Konaseema Concerns

ఏపీ హైకోర్టు జరిమానా నుంచి తప్పించుకున్న పిటిషినర్‌.. ఎలాగంటే..?

ఇటీవల ఏపీ ప్రభుత్వం కోనసీమ జిల్లా పేరు మార్చుతున్నట్లు ప్రకటించడంతో కోనసీమ జిల్లా మార్పు చేయకూడదంటూ ఆందోళన జరిగిన విషయం తెలిసిందే. అయితే.. కోన‌సీమ జిల్లా పేరు మార్పుకు సంబంధించి జిల్లా కేంద్రం అమ‌లాపురంలో చోటుచేసుకున్న అల్ల‌ర్ల‌పై సిట్టింగ్ న్యాయ‌మూర్తితో విచార‌ణ‌కు ఆదేశాలు జారీ చేయాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించిన పిటిష‌న‌ర్‌కు చేదు అనుభ‌వం...

కోనసీమ జిల్లాలో మరో చోట అల్లర్లు.. ఎస్పీ కారు రాళ్ల దాడి..

కోన‌సీమ జిల్లాలో రెండో రోజు బుధ‌వారం కూడా ఆందోళ‌న‌లు చెల‌రేగాయి. మంగ‌ళ‌వారం జిల్లా కేంద్రం అమ‌లాపురంలో ఆందోళ‌న‌కారులు విధ్వంసానికి పాల్ప‌డ‌గా... తాజాగా జిల్లాలోని రావుల‌పాలెంలో ఆందోళ‌న‌కారులు రెచ్చిపోయారు. అటుగా వెళుతున్న తూర్పు గోదావ‌రి జిల్లా ఎస్పీ ఐశ్వ‌ర్య ర‌స్తోగి కారుపై ఆందోళ‌న‌కారులు రాళ్లు రువ్వారు. రావుల‌పాలెం రింగు రోడ్డు వ‌ద్ద చోటుచేసుకున్న ఈ దాడిలో ఎస్పీకి...

ఇలాంటి ఘటనలు చేసి అసలు విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు : అచ్చెన్నాయుడు

అమలాపురంలో జరిగిన అల్లర్లు రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీకి, టీడీపీ, జనసేనల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే ఈ ఘటనపై మీడియా సమావేశం నిర్వహించిన టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ ఇళ్ల వద్ద పోలీసులు బందోబస్తు...

కోనసీమ అలర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన స్పీకర్‌ తమ్మినేని

కోనసీమ జిల్లాలో చోటు చేసుకున్న అల్లర్లు రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ అల్లర్ల వెనుక ఎవరున్నారే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డ నిందితుల‌ను గుర్తించాక అప్పుడుంట‌ది బాదుడే బాదుడు' అంటూ ఆయ‌న ఆస‌క్తిక‌రంగా స్పందించారు. ఈ మేర‌కు...

BREAKING: ఇంటర్‌నెట్ సేవలు, బస్సులు బంద్

పచ్చని పైర్లతో కళకళలాడుతూ ప్రశాంతతకు నిలయంగా ఉండే కోనసీమ రణరంగంగా మారింది. కోనసీమ జిల్లా పేరు మార్పుపై జేఏసీ చేపట్టిన ఆందోళన అదుపుతప్పి విధ్వాంసానికి దారి తీసింది. అమలాపురం దాదాపు 5 గంటల పాటు అట్టుడికింది. అదనపు బలగాలను మోహరించిన పోలీసులు... అర్ధరాత్రి తర్వాత అతికష్టం మీద పరిస్థితిని కొంత అదుపులోనికి తెచ్చారు. అల్లర్లు,...

అమలాపురంలో హై అలర్ట్‌.. 144 సెక్షన్‌ అమలు..

పచ్చని పైర్లతో కళకళలాడుతూ ప్రశాంతతకు నిలయంగా ఉండే కోనసీమ రణరంగంగా మారింది. కోనసీమ జిల్లా పేరు మార్పుపై జేఏసీ చేపట్టిన ఆందోళన అదుపుతప్పి విధ్వాంసానికి దారి తీసింది. అమలాపురం దాదాపు 5 గంటల పాటు అట్టుడికింది. అదనపు బలగాలను మోహరించిన పోలీసులు... అర్ధరాత్రి తర్వాత అతికష్టం మీద పరిస్థితిని కొంత అదుపులోనికి తెచ్చారు. అల్లర్లు,...

అమలాపురం ఉద్రిక్తతలు.. విపక్షాల కుట్రే : సజ్జల

కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇప్పటికే మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లకు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. అంతేకాకుండా పోలీసులపై రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. అయితే.. ఈ ఉద్రిక్తతల వెనుక విపక్షాల హస్తం ఉందని ఇప్పటికే హోంమంత్రి తానేటి వనితి ఆరోపణలు గుప్పించారు. అయితే తాజాతా అమలాపురం...

మీ వైఫల్యాలు మాపై రుద్దకండి.. హోంమంత్రి వనితకు పవన్‌ కౌంటర్‌…

కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో ఆందోళనలు చేలరేగిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే మంత్రి పినిపె వివ్వరూప్‌, ఎమ్మెల్యే సతీష్‌ ఇళ్లకు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. అంతేకాకుండా పోలీసులపై రాళ్లు రువ్వారు. ఎస్పీ వాహనంపై కూడా రాళ్లదాడికి తెగబడ్డారు ఆందోళనకారులు.. అయితే.. ఈ ఘటన స్పందించిన హోంమంత్రి తానేటి వనిత.. ఈ...

కోనసీమ ఉద్రిక్తతల్లో టీడీపీ, జనసేన హస్తం : హోంమంత్రి వనిత

ఏపీ ప్రభుత్వం ఇటీవల చేసిన కొత్త జిల్లాల ప్రకటన కోనసీమ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే.. కొన్ని జిల్లాల్లో జిల్లా పేర్లపై భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో కోనసీమలో తీవ్ర ఘర్ణణ వాతావరణం చోటు చేసుకుంది. కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ నేడు అమలాపురంలో చేపట్టిన నిరసనలో హింసాత్మక రూపుదాల్చడం...
- Advertisement -

Latest News

హాట్ లుక్స్ తో కసిగా కవ్విస్తున్న యాంకర్ అనసూయ..!

జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన అనసూయ .. ఈ షోలో దాదాపు 9 సంవత్సరాల పాటు నిరంతరాయంగా...
- Advertisement -

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన ఆరోపణలు..నా ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారు…!

నెల్లూరు రూరల్‌ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారన్న నెల్లూరు రూరల్‌ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. నా ఫోన్ 3 నెలల...

‘కారు’లో మాజీ తమ్ముళ్ళు మళ్ళీ గట్టెక్కేనా?

తెలంగాణలో అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీలో ఎంతమంది టి‌డి‌పి నేతలు ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. బి‌ఆర్‌ఎస్ పార్టీలో సగానికి సగం మంది టి‌డి‌పి నుంచి వచ్చిన వారే. ఇక 2014 ఎన్నికల తర్వాత...

తగ్గేదేలే.. కేసీఆర్‌ కు తగ్గ మనవడు హిమాన్షు..!

కేసీఆర్‌ కు తగ్గ మనవడిగా హిమాన్షు అనిపించుకుంటున్నాడు.  హైదరాబాదులోని ఓక్రిడ్జ్ స్కూల్ కార్నివాల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు తన నాయకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. సృజనాత్మక సామాజిక...

Aditi Rao Hydari : ఘాటు అందాలతో రెచ్చగొడుతున్న అతిథి

బ్యూటిఫుల్ హీరోయిన్ అదితిరావు హైదరి..మలయాళం, హిందీ, తమిళ్, మరాఠీ భాషల్లో సినిమాలు చేసిన తర్వాతనే తెలుగులోకి వచ్చింది. ‘సమ్మోహనం’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ..ఒకే ఒక్క సినిమాతో చక్కటి...