు. ఈ సమయంలో నటుడు ఆర్య తీవ్రంగా గాయపడ్డారు....

ఆఫ్ఘనిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి..18 మంది మృతి, 60 మంది గాయాలు.

ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌ మరోసారి బాంబు దాడులతో ఉలిక్కిపడింది..శనివారం రాత్రి కాబూల్లో ఆత్మహత్య దాడి జరిగింది..ఈ ప్రమాదంలో 18 మంది మరణించారు.మరో 60 మంది గాయపడ్డారు..క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు భద్రతాసిబ్బంది..మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని కాగా ఆఫ్ఘనిస్తాన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తెలిపారు..అయితే ఈ దాడికి మాకు ఎలాంటి సంబంధం...

అక్కినేని అభిమానులకు చేదు వార్త ..ఆగిపోయిన షూటింగ్

యంగ్ హీరో అక్కినేని అఖిల్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంలో అఖిల్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జారుతుండగా అఖిల్ గాయపడినట్లు తెలుస్తుంది. అయితే సినిమాకు సంబంధించి ఒక ఫైట్ చిత్రీకరణ నేపథ్యంలోనే ప్రమాదవశాత్తు అఖిల్ గాయపడినట్లు సమాచారం. ఈ...

ఎమ్మెల్యే ఆళ్ల కు తప్పిన ప్రమాదం

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కి పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తుంది. ఆయన వివాహ కార్యక్రమంలో పాల్గొనడానికి అని శుక్రవారం తాడేపల్లి మండలం ఉండవల్లికి వెళ్లారు. అయితే ఆ సమయంలో పెళ్లి వేదిక పైకి వెళ్లి వధూ వరులను ఆశీర్వదించడానికి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా వేదిక కూలిపోయినట్లు తెలుస్తుంది. దీనితో ఈ ఘటనలో ఆర్కే...
- Advertisement -

Latest News

ఈ సీజన్‌లో పానీపూరీ తింటే.. టైఫాయిడ్‌కు వెల్కమ్‌ చెప్పినట్లే..!!

పానీపూరి అంటే కొంతమందికి నోట్లో నీళ్లు వచ్చేస్తాయ్‌ కూడా అంత ఇష్టం.. ఇంకో బ్యాచ్‌ ఉంటుంది.. వెంటనే యాక్‌ అంటారు. ఇండియాలో ఎక్కడైనా పానీపూరి మాత్రం...
- Advertisement -

Breaking : హైకోర్టును ఆశ్రయించిన కేరళ బీడీజేఎస్‌ అధ్యక్షుడు తుషార్‌

ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో కేరళ బీడీజేఎస్‌ అధ్యక్షుడు తుషార్‌ వెల్లపల్లి పిటిషన్‌ వేశారు. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణపై స్టే విధించాలని పిటిషన్‌లో...

ఆ సీరియల్ నటి అతన్ని వదల్లేక పోతుందట..!!

సినిమా పరిశ్రమలో సహజీవనం చేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కామన్ గా మారింది . ఇప్పుడు సీరియల్స్ రాకతో అది పెద్ద పరిశ్రమగా మారింది. దీనితో ఇక్కడ నటించే వారు కుప్పలు తెప్పలుగా...

గుజరాత్ ఎన్నికల హోరు…త్రిముఖ పోరు.!

గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు నడుస్తోంది..ప్రధానంగా మూడు పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ-కాంగ్రెస్-ఆప్‌ల మధ్య త్రిముఖ పోరు జరగనుంది. ఇప్పటివరకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లే వార్ నడిచింది....

సుప్రీంకోర్టు తీర్పుతోనైనా టీడీపీ, తోక పార్టీలు బుద్ధి తెచ్చుకోవాలి : మంత్రి అమర్నాథ్‌

అమరావతి అనేది పెద్ద స్కామ్ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుతోనైనా టీడీపీ, తోక పార్టీలు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. హైదరాబాద్ కోసమే తెలంగాణ ఉద్యమం...