letter

సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రామగుండంలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన ఐదు ఎకరాల భూమి కేటాయింపుపై సిఎం కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి రూ. 100 కోట్లు మంజూరు చేసినా భూ కేటాయింపుల్లో తీవ్ర...

రెబెల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే లేఖ

మహారాష్ట్రలో మొదలైన రాజకీయ సంక్షోభం రోజుకోరకంగా మలుపు తిరుగుతోంది. ఈ పోరులో అంతిమ విజయం కోసం ఇరువర్గాలు తీవ్రంగా శ్రమిస్తున్నారనే చెప్పాలి. కాగా అస్సాంలోని గౌహతిలో హోటల్ లో ఉంటున్న శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ ఓ లేఖ రాశారు." నేను మీకో విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. ఇప్పటికీ సమయం...

ఏపీ డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీ కి లేఖ రాశారు.చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసు విచారణలో జాప్యం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. జాప్యం లేకుండా నిందితులను శిక్షించాలని కుటుంబసభ్యులు కోరారని ఆయన పేర్కొన్నారు. పోలీసులు బాధితుల వినతి పై చర్యలు తీసుకోకుండా సాక్షులను బెదిరిస్తున్నారని...

హూండీలో దొంగతనం.. దేవుడా క్షమించండి అంటూ దొంగ లేఖ !

చెన్నైలోని రాణి పేట జిల్లా లాలాపేట సమీపంలోని కాంచనగిరి కొండ ఆలయంలో ఈ నెల 17వ తేదీన అర్దరాత్రి ప్రవేశించిన అజ్ఞాత వ్యక్తి హుండీ పగల గొట్టి నగదు చోరీ చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో కొద్ది రోజుల తరువాత హుండీలో నగదును...

కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కు మంత్రి కేటీఆర్ లేఖ

తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మవద్దని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కు లేఖ రాశారు మంత్రి కేటీఆర్. 40 వేల కోట్ల తెలంగాణ ఆస్తులను మోడీ ప్రభుత్వం అమ్ముతోందని.. 6 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు గతంలో సుమారు 7200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని లేఖలో వివరించారు. నగరంలో ప్రజా రవాణా...

సీఎం కేసీఆర్‌ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద పార్కింగ్ వసతులు మరియు అప్రోచ్ రోడ్డు కొరకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు భూమిని కేటాయించి అభివృద్ధి చేయించాలని,నాగులపల్లి రైల్వేస్టేషన్ వద్ద టెర్మినల్, పార్కింగ్ అభివృద్ధి కోసం 300...

Lokesh Kanagaraj: ఆ విషయం జీవితాంతం గుర్తుంటుందంటూ లోకేశ్ భావోద్వేగం..‘విక్రమ్’ డైరెక్టర్ ట్వీట్

యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ ప్రజెంట్ ‘విక్రమ్’ ఫిల్మ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. లోక నాయకుడు కమల్ హాసన్ తో లోకేశ్ తీసిన సినిమాకు ప్రపంచవ్యాప్తంగా చక్కటి ఆదరణ లభిస్తోంది. అతి తక్కువ సమయంలోనే రూ.వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ పిక్చర్..ప్రస్తుతం రికార్డుల వేటలో తలమునకలైంది. విశ్వనటుడు కమల్ హాసన్ ను...

Mahesh Babu: ఫ్యాన్స్‏కు మహేష్ బాబు స్పెషల్ లెటర్..

మహేష్‌ బాబు నటించిన తాజా మూవీ సర్కారు వారి పాట. ఈ మూవీ ఈ నెల 12 వతేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తన ఫ్యాన్స్‌ కు మహేష్‌ బాబు లేఖ రాశారు. సర్కారు వారి పాట షూటింగ్‌ పూర్తయి.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 12 వ తేదీన ప్రపంచ...

పీఎం మోడీకి పాక్ పీఎం షెహ‌బాజ్ లేఖ‌.. కాశ్మీర్ పై సంచల‌న వ్యాఖ్య‌లు

పాకిస్థాన్ ప్ర‌ధాన మంత్రిగా ఇటీవ‌ల ఎన్నికైన షెహ‌బాజ్ షరీఫ్.. భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి లేఖ రాశారు. భార‌త్ తో పాక్ కూడా శాంతిని కోరుకుంటుంద‌ని లేఖలో తెలిపారు. ఇరు దేశాలు స‌హ‌కార సంబంధాల‌తో ముందుకు వెళ్లాల‌ని అని తెలిపారు. చ‌ర్చ‌ల ద్వారానే ఇరు దేశాల మ‌ధ్య ఉన్న స‌మ‌స్య‌లు, ప‌రిష్కారం అవుతాయ‌ని...

తెలంగాణ రాష్ట్ర రైతులకు బండి సంజయ్ బహిరంగ లేఖ

తెలంగాణ రైతు సోదరులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. టీఆర్ఎస్ వడ్ల రాజకీయం వెనుక మహా కుట్ర అని.. బ్రోకర్ల మాఫియాతో సీఎం కేసీఆర్ కుమ్కక్కు అయ్యాడని ఆరోపణలు చేశారు సంజయ్. భారీ ఎత్తున కమీషన్లు దండుకునేందుకు గులాబీ దండు స్కెచ్ వేసిందని.. రైతులు అనివార్యంగా...
- Advertisement -

Latest News

‘మాచర్ల నియోజకవర్గం’లో అంజలి ఐటెం సాంగ్..!

టాలీవుడ్ యువ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం “మాచర్ల నియోజకవర్గం”. ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, కేథరిన్...
- Advertisement -

ఇంట్లో జారిపడ్డ మాజీ సీఎం.. విరిగిన భుజం!

ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. పట్నాలోని తన సతీమణి రుద్రవేవి ఇంట్లో ఉంటున్న లాలూ సోమవారం మెట్లు ఎక్కుతుండగా.. జారిపడ్డాడు. దీంతో ఆయన భుజం విరిగింది....

Breaking : ఏపీకి రాకుండానే వెనక్క వెళ్లిపోయిన వైసీపీ రెబల్‌ ఎంపీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ఏపీలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే.. మోడీ పర్యటనలో పాల్గొంటానని నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు ఏపీకి రాకుండానే వెనక్కి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మోదీ పర్యటనలో పాల్గొనేందుకు...

తెలంగాణలో కొత్తగా 457 కరోనా కేసులు..

ప్రపంచ దేశాలను భాయందోళనకు గురిచేస్తోన్న కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దేశంలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగతూ వస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పుంజుకుంటున్నాయి. దీంతో...

స్నానం చేస్తుండగా వీడియో తీసి..మహిళతో రాసలీలలు !

మహిళ స్నానం చేస్తుంటే విచక్షణ మరిచిన ఓ యువకుడు తన సెల్ ఫోన్‌ కెమెరాతో రికార్డు చేస్తూ దొరికిపోయిన సంఘటన పంజాబ్‌ లోని రాం నగర్‌ లో చోటు చేసుకుంది. ఈ ఘటన...