kerala floods

భారీ వరదలు.. ఆ 10 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

కేరళలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రమంతా అతలాకుతలమవుతోంది. వరదల కారణంగా నిన్న మరో ఆరుగురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 12కు పెరిగింది. మృతుల్లో రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. ముగ్గురు జాలర్లు గల్లంతయ్యారు. 11 జిల్లాలకు చెందిన 2 వేలమందికిపైగా సహాయక శిబిరాల్లో...

పబ్లిసిటీ కోసం నేను ఇదంతా చేయట్లేదు.. ప్రియా ప్రకాశ్ వారియర్

ప్రియా ప్రకాశ్ వారియర్.. ఓవర్ నైట్ స్టార్. కుర్రాళ్ల గుండెల్లో గునపాలు గుచ్చిన కేరళ బ్యూటీ. ప్రియా కన్ను కొట్టుడును తట్టుకోలేక కుర్రాళ్లు మతి పోగొట్టుకున్నారు. మొత్తానికి ప్రతి కుర్రాడి గుండెలో స్థానం సంపాదించుకున్న ఈ సుందరి.. మరో గొప్ప పని చేసి ఔరా అనిపించుకుంది. ప్రస్తుత కేరళ పరిస్థితి గురించి అందరికీ తెలిసిందే....

కేరళకు రిలయన్స్ ఫౌండేషన్ ఆపన్నహస్తం.. 21 కోట్ల విరాళం

కేరళ అల్లకల్లోలమయింది. భారీ వర్షాలకు, వరదలకు కేరళ మునిగిపోయింది. దీంతో వందల మంది తమ ప్రాణాలను పోగొట్టుకోగా.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో కేరళకు సాయం అందించడానికి కోట్ల మంది ముందుకొచ్చారు. చాలా మంది తమ వంతు సాయాన్ని కేరళ వరద బాధితులకు అందించారు. రిలయన్స్ ఫౌండేషన్ కూడా కేరళ వరద బాధితులకు అండగా...

కేరళకు గల్ఫ్ సాయం 700కోట్లు

జలవిళయంలో కొట్టుమిట్టాడుతున్న కేరళకు యూఏఈ భారీ సహాయం ప్రకటించింది. ప్రకృతి కోపానికి బలై కట్టుబట్టలతో మిగిలిన కేరళ పునర్నిర్మాణానికి దాదాపు 700 కోట్ల రూపాయల భూరి విరాళాన్ని అందజేయనున్నట్లు అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ సయ్యద్ అల్ నహ్యాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి తెలియజేసారు. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి...

కేరళ కకావికలం.. నష్టమెంతో తెలుసా?

గత వందేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు, భారీ వరదలు కేరళను ముంచెత్తాయి. దీంతో కేరళలో ప్రకృతి విలయతాండవం చేసింది. కేరళలో కల్లోలం సృష్టించింది. కేరళ కకావికలం అయింది. దాదాపు 80 శాతం కేరళ మునిగిపోయింది. లక్షల మంది భారీ వరదలకు నిరాశ్రయులయ్యారు. వందల మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. దీంతో కేరళలో...
video

ఈ భారీ వరదలను తట్టుకోవాలంటే.. గొంతులో సుక్క పడాల్సిందేరా అబ్బాయ్..!!

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. బీడీ ముట్టించుకోవడానికి నిప్పు అడిగాడట వెనుకటికి ఒకడు అన్న చందంగా మారింది వీళ్ల పరిస్థితి. ఇప్పుడు కేరళ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవు.. ఉండటానికి ఇల్లు లేదు.. తినడానికి తిండి లేదు.. కట్టుకోవడానికి బట్టలు లేవు. అన్నీ ఉన్నా ఏమీ...
video

ఓరి దేవుడోయ్.. కేరళ వరదల్లో ఈ హీరోయిన్ ఇల్లు కూడా మునిగిపోయిందట..!

గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ కాస్త.. డివాస్టేటింగ్ కంట్రీ అయిపోయింది.ఎటు చూసినా.. కనుచూపు మేర నీళ్లే. గత పదిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ పూర్తిగా మునిగిపోయింది. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వందల మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీంలు వరదల్లో చిక్కుకున్న వారిని పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు....

కేరళా… సైకిలా…..

భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న కేర‌ళ వాసుల‌ను ఆదుకునేందుకు దేశ వ్యాప్తంగా అనేక మంది ముందుకు వస్తున్నారు. సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు, సామాన్య పౌరులు అనేక మంది కేర‌ళ వాసుల‌కు విరాళాల‌ను అంద‌జేస్తున్నారు. కాగా తాజాగా త‌మిళ‌నాడుకు చెందిన ఓ 9 ఏళ్ల బాలిక కూడా కేర‌ళ వాసుల‌ను ఆదుకోవాలంటూ...

కేరళని అన్ని విధాల ఆదుకుంటాం: ప్రధాని

వరదల కారణంగా అతలాకుతలమైన కేరళ రాష్ట్రాన్ని అన్నివిధాల ఆదుకుంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మంత్రి మోదీ హామి ఇచ్చారు. ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రాంతాలను ప్రధాని వీక్షించారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, గవర్నర్ పి.సదాశివం, కేంద్ర పర్యాటక మంత్రి ఆల్ఫోన్స్ ఉన్నారు. ఉదయం వాతావరణం అనుకూలించక పోవడంతో కొచిలోని నావెల్...
- Advertisement -

Latest News

Chocolate Day Special : చాక్లెట్​ ఇచ్చి.. మీ ప్రేమను తీయని వేడుక చేసుకోండి

ప్రేమ.. ఈ రెండక్షరాల పదం రెండు జీవితాలను పరిపూర్ణం చేస్తుంది. రెండు మనసులను దగ్గర చేస్తుంది. రెండు మనసులు ఒకటై.. ఇద్దరు వ్యక్తులు ఒకటిగా బతకడమే...
- Advertisement -

రైతులకు బిగ్‌ అలర్ట్..పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే ఇలా చేయండి..

రైతులకు బిగ్‌ అలర్ట్..పీఎం కిసాన్ డబ్బులు పడలేదా.. అయితే కచ్చితంగా ఈ నిబంధనలు తెలుసుకోవాల్సిందే. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధిదారులకు కేంద్రం కీలక సూచన చేసింది. ఫిబ్రవరి 10 లోపు...

ఏపీ రేషన్‌ కార్డు దారులకు శుభవార్త..ఇకపై 2 కేజీల కంది పప్పు !

ఏపీ రేషన్‌ కార్డు దారులకు శుభవార్త. రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరాఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో...

మేమూ ఈ-చలానాల బాధితులమే.. మండలిలో BRS ఎమ్మెల్సీలు

తెలంగాణ శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఓ ఆసక్తికర చర్చ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ట్రాఫిక్‌ ఈ-చలానాల అంశాన్ని ప్రస్తావించారు. హైవేల్లో 60 కి.మీ.ల వేగంతో వెళితేనే అధిక వేగం కింద...

వాలెంటైన్స్ డేను…”కౌ హగ్ డే” గా మార్చిన మోడీ సర్కార్

ఫిబ్రవరి 14వ తేదీ అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చేది వాలెంటైన్స్ డే. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికులు వాలెంటైన్స్ డే ని సెలబ్రేట్ చేసుకుంటారు. బజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఈ...