LATEST CRICKET NEWS

సన్ రైజర్స్ అతడి కోసం ఎన్ని కోట్లయినా పెడుతుందా?

ఐపీఎల్ వేలం వచ్చే వారంలో దుబాయ్ వేదికగా జరగనుంది. అందులో భాగంగా అన్ని ఫ్రాంచైజీలు కూడా ముఖ్యమైన ఆటగాళ్ల కోసం కసరత్తులు చేస్తున్నాయి. ఈ వేలంలో చాలా మంది కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండడం సానుకూలాంశం అని చెప్పాలి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సన్ రైజర్స్ హైద్రాబాద్ ఒక ప్రణాలికను మనసులో...

NZ VS BAN:న్యూజిలాండ్ కు మళ్ళీ ఓటమి తప్పదా !

ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ టీం రెండు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో ఓడిపోయి అపఖ్యాతి తెచ్చుకుంది. రెండవ మ్యాచ్ లో అయినా గెలిచి పరువు దక్కించుకోవాలనుకుని బరిలోకి దిగిన టిమ్ సౌథీ సారధ్యంలోని న్యూజిలాండ్ టీం సరైన ప్రదర్శన చేయడంలో విఫలం అవుతూ ఉంది. మొదటి...

తొలి మ్యాచ్ లోనే మాక్స్ వెల్ కెప్టెన్సీ కి దెబ్బ !

ఈ రోజు నుండి ఆస్ట్రేలియా వేదికగా పురుషుల బిగ్ బాష్ లీగ్ 2023 - 24 సీజన్ మొదలైంది. ఈ రోజు కాసేపటి క్రితమే ముగిసిన మొదటి మ్యాచ్ లో మెల్బోర్న్ స్టార్స్ మరియు బ్రిస్బేన్ జట్లు తలపడగా, ఈ మ్యాచ్ ఏకపక్షము గానే ముగిసింది. మొదటగా బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ జట్టు నిర్ణీత...

మహమ్మద్ షమీ లేకుండానే సౌత్ ఆఫ్రికా వెళ్లిన టీమిండియా !

వరల్డ్ కప్ తర్వాత ఇండియా ఆడిన తొలి సిరీస్ లో ఘనవిజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే ఆత్మవిశ్వాసంతో సౌత్ ఆఫ్రికా తో మూడు టీ20 లు, మూడు వన్ డే లు మరియు రెండు టెస్ట్ లను ఆడడానికి ఇటీవల జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక బీసీసీఐ నుండి అందుతున్న సమాచారం ప్రకారం...

BAN VS NZ :ఢాకా టెస్ట్ లో తడబడుతున్న బంగ్లాదేశ్…!

బంగ్లాదేశ్ ఆతిధ్యం ఇస్తున్న టెస్ట్ సిరీస్ లో న్యూజిలాండ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రెండు టెస్ట్ లు ఆడనున్నాయి, మొట్టమొదటి టెస్ట్ లో ఆతిధ్య బంగ్లాదేశ్ కివీస్ ను ఘోరంగా ఓడించి సిరీస్ లో ముందంజ వేసింది. ఇక ఆఖరి దైన రెండవ టెస్ట్ లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్...

మహిళల బిగ్ బాష్ లీగ్ టైటిల్ ను దక్కించుకున్న స్ట్రైకర్స్ !

గత ఒకటైన నెల రోజులుగా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల బిగ్ బాష్ లీగ్ కు ఈ రోజుతో శుభం కార్డు పడింది. మొత్తం ఎనిమిది టీం లు హోరాహోరీగా తలపడగా చివరికి అడిలైడ్ స్ట్రైకర్స్ మరియు బ్రిస్బేన్ హీట్ జట్లు మాత్రమే ఫైనల్ కు అర్హత సాధించాయి. ఈ మ్యాచ్ లో ముందుగా...

BIG BREAKING:ఆస్ట్రేలియా చిత్తు… సీరీస్ ఇండియా కైవశం !

ఇండియా మరియు ఆస్ట్రేలియా లు వరల్డ్ కప్ తర్వాత జరుగుతున్న మొదటి సిరీస్ ను గెలుచుకోవాలన్న తాపత్రయంలో ఉన్నాయి. ఇందులో భాగంగా అయిదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇప్పటికే ముగిసిన మూడు మ్యాచ్ లలో ఇండియా 2 మరియు ఆస్ట్రేలియా ఒకటి గెలుచుకున్నాయి. ఈ రోజు రాయ్ పూర్ లో జరిగిన...

RECORD: టీ20 ల్లో వేగంగా ఆ రికార్డు సాధించిన గైక్వాడ్… !

ఈ రోజు రాయపూర్ లో ఇండియా మరియు ఆస్ట్రేలియా జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా ఓపెనర్ ఋతురాజ్ గైక్వాడ్ అరుదైన రికార్డును సాధించి చరిత్ర పుటల్లోకెక్కాడు. ఈ మ్యాచ్ లో గైక్వాడ్ పరుగులు చేయగా ఈ ఘనతను అందుకోవడం విశేషం. దీనితో ఇండియా తరపున టీ 20 లలో చాలా వేగంగా 4 వేల...

ఆస్ట్రేలియా ముందు స్వల్ప లక్ష్యం… బౌలర్లు అద్బుతం చేస్తారా ??

ఇండియా మరియు ఆస్ట్రేలియా ల మధ్యన జరుగుతున్న నాలుగవ టీ20 మ్యాచ్ చాలా పేలవంగా సాగుతోంది అని చెప్పాలి. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత ఓవర్ లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం 174 పరుగులు చేసింది. ఓపెనర్లు జైస్వాల్ గైక్వాడ్ లు మొదటి వికెట్ కు మంచి భాగస్వామ్యమే ఇచ్చినా, దీనిని...

IPL 2024 AUCTION: 1166 ప్లేయర్స్ పేర్లు నమోదు …!

రానున్న సంవత్సరం జరగనున్న ఐపీఎల్ కోసం ఇప్పటి నుండి ఫ్రాంచైజీలు జట్టులో ఆటగాళ్లను సంసిద్ధం చేస్తున్నాయి. ఇక డిసెంబర్ 19 న దుబాయ్ లో జరగనున్న ఐపీఎల్ 2024 వేలంలో మొత్తం 1166 మంది ఆటగాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం గమనార్హం. మాములుగా ఇది ఐపీఎల్ మినీ వేలం అనుకున్నా, ఇది మెగా వేలాన్ని తలపిస్తోంది....
- Advertisement -

Latest News

కేసీఆర్ ని పరామర్శించిన రేవంత్ రెడ్డి.. పొన్నాల సెటైర్..!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవలే బాత్రూంలో కాలు జారి కింద పడటంతో తుంటి ఎముక విరిగిపోయింది. దీంతో సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో...
- Advertisement -

కేసీఆర్ ను పరామర్శించిన సినీ నటుడు ప్రకాశ్ రాజ్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవలే బాత్ రూమ్ లో కాలు జారి కింద పడిన విషయం తెలిసిందే. అయితే తుంటి ఎముక విరిగిపోవడంతో సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో సర్జరీ...

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు చారిత్రకమైనది: ప్రధాని మోదీ

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ‘ఆర్టికల్‌ 370’ రద్దు రాజ్యాంగబద్ధమేనంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుపై ప్రముఖులు తమ స్పందన తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే స్పందించిన ప్రధాని మోదీ సుప్రీం...

తెలంగాణ శాసనసభాపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో కొత్త శాసనసభ కొలువుదీరింది. ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారంతో పాటు ఇటీవల 101 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం శాసనసభ ప్రొటెం స్పీకర్​గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బురుద్దీన్...

లోకేశ్‌ ‘యువగళం’ పైలాన్‌ ఆవిష్కరణ.. పాల్గొన్న బ్రాహ్మణి, మోక్షజ్ఞ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర 3వేల కి.మీ మైలురాయిని పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఆయన పైలాన్‌ను ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తేటగుంట వద్ద నిర్వహించిన...