kids

వానాకాలంలో పిల్లల్ని ఇలా ఆరోగ్యంగా ఉంచండి..!

వానా కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు పట్ల శ్రద్ధ తీసుకోవాలి. రోగ నిరోధకశక్తిని పెంపొందించే ఆహారం, ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం ఇవ్వాలి. అలానే దోమలు కుట్టకుండా చూసుకోవడం, బయట ఆహారం తీసుకోకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎక్కువగా...

ఇలా అనుసరిస్తే పిల్లల్లో మానసిక సమస్యలు వుండవు..!

శారీరకంగా పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో మానసికంగా కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలి. పిల్లల్లో ఒత్తిడి తగ్గాలన్నా.. మానసిక ఆరోగ్యం బాగుండాలన్నా.. డైలీ రొటీన్ తప్పక ఉండాలని సైకాలజిస్ట్ చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకి డైలీ రొటీన్ అలవాటు చేయాలి. దీనితో సమయాన్ని కూడా సరిగ్గా వినియోగించుకోవడానికి అవుతుంది. అలానే ఒత్తిడి తగ్గుతుంది. పైగా వాళ్ల...

పిల్లలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ పద్ధతులు పాటించండి..!

వానా కాలంలో ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తాయి. అందులోనూ కరోనా సమయం. ఇటువంటి సమయంలో పిల్లల్ని బాగా చూసుకోవాలి. వీలయినంత వరకు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. అయితే కరోనా సమయం మరియు వానాకాలం కాబట్టి మరి కాస్త జాగ్రత్తగా ఉంచాలి. అయితే పిల్లలని ఎలా చూసుకోవాలి అనేది ఇప్పుడు...

వాస్తు: పిల్లల గదిలో ఇలాంటివి వుంచద్దు..!

వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎటువంటి సమస్యనైనా వాస్తుతో పరిష్కరించుకోవచ్చని.. వాస్తుని అనుసరించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు అని పండితులు చెప్తున్నారు. అయితే చాలా మంది పిల్లలు చదవడానికి ఆసక్తి చూపించకపోవడం లేదా ఏకాగ్రత తక్కువగా ఉండచుచు. అటువంటప్పుడు తల్లిదండ్రులు పిల్లల గదిలో...

ఈ జాగ్రత్తలు తీసుకుంటే వానాకాలంలో పిల్లలకి ఇబ్బందులు వుండవు..!

వానా కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకి వానా కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. పిల్లలు ఎక్కువగా బయట ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఇటువంటి సమయంలో దోమలు ద్వారా నీళ్ల ద్వారా కూడా జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మంచి పోషకాహారం ఇవ్వడం,...

18 ఏళ్లలోపు వున్న పిల్లలు గూగుల్ సెర్చ్ లో వాళ్ళ ఫోటోలని తొలగించమని అడగొచ్చు..!

ఇంటర్నెట్ సురక్షితంగా ఉండాలని గూగుల్ కొత్త పాలసీలు తీసుకు రావడం జరిగింది. ఈ పాలసీల ప్రకారం మనం చూసినట్లయితే.. పిల్లలకి ఎక్కువగా కంట్రోల్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీని గురించి సులువుగా చెప్పాలంటే... 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకి గూగుల్ సెర్చ్ నుంచి వాళ్ళ ఫోటోలు ఏమైనా తొలగించాలంటే రిక్వెస్ట్ పెట్టొచ్చు...

పిల్లల్లో కాన్స్టిపేషన్ సమస్యని ఇలా దూరం చెయ్యచ్చు..!

తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు వాళ్లను మరెంత శ్రద్ధగా చూసుకుంటూ ఉండాలి. పిల్లల చేత ఫిజికల్ యాక్టివిటీ చేయించడం, పోషక పదార్ధాలు ఇవ్వడం, నీళ్లని తాగించడం, ఒత్తిడి లేకుండా చూడడం లాంటివి చేస్తూ ఉండాలి. అయితే పిల్లలు కాన్స్టిపేషన్ సమస్యతో బాధ పడితే తల్లిదండ్రులు...

పిల్లల్లో మలబద్దకం సమస్యను దూరం చేయడానికి ఆయుర్వేద నిపుణులు అద్భుత సూచనలు.

పిల్లల ఆరోగ్యం, పొషకాహారం వంటి విషయాల్లో తల్లిదండ్రులకు ఒకరకమైన టెన్షన్ ఉంటుంది. కరోనా వచ్చిన తర్వాత ఆడుకోవడం బాగా తగ్గింది. మొబైల్ చేతిలో పట్టుకుని గంటల తరబడి కళ్ళని ఎలక్ట్రానిక్ తెరలకు అప్పగించేస్తున్నారు. దీనికంతటికీ కారణం తల్లిదండ్రులే అని చెప్పాలి. పిల్లల్ని ఆటల్లో నిమగ్నం చేసేలా ప్రేరేపించకపోవడంతో శారీరకంగా ఎలాంటి శ్రమ లేకపోవడం వారిలో...

కరోనా రెండవ వేవ్ లో పిల్లల్లో మానసిక ఇబ్బందులు..!

కరోనా వైరస్ కారణంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము. కేవలం పెద్దలు మాత్రమే కాదు పిల్లల్లో కూడా చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. శారీరక సమస్యలు మొదలు మానసిక సమస్యల వరకూ పిల్లల్లో మనం చూడొచ్చు అని సైకాలజిస్టులు అంటున్నారు. మానసిక సమస్యలు పిల్లల్లో సెకండ్ వేవ్ లో ఎక్కువగా చూసినట్లు మానసిక నిపుణులు చెప్పడం జరిగింది....

పిల్లలకి ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలంటే ఇలా చెయ్యండి..!

పిల్లల ఆరోగ్యం పట్ల తప్పకుండా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. మంచి పోషకాహారం, కూరగాయలు, పండ్లు వంటివి పిల్లలకు ఎక్కువగా పెడుతూ ఉండాలి. తాజాగా చేసిన రీసెర్చ్ ప్రకారం రీసెర్చర్లు పిల్లలకి ఏ విధంగా ఆహారం పెడితే తీసుకుంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పారు. అయితే ఎక్కువ సేపు పిల్లల్ని కూర్చోపెట్టి ఆహారం పెట్టడం వల్ల...
- Advertisement -

Latest News

రైతుల మరణాలన్నీ కేసీఆర్ హత్యలే- రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ నిర్వహించిన వరి దీక్షలో రెండో రోజు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వరిధాన్యం కొనుగోలు పై కేసీఆర్ సర్కారుపై మరోసారి ఫైరయ్యారు. రైతులపై కేసీఆర్...
- Advertisement -

అక్కడ నుంచి వచ్చే వారు క్వారంటైన్ లో ఉండాల్సిందే..- హరీష్ రావు.

ఓమిక్రాన్ ముప్పు మంచుకొస్తున్న తరుణంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయాల వైపు అడుగులు వేస్తుంది. తాజాగా వైద్యారోగ్య శాఖ పై ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. థర్డ్ వేవ్...

అనాధ పిల్లలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త

అనాధ పిల్లలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు  చెప్పింది. అనాధల భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వం బలమైన పునాది వేస్తుంది. పిల్లలను అక్కున చేర్చుకుని వారికి అన్నీ తానే అవుతోంది. విద్యాబుద్ధులు నేర్పించి.. తమ...

ఏపీలో కొత్త జిల్లాలు…’ఎన్టీఆర్’ జిల్లా ఉందా?

ఏపీలో జగన్ ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటుందో ఎవరి ఊహకు అందడం లేదు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అందులో...

Acharya : ఆచార్య నుంచి వచ్చేసిన ‘సిద్ధ సాగా’.. ఎంట్రీ మామూలుగా లేదుగా

మెగాస్టార్ చిరంజీవి చేసిన తాజా సినిమా ఆచార్య. ఈ ఆచార్య సినిమాకు టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా...