Lakshmi's-NTR

లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రిలీజ్ చేశారని.. థియేటర్లు సీజ్..!

ఏపిలో లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా షో వేశారని కడపలోని 3 థియేటర్లను రెవిన్యూ అధికారులు సీజ్ చేశారు. ఇక మీదట ఆ థియేటర్లు తెరుచుకోవడం కష్టమే అని తెలుస్తుంది. ఎన్నికల కోడ్ ఉన్న టైంలో నిభంధనలు ఉల్లంఘించి సినిమా షో వేసినందుకు గాను ఎలక్షన్ కమీషన్ కొరడా ఝులిపించింది. మే 1న ఏపిలో లక్ష్మీస్...

వర్మ నీ తాట తీస్తా.. అంతు చూస్తా.. నీ బయోపిక్ టైటిల్ ‘ఎర్రగడ్డకు దారేది’

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ బయోపిక్ తీస్తానని అంటున్నాడు చంద్రబాబు వీరాభిమాని దేవి బాబు చౌదరి. వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ పై కేసు పెట్టింది కూడా ఈయనే. చంద్రబాబు వీర భక్తుడైన దేవి బాబు ఇప్పుడు ఏకంగా వర్మ మీద బయోపిక్ తీసేందుకు సిద్ధం అంటున్నాడు. ఆ సినిమాకు టైటిల్ గా...

పొలీస్ కస్టడీలో రాం గోపాల్ వర్మ.. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ప్రెస్ మీట్ క్యాన్సిల్..!

ఏపిలో లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రిలీజ్ కారణంగా ఆ సినిమా ప్రమోషన్స్ కోసం విజయవాడలో ఈరోజు సాయంత్రం ఓ ప్రెస్ మీట్ పెట్టాలని చూశాడు దర్శక నిర్మాత రాం గోపాల్ వర్మ. విజయవాడ నోవాటెల్ లో ఈ ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్నా వారు ముందు పర్మిషన్ ఇచ్చి ఆ తర్వాత ఎందుకో వద్దనేశారట. ఇలా...

4 గంటలకు ప్రెస్ మీట్.. ఎవరాపుతారో చూస్తా.. అర్దరాత్రి వర్మ ట్వీట్స్ హల్ చల్..!

లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా ఏపిలో రిలీజ్ కు క్లియరెన్స్ వచ్చింది. సినిమాను మే 1న ఏపిలో రిలీజ్ చేస్తున్నారు. అయితే సినిమా ప్రమోషన్స్ గా ఓ ఈవెంట్ ప్లాన్ చేయగా ఎవరు ఈవెంట్ కు ఛాన్స్ ఇవ్వట్లేదట. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాను గతంలో రిలీజ్ కాకుండా అడ్డుపడిన వారే ఈ సినిమా ఏపి ప్రమోషన్స్...

13 ఏళ్ల కష్టం.. చంద్రబాబు రాత మార్చేశాడు..!

ఓ నటుడికి అవార్డుల కన్నా ఎక్కువ గుర్తింపు చాలా అవసరం. అలాంటి గుర్తింపు రావడం కోసం నటీనటులు చాలా కష్టపడతారు. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండి రాణించడం వేరు కాని ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లో రాణించాలంటే చాలా కష్టం. అలా వేలమంది ప్రయత్నిస్తే ఒక్కరిద్దరికి ఆ ఛాన్స్ వస్తుంది. అలానే ఇప్పుడు...

వైసిపిలో చేరిన చంద్రబాబు.. వదల బాబు వదలా అంటున్న వర్మ..!

సంచలన దర్శకుడు ఆర్జివి ఏం చేసినా అదో సంచలనమే.. ఎలక్షన్స్ ముందు దాకా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా గురించి నానా హంగామా చేసిన ఆర్జివి ఆ సినిమాను ఏపిలో రిలీజ్ కు అడ్డుపడిన సిఎం చంద్రబాబు నాయుడిని ప్రత్యక్షంగా, పరోక్షంగా టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. ఇక జరిగిన ఏపి ఎలక్షన్స్ లో పోలింగ్ శాతం...

అసలైన టిడిపి వారసుడు జూనియర్ ఎన్టీఆరే..!

లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాతో చంద్రబాబు అసలు స్వరూపం ఇది అని చూపించే ప్రయత్నం చేసిన ఆర్జివి. తాను ఎన్.టి.ఆర్ అసలు కథ చెప్పాను తప్ప అందులో తానెవ్వరిని టార్గెట్ చేయలేదని అన్నాడు. ఎన్నో వివాదాలతో ఆ సినిమా వచ్చింది ఏపిలో తప్ప మిగతా అన్ని ఏరియాల్లో రిలీజై సూపర్ సక్సెస్ అందుకుంది లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. ఇక...

లక్ష్మీస్ ఎన్టీఆర్ తర్వాత శశికళ బయోపిక్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!

లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా తర్వాత వర్మ ఏం సినిమా చేస్తాడన్న క్లారిటీ ఇస్తూ సెన్సేషనల్ డైరక్టర్ ఆర్జివి తన నెక్స్ట్ సినిమా శశికళని ఎనౌన్స్ చేశాడు. శశికల బయోపిక్ అని చెబుతున్నా ఇది ఇన్ డైరెక్ట్ గా జయలలిత గురించి చెప్పబోతున్నారని తెలుస్తుంది. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాతో ఆరు నెలలుగా వార్తల్లో నిలుస్తున్న ఆర్జివి...

ఆర్జివికి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్..!

లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా ఏపిలో రిలీజ్ కు అడ్డంకులు తెలిసిందే. ఏపి హై కోర్ట్ ఏప్రిల్ 3న లాయర్లకు స్పెషల్ షో వేసిన తర్వాత వచ్చిన తీర్పుని బట్టి ఏప్రిల్ 15న రిలీజ్ చేయాల్సి ఉంటుందని అన్నారు. అయితే ఈలోగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ నిర్మాత రాకేష్ రెడ్డి సుప్రీం కోర్ట్ కు వెళ్లారు. సుప్రీం...

లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫస్ట్ డే కలక్షన్స్.. వర్మ లెక్క తప్పలేదు..!

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ అసలు కథగా వచ్చిన సినిమా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. రిలీజ్ ముందు వరకు ఎన్నో వివాదాలు సృష్టించిన ఈ సినిమా శుక్రవారం ఏపి తప్ప మిగతా అన్ని ఏరియాల్లో రిలీజైంది. అన్నిచోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొదటి రోజు వసూళ్లు బాగానే...
- Advertisement -

Latest News

బ్రేకింగ్ : పోసాని పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ఈవెంట్ లో వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో పలువురు వైసీపీ నేతలు...
- Advertisement -

పంజాబీ అమ్మాయికి నువ్వు క‌డుపు చేయ‌లేదా..ప‌వ‌న్ పై పోసాని సంచ‌ల‌నం.!

పోసాని కృష్ణ మురళి నిన్నటి స్పీచ్ లో పంజాబీ హీరోయిన్ కు పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని ఓ ప్రముఖ నటుడు ఆమెను మోసం చేశాడని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు...

రజినీకాంత్ చనిపోవడంపై … సర్కారు సీరియస్

ఇటీవల మణికొండల నాలాలో పడి మరణించిన ఇంజనీర్ రజినీకాంత్ ఘటనపై తెలంగాణ సర్కారు సీరియస్ అయింది. అందుకు కారణమయిన మున్సిపల్ ఏఈని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గులాబ్ తుఫాను కారణంగా హైదరాబాద్లో...

పాక్ ను కూడా కలవరపరుస్తున్న గులాబ్ తుఫాన్..

గులాబ్ తుఫాన్ కారణంగా దేశంలోని తెలంగాణ, ఒడిశా, చత్తీస్గడ్, ఏపీ, మహరాష్ట్రను కలవరపెట్టింది. తుఫాన్ కారణంగా ఈరాష్ట్రాల్లో కుండపోత వర్షాలు వరదలు సంభవించాయి. ప్రస్తుతం గులాబ్ తుఫాన్ దాయాది దేశమైన పాకిస్తాన్ ను...

’హస్త‘ వ్యస్తం.. పంజాబ్ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం

పంజాబ్ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. సిద్ధూను నమ్ముకుని అమరీందర్ సింగ్ ను సీఎం పదవి నుంచి దింపితే కాంగ్రెస్ ను నట్టేటా ముంచేలా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీఎంగా అమరీందర్...