ipl 2022

Sushmita Sen: లలిత్ మోడీతో సుస్మిత సేన్ బ్రేకప్..!

బాలీవుడ్ హీరోయిన్, విశ్వసుందరి సుస్మిత సేన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈమె మూడుసార్లు వివాహం చేసుకోవాలనుకున్నప్పటికీ.. వివాహం వరకు వచ్చి ఆగిపోవడం జరుగుతూ ఉండేవి దీంతో ఆమె వివాహం పైన నమ్మకం లేదనే వ్యాఖ్యలు గత కొద్ది రోజుల క్రిందట చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గత రెండు నెలల కిందట సుస్మిత సేన్...

నా చెంప పగులగొట్టారు..ఐపీఎల్‌ పై టేలర్‌ సంచలనం !

ఐపీఎల్‌ పై న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు రాస్ టేలర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపిఎల్ 2011 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ యజమాని తనను చెంప దెబ్బ కొట్టినట్లు టేలర్ తెలిపాడు. కాగా గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో మూడేళ్ల పాటు సేవలు అందించిన తర్వాత, టేలర్ ను 2011 వేలంలో రాయల్స్...

RR vs GT: ఐపీఎల్ ఫైనల్స్ కు రె‘ఢీ’.. టాస్ గెలిచి బ్యాటింగ్ చేయనున్న రాజస్తాన్

నరాలు తెగే ఉత్కంఠకు వేళైంది. గత రెండు నెలలుగా క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్ ఫైనల్ కు రంగం సిద్ధం అయింది. నరేంద్రమోదీ స్టేడియం వేదికగా అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్స్ కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది రాజస్తాన్...

మరోసారి పటిదార్‌ మెరుపులు.. రాజస్థాన్‌ టార్గెట్‌ 158

ఐపీఎల్ క్వాలిఫయర్-2లో బెంగళూరు ఆటగాడు రజత్ పాటిదార్ మరోసారి రాణించాడు. రాజస్థాన్ రాయల్స్ పై టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో సెంచరీ చేసి ఫామ్ నిరూపించుకున్న రజత్ పాటిదార్ ఈ మ్యాచ్ లో...

RCB VS RR: ఆసక్తికర పోరు… టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

ఐపీఎల్ 2022 తుది అంకానికి చేరుకుంది. నేటితో ఫైనల్ కు చేరే జట్టేదో తేలనుంది. ఏ జట్టు గెలిచి నిలుస్తుంది... ఏ జట్టు ఇంటి దారి పడుతుందో చూడాలి. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్ వేదికగా కీలక ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతోంది. కాగా గత మ్యాచ్...

పోరాడి ఓడిన లక్నో.. క్వాలిఫయర్‌కు బెంగళూరు

ఐపీఎల్ సీజన్‌ 2022లో నిన్న లక్నో సూపర్ జెయింట్స్‌తో బెంగళూరు జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌ రసవత్తరంగా సాగింది. ఈ కీలక మ్యాచ్‌లో బెంగళూరు చెలరేగింది. డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ లాంటి బ్యాటర్లు ఉుసూరుమనించినా రజత్ పటీదార్ శతకంతో విరుచుకుపడి జట్టును క్వాలిఫయర్-2కు చేర్చాడు. కోల్‌కతాలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు...

ప్రారంభమైన తొలి ప్లే ఆఫ్ మ్యాచ్‌.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌

ఐపీఎల్ 15వ సీజన్ లో నేటి నుంచి ప్లే ఆఫ్స్ ప్రారంభమయ్యాయి. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ సారథి హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే టాస్‌ ఓడి.. బ్యాటింగ్‌కు...

ఢిల్లీపై ముంబై విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరిన ఆర్‌సీబీ

ఐపీఎల్‌ సీజన్‌ 2022లో జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. అయితే ఈ సీజన్‌ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌ నిష్క్రమించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు ఆర్హత సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌...

IPL 2022 : హెట్‌మెయర్‌ భార్య ప్రెగ్నెన్సీపై సునీల్ గవాస్కర్ బూతులు !

నిన్న రాజస్థాన్‌, చెన్నై జట్ల మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ లో 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే నేపథ్యంలోనే.. రాజస్థాన్‌ 15 ఓవర్లకు 104-4 తో నిలిచింది. అప్పటికి రవిచంద్రన్‌ అశ్విన్‌ 13, షిమ్రన్‌ హెట్‌ మెయర్‌ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆ జట్టు విజయానికి చివరిక...

IPL 2022 : బుమ్రాపై వేటు.. ముంబై తుది జట్టులోకి అర్జున్ టెండూల్కర్..!

ఐపీఎల్‌ 2022 లో భాగంగా ఇవాళ కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే జరుగనుంది. ఇందులో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య 69 వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని వాంఖాడే స్టేడియం లో సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే చెన్నై సూపర్...
- Advertisement -

Latest News

‘హాథ్‌ సే హాథ్‌ జోడో’ యాత్ర లక్ష్యం అదే : రేవంత్ రెడ్డి

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా హాథ్‌ సే హాథ్‌ జోడో' యాత్ర ప్రారంభించామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.  పేద ప్రజల పక్షాన నిలబడి భారత్​...
- Advertisement -

Bharat Biotech: భారత్ బయోటెక్ చుక్కల మందు టీకా లాంఛ్

భారత్ బయోటెక్ తయారు చేసిన కరోనా నాసికా టీకాను కేంద్రం ఆవిష్కరించింది. కేంద్ర వైద్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ కలిసి ఈ...

టీచర్ల స్పౌజ్ కేటగిరీ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది.   సుదీర్ఘకాలంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు  కోరుతున్న బదిలీలు, పదోన్నతులపై నిర్ణయం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఉపాధ్యాయుల స్పౌజ్ కేటగిరీ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దంపతులను...

చిన్న వయస్సు లోనే మొత్తం పోగొట్టుకుంది..! కాని.!

అమ్మాయిలు అబ్బాయిల కంటే సున్నితంగా ఉంటారు. వారు కొద్దిగా ప్రేమ చూపిస్తే చాలు అన్ని మరచి పోతారు. వారిని ఎదుటి వారు గుర్తించి ప్రేమలో దింపినప్పుడు, వారు అదే మైకంలో ఉండి పోతారు....

ఇంత ట్రెడిషనల్ గా ఉండి కూడా గ్లామర్ గా ఉండొచ్చా.!

అంతకు ముందు ఏన్నో సినిమాల్లో చేసినా కూడా క్రేజ్ రాని మృణాల్ ఠాకూర్ కు సీతారామం సినిమాతో దేశవ్యాప్తంగా విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. ఇక ఆమె కోసం నిర్మాతలు దర్శకులు వెయిట్ చేసే...