Krithi Shetty

బేబ‌మ్మ‌కు పోటీగా కేతిక‌.. కొత్త హీరోయిన్ల మ‌ధ్య కూడా పోటీయే!

సినిమా ఇండ‌స్ట్రీ అంటేనే ఫుల్ కాంపిటీష‌న్‌. ఒక్క హిట్ ప‌డితే చాలు ఆఫ‌ర్లు వెతుక్కుంటూ వ‌స్తాయి. అదే టైమ్‌లో కాంపిటీష‌న్ కూడా వ‌స్తుంది. స్టార్ హీరోయిన్ల మ‌ధ్యే కాదు కొత్త హీరోయిన్ల మ‌ధ్య కూడా ఇదే స్థాయి పోటీ ఉంటుంది. కాకాపోతే వాళ్లంత హైలెట్ కాలేరు ఈ కొత్త భామ‌లు. ఇంత‌కీ మ‌న టాపిక్...

ఉప్పెన తమిళ రీమేక్.. స్టార్ హీరో కొడుకు అరంగేట్రం..?

కరోనా కారణంగా ప్రేక్షకులు థియేటర్లకి వస్తారా రారా అని అనుమానాలు ఎదురైన సందర్భంలో మంచి సినిమా పడితే సినిమాకి పూర్వ వైభవం తీసుకువస్తామని ప్రేక్షకుల చేత అనిపించిన సినిమా ఉప్పెన. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. అప్పటి వరకూ ఏ మొదటి సినిమా...

ఉప్పెన దర్శకుడి నెక్స్ట్ సినిమా ఆ స్టార్లతోనే..?

ఒక సినిమా రిలీజ్ కి ముందే అందులో నటించిన హీరో హీరోయిన్లకి స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టిందంటే అది ఉప్పెన సినిమానే కావచ్చు. ఈ సినిమాకి ఇంతలా హైప్ రావడానికి గల చాలా కారణాల్లో ఆ చిత్ర దర్శకుడు బుచ్చిబాబుది పెద్ద పాత్రే. ఆ విషయం ప్రతీచోట అందరూ చెబుతూనే ఉన్నారు. ఈ రోజు సినిమా...

ట్రైలర్ మామూలుగా ఉన్న సినిమా బాగుంటుందని చెప్పడానికి కారణాలేంటో..?

లాక్డౌన్ తర్వాత తెలుగులో సినిమాలకి మంచి స్పందనే వచ్చింది. కానీ సినిమా రిలీజ్ కాకముందే ఆ సినిమా గురించి విపరీతమైన చర్చ జరుగుతుండడం మాత్రం అది ఉప్పెన విషయంలోనే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమా గురించి అటు ఇండస్ట్రీలోనూ, ఇటు సినిమా అభిమానుల్లోనూ విపరీతమైన చర్చ నడుస్తుంది. ఇంతలా...

ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగా సంబరం…

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ఉప్పెన చిత్రం ఫిబ్రవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులని విశేషంగా ఆకర్షించింది. దేవిశ్రీ అందించిన పాటలు జనాల్లోకి వెళ్ళిపోయాయి. ఎప్పుడెప్పుడు తెర మీద సినిమా చూద్దామా అని ఆసక్తిగా ఉన్నారు సినిమా ప్రేక్షకులు. మరో వారంలో విడుదల కాబోతున్న...

ఉప్పెన టీజర్ లో ఆ స్టార్ కనిపించకపోవడానికి కారణం అదే..

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఉప్పెన సినిమా టీజర్ విడుదలైంది. క్రితిశెట్టి హీరోయిన్ గా కనిపించిన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. చాలా రోజుల తర్వాత వెండితెరపై అద్భుతమైన ప్రేమ కథని చూడబోతున్నామని టీజర్ చూస్తే అర్థం అయ్యింది. ఐతే టీజర్ మొత్తంలో హీరో, హీరోయిన్ తప్ప ఇంకెవరూ కనిపించలేదు. తమిళ స్టార్...

టీజర్ టాక్: తమ ప్రేమతో ప్రేక్షకుల గుండెల్లో ఉప్పెన సృష్టించేలా ఉన్నారు..

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన చిత్ర టీజర్ ఇంతకుముందే రిలీజైంది. క్రితిశెట్టి హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్ర టీజర్ ఆద్యంతం ఆసక్తిగా కనిపించింది. చాలా రోజుల తర్వాత మరో మారు సరికొత్త ప్రేమకథా చిత్రాన్ని చూడబోతున్నామని తెలుస్తుంది. టీజర్ మొదట్లో పంజా వైష్ణవ్ తేజ్ వాయిస్ లో, ఎవరికోసం పుట్టామో...

ఉప్పెన హక్కులు నెట్ ఫ్లిక్స్ చేతికి.. భారీ బడ్జెట్ పెట్టి మరీ..

పంజా వైష్ణవ్ తేజ్.. మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇస్తున్న హీరో. సాయి ధరమ్ తేజ్ తమ్ముడైన పంజా వైష్ణవ్ తేజ్, ఉప్పెన చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. క్రితి శెట్టి హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. లాక్డౌన్ కారణంగా...

ఉప్పెన పాట సరికొత్త రికార్డు..

సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ఉప్పెన సినిమా నుండి రిలీజ్ అయిన నీ కన్ను నీలి సముద్రం అనే పాట సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రీతిలో రెస్పాన్స్ వచ్చింది. క్రితి శెట్టి...
- Advertisement -

Latest News

ఆ రోజే మొదటి చంద్రగ్రహణం!

ఈ సంవత్సరపు చంద్ర, సూర్య గ్రహణాలు ఇప్పటి వరకు రాలేవు. కానీ, ఈ సంవత్సరం మొత్తం నాలుగు గ్రహణాలు ఉండబోతున్నాయట. మొదట చంద్ర గ్రహణంతో మొదలవుతుంది....
- Advertisement -

ఈ–పాస్‌ అంటే ఏమిటి? ఎవరికి జారీ చేస్తారు?

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అత్యవసర సేవల నిమిత్తం కరోనా రోగులు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు క్యూ కట్టారు. అయితే, అందరూ కాకుండా కేవలం ఈ–పాస్‌ ఉన్నవారినే రాష్రంలోకి అనుమతించాలని తెలంగాణ...

హైద‌రాబాద్‌లో బ్లాక్ ఫంగ‌స్ కేసులు.. ముగ్గురిలో గుర్తింపు..

కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొంద‌రికి బ్లాక్ ఫంగ‌స్ వ్యాప్తి చెందుతున్న విష‌యం విదిత‌మే. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ వంటి రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగ‌స్ కేసుల‌ను గుర్తించారు. అయితే బ్లాక్ ఫంగ‌స్‌కు సంబంధించి 3...

ఇంట్లో ఈ 6 మొక్కలను పెంచుకోండి.. గాలి శుభ్రంగా మారుతుంది..!

గాలి కాలుష్యం అనేది ప్రస్తుతం అన్ని చోట్లా ఎక్కువవుతోంది. గతంలో కేవలం నగరాలు, పట్టణాల్లో మాత్రమే కాలుష్యం ఎక్కువగా ఉండేది. అది ఇంకా ఎక్కువైంది. గ్రామాలకు కూడా కాలుష్యం వ్యాపిస్తోంది. ఈ క్రమంలో...

భక్తి: సమస్యలతో బాధపడుతున్నారా…? అయితే ఇలా దూరం చేసుకోండి…!

విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారం కృష్ణుడు. కృష్ణుడిని చాలా మంది పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఈ మహమ్మారి వలన అనేక బాధలు పడుతున్నారు. తీవ్ర సమస్యలకు గురవడం, ఒత్తిడికి గురవడం లాంటివి...