Karthika Deepam

కార్తీకదీపం ఎపిసోడ్ 1210: ఫంక్షన్ కు మోనిత రాదనుకోని ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ రావు, సౌందర్యలు..ట్విస్ట్ ఇచ్చిన మోనిత

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో హిమ, శౌర్యలు వాళ్ల మమ్మీడాడీల గురించి మాట్లాడుకుంటారు. శౌర్య బస్తీలో ఇళ్లు కట్టుకోబోతున్నావ్ అని హిమకు చెప్తుంది. హిమ ఫుల్ హ్యాపీ. మొన్న ఆదిత్య బస్తీమాట ఎత్తొద్దని కోప్పపడింది గుర్తుకొచ్చి హిమ మరి భాబ్భై అలా అన్నాడుగా అంటే..దానికి శౌర్య ఏదోఒకటి చెప్పి కవర్ చేస్తుంది. అలా వాళ్లు...

కార్తీకదీపం ఎపిసోడ్ 1209: డాక్టర్ల అందరి ముందు..మోనిత పరువు తీసిపడేసిన దీప..డాక్టర్ వృత్తికే కళంకం అంటూ స్పీచ్

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో బస్తీలో మెడికల్ క్యాంపు జరుగుతుండగా..మోనిత వచ్చి కార్తీక్ ను తిడుతూ ఉంటుంది. కార్తీక్ మోనితా ఇది మెడికల్ క్యాంప్, ఇక్కడ న్యూసెన్స్ చేయటానికి నీకు కామన్సెన్స్ ఉందా అంటే..పది తప్పులు చేసి ఒక ఒప్పు చేస్తే సరిపోతుందా అంటూ డైలాగ్స్ వేస్తుంది. దీప ఎందుకు వచ్చావ్ అంటే.. న్యాయం...

కార్తీకదీపం 1208: బస్తీలో మోనితకు బడితపూజ..అనుకున్నది ఒక్కటి అయ్యింది మరొకటి..!

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో ఆనంద్ రావు, సౌందర్యలు ఈరోజు నాకు చాలా హాయిగా ఉందండి అనుకుంటూ మాట్లాడుకుంటారు. కంటినిండా నిద్రపోయాను అని ఆనంద్ రావు అంటాడు. వీళ్లు ఇలా మాట్లాడుకుంటుండగా..పిల్లలు మేము కూడా వాకింగ్ కి వస్తాం అంటారు. సరే వెళ్లి అమ్మకు చెప్పిరండి అంటుంది. ఇంతలో బయట మోనిత క్యాబ్ లో...

కార్తీకదీపం 1207 ఎపిసోడ్: పండగ చేసుకుంటున్న కార్తీక్ కుటుంబం..మరో కుట్రకు ప్లాన్ చేస్తున్న మోనిత

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ కుటుంబం మాంచి జోష్ మీద ఉంటుంది. హాల్ అందరూ కుర్చోని ఉంటారు. దీప పొడుపులకథలు అడుగుతుంది. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. ఇంతలో సౌందర్య స్వీట్స్ తీసుకుని వస్తుంది. అందరూ ఇలా నవ్వుకుని మాట్లాడుకుని ఎన్నాళ్లయిందో కదా, ఈరోజే మనకు అసలైన దీపావళి అని కోడళ్లకు పెడుతుంది....

కార్తీకదీపం 1206: మోనిత గుట్టురట్టు చేసిన దీప..వీడియోతో అసలు నిజం బట్టబయలు..!

కార్తీకదీపం ఈరోజ ఎపిసోడ్ లో మోనిత ఇంట్లో ఉన్న దీప..మోనిత గురించి చెప్తూ ఉంటుంది. దొంగసాక్ష్యాలను సృష్టించటం, దొంగమాటలు చెప్పటం, దొంగతనంగా ల్యాబ్ నుంచి శాంపిల్ కొట్టేయటం..అబ్బో మా చిట్టిచెల్లికి ఎన్ని విద్యలు తెలుసో అంటుంది. మోనిత ఏంటో తెలియనట్లుగా..ల్యాబ్ ఏంటి, దొంగతనం ఏంటి, అన్ని అబద్ధాలు చెబుతున్నావు నువ్వు, ఈ మంగళసూత్రం నేనే...

కార్తీకదీపం ఎపిసోడ్ 1205: అథిదులు ముందు అవమానపాలైన మోనిత..దీప నా భార్య అని బల్లగుద్ది చెప్పిన కార్తీక్

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో మోనిత ఇంటికి వచ్చిన దీప అందరిని పలకరిస్తుంది. అక్కడున్నవాళ్లకు అది కాస్త షాకింగ్ గానే అనిపిస్తుంది. అన్నీ ఏర్పాట్లు చేశావా, పంతులుగారు, వంటలుచేశావా అని దీప అంటే..పంతులుగారు ఓకే, వంటలే క్యాటరింగ్ వాళ్లు సగం ఇవ్వలేదు అంటుంది మోనిత. అదేంటి మోనిత..అసలే నీ కార్తీక్ వస్తున్నాడు., అత్తయ్యగారు వస్తున్నారు..అత్తయ్యగారేంటి..మీ...

కార్తీకదీపం ఎపిసోడ్ 1204: సీరయల్ లో హై టెన్షన్..బాధతో బయలుదేరిన కార్తీక్ ఫ్యామిలి..బ్యాగ్ తో మోనిత ఇంటికి వెళ్లిన వంటలక్క

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో ఆరోజు రాత్రి దీప తండ్రికి కొత్తబట్టలు తెస్తుంది. పండగపూట ఇంటికి వచ్చావు, అల్లుడిగారితో వస్తే ఇంకా బాగుండేది అంటాడు మురళీకృష్ణ. మీ పెద్దవాళ్లతో ఇదే తలనొప్పి.పెళ్లైతే కూతురు పుట్టింటికి ఒక్కతే రాకూడదా నాన్న అంటాడు. నువ్వు బానే ఉన్నావు కదా అని మురళీకృష్ణ అడిగితే..బాగుండటం అంటే ఏంటో నాకు...

కార్తీకదీపం ఎపిసోడ్ 1203: మోనిత ఇంట్లో బారసాలకు వంటలు చేస్తున్న దీప..చూసి షాకైన కార్తీక్ కుటుంబం

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ ఇంట్లో ఉన్న మోనిత బారసాలకు అందరిని పిలుస్తుంది. నేను తీసుకువస్తాను అంటున్నాను కదా నువ్వు హ్యాపీగా వెళ్లు అని దీప అంటుంది. మోనితకు టెన్షన్ మొదలవుతుంది. వెళ్లిపోతుంది. దీప కూడా పిల్లలతో కలిసి గుడికి వెళ్తుంది. కారులో వెళ్తున్న మోనిత దీపక్క ఏంటి నన్ను కన్ఫూస్ చేస్తుంది,...

కార్తీకదీపం ఎపిసోడ్ 1203: మోనితకు ఊహించని షాక్‌ ఇవ్వబోతున్న దీప..బాలసాల పేరుతో కొత్తప్లాన్‌ వేసిన మోనిత..!

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ వాళ్లు టపాసులు పేల్చుకుంటూ ఉండగా మోనిత సౌందర్యకు ఫోన్ చేస్తుంది. దీపావళి పండుగ శుభాకాంక్షలు అంటుంది. ఎందుకు ఫోన్ చేశావు అని సౌందర్య అడిగితే..ఎంతకాదు అనుకున్నా నేను మీ కోడలన్నే కదా..మీ మనవడికి ఒంట్లో బాలేదు, కార్తీక్ ను రమ్మంటారా..పోనీ మీరు వచ్చినా పర్లేదు..పండుగ ఎలా చేసుకున్నారు,...

కార్తీకదీపం ఎపిసోడ్ 1201: దీప ఆత్మహత్య చేసుకోబోతుందా? ముందే తెలిసి బోరున విలుపిస్తున్న సౌందర్య

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో పిల్లలు సౌందర్యతో పండగన్నమాటే కానీ..అసలు అలానే లేదు అంటారు. అవునేరౌడీ నాకు కూడా అలానే ఉంది..మాట్లాడుకుంటూ..బయటకు వెళ్దామా, అమ్మబర్డే కూడా ఉందికదా అంటుంది. ఇంతలో దీప వెనుక నుంచి వస్తుంది. సౌందర్య దీపతో నీ బర్డేనా నేను మర్చిపోయాను అంటుంది. ప్రతిరోజు పుట్టిచచ్చివాళ్లకు బర్డే ఏం ఉంటుందిలే అంటుంది....
- Advertisement -

Latest News

IPL Retention : రిటైన్ ఆట‌గాళ్లు వీరే.. స్టార్ క్రికెట‌ర్ల కు భారీ మొత్తం

ఐపీఎల్ 2022 కోసం రిటెన్ష‌న్ ప్రక్రియా ముగిసింది. ఫ్రాంచైజీ లు స్టార్ ఆట‌గాళ్ల ను త‌మ జ‌ట్టు తో అట్టి పెట్టు కోవ‌డానికి భారీ మొత్తం...
- Advertisement -

ఆ రక్త గ్రూపులకే కొవిడ్ ముప్పు ఎక్కువ.. అవి ఏవంటే?

కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తున్నది. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వెలుగు చూడటం, ఆ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తిస్తుందనే అంచనాల నేపథ్యంలో ఆందోళన నెలకొంది. గతంలో మాదిరిగా భయానక పరిస్థితులు...

దేశంలో ఒమైక్రాన్ కేసు నమోదు కాలేదు: కేంద్రం

ఇప్పటి వరకు దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం పార్లమెంట్‌కు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 14 దేశాలలో ఒమైక్రాన్ వేరియంట్ కేసులు వెలుగులోకి...

జాంబియా ప్రయాణికుడికి పాజిటివ్.. ‘ఒమైక్రాన్’ నిర్ధారణకు శాంపిల్స్

జాంబియా నుంచి ముంబయి తిరిగి వచ్చిన 60 ఏండ్ల వ్యక్తికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ వ్యక్తి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం వైద్యాధికారులు పంపారు. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమైక్రాన్ అత్యంత...

సిరివెన్నెల మరణం నన్నెంతో బాధించింది… ప్రధాని మోదీ సంతాపం.

సాహిత్య శిఖరం..సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణంపై యావత్ తెలుగు రాష్ట్రాలే కాదు... యావత్ భారతంలోని సాహిత్య అభిమానులను కలిచివేసింది. సిరివెన్నెల మరణంపై రాజకీయ నాయకులు, సినీ ప్రేమికులు, సాహిత్య అభిమానులు ఎందరో తమ...