Mobiles

ఏ ఫోన్‌కు అయినా కెమెరాలు ఎందుకు ఎడమవైపు ఉంటాయి..?

ఫోన్‌లో మెమరీ ఎంత ముఖ్యమో కెమెరా కూడా అంతే ముఖ్యం. ఇది హై క్వాలిటీ అయితేనే ఫోటోలు, వీడియోలు బాగా వస్తాయి. ఎలాంటి ఫోన్‌ అయినా కెమెరాలు మూడు నాలుగు ఉంటాయోమో కానీ.. కమెరా ఎడమవైపు మాత్రమే ఉంటుంది. కెమెరా ఎడమవైపు ఉండడానికి కారణం ఏంటి..? మొబైల్ డిజైన్ అని చాలా మంది అనుకుంటారు....

ఇండియాలో Oppo A18 లాంఛ్‌.. పది వేలకే బోలెడు ఫీచర్స్‌

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఒప్పో భారత్‌లో అతి తక్కువ ధరలోనే ఆకర్షణీయమైన ఫోన్‌ను విడుదల చేసింది. అదే Oppo A18. ఈ స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్‌లో యుఎఇలో లాంచ్‌ చేశారు. అక్కడ మంచి రెస్పాన్స్ రావడంతో ఇండియాలోనూ రిలీజ్ చేశారు. ఇది ఆక్టా-కోర్ MediaTek Helio చిప్‌సెట్ ద్వారా వస్తుంది. మంచి బ్యాటరీ,...

త్వరలో ఫ్లిప్‌కార్డ్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌.. స్మార్ట్‌ఫోన్లపై 80 శాతం డిస్కౌంట్‌

వినాయకచవితి ఆ వెంటనే దసరా..కొన్ని రోజులకు దీపావళి.. ఇదంతా పండుగల సీజన్‌. ఆఫర్లు కూడా బోలెడు ఉంటాయి. ఈ క్రమంలో ఆన్ లైన్ షాపింగ్ యాప్స్ తన సేల్స్ ను పెంచుకోవడం కోసం కొన్ని వస్తువులపై ఆఫర్స్‌ను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్స్‌తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు...

ఫోన్‌ వెనుక డబ్బులు దాస్తున్నారా..? ప్రాణాలకే ప్రమాదం జాగ్రత్త

మనలో చాలామందికి.. ఫోన్‌ పౌచ్‌ వెనుక డబ్బులు, ఏదో ఒక రిసిప్ట్స్‌ దాచుకునే అలావాటు ఉంటుంది. ముఖ్యంగా మహిళలు అయితే కచ్చితంగా వంద నుంచి ఐదు వందల వరకూ ఎంతో కొంత ఫోన్‌ వెనుక దాచిపెడుతుంటారు. సడన్‌గా చేతిలో పర్స్‌ లేకపోయినా, ఫోన్‌లో నెట్‌ బ్యాలెన్స్‌ లేకపోయినా.. ఈ చిల్లర ఉంటే ఉపయోగడుతుంది.. ఫోన్‌...

మొబైల్ ఎక్కువ వాడుతున్నారా..? ప్చ్.. పిల్లలు పుట్టరు..!

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అవసరం ఉన్నా లేకపోయినా కూడా స్మార్ట్ ఫోన్ ని ఉపయోగిస్తున్నారు. బోర్ కొట్టినా లేకపోయినా ఏదైనా పని వున్నా పని లేకపోయినా స్మార్ట్ ఫోన్లో మునిగిపోతున్నారు. ఎక్కువసేపు మొబైల్ ని ఉపయోగించడం వలన రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫోన్ ఉపయోగిస్తే...

గుండెపోటు అందుకే వస్తుందా?..డాక్టర్లు చెప్పిన విస్తుపోయే నిజాలు..

ఇటీవల కాలంలో గుండెపోటు సంఖ్య పెరిగిన విషయం అందరికి తెలిసిందే.. అతి చిన్నావయస్సులోనే గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది..దీనికి కారణం ఏంటనే విషయం తెలియదు కానీ సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు వినిపిస్తున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లోనూ గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై ప్రముఖ డాక్టర్ కిరణ్...

ఫిబ్రవరి 16న లాంచ్‌ కానున్న iQOO Neo 7 5G. లీకైన ఫీచర్స్..!

ఐకూ నుంచి కొత్త ఫోన్‌ త్వరలో లాంచ్‌ కానుంది. iQOO Neo 7 5G. ఫిబ్రవరి 16న ఈ ఫోన్‌ లాంచ్‌ కానుంది. లాంచ్‌కు ముందే ఈ ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌ లీక్‌ అయ్యాయి. మరి ఆ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దామా..!  ధర (అంచనా) ఐకూ నియో 7 5జీ 8 జీబీ ర్యామ్, 128...

Samsung Galaxy S23 Ultra BMW M ఎడిషన్ లాంచ్‌..అందుబాటులో 1000 యూనిట్లే..!

శాంసంగ్‌ నుంచి కొత్త ఫోన్‌ లాంచ్‌ అయింది. అదే గెలాక్సీ ఎస్‌23 సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్‌. కంపెనీ ఈ సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి లాంచ్ చేసింది. ఈ సిరీస్ కింద మూడు స్మార్ట్‌ఫోన్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చాయి. ఇందులో అత్యంత ప్రజాదరణ పొందిన ఫోన్ Samsung Galaxy S23 Ultra. శాంసంగ్ తన ఎస్23...

పది నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్‌.. టెక్‌ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న Realme GT Neo 5

ఇప్పుడు మార్కెట్‌లో వచ్చే ఫోన్లు..కెమెరా, ఛార్జింజ్ టైమ్‌ మీద ఎక్కువ ఫోకస్‌ చేస్తున్నాయి. కష్టమర్స్‌కు ఛార్జింగ్‌ ఎంత తక్కువటైమ్‌లో ఫుల్‌ అయితే..అంట టైమ్‌ సేవ్‌ అవుతుంది. చైనాకు చెందిన రియల్‌మీ సంస్థ ఈ ఫీచర్‌తో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. కేవలం 10 నిమిషాల్లోనే ఫోన్ పూర్తిగా ఛార్జ్ అయితే ఎలా ఉంటుంది..? త్వరలోనే దీన్ని...

వన్‌ప్లస్‌ నుంచి లాంచ్‌ అయిన మొట్టమొదటి ట్యాబ్‌..!

వన్‌ప్లస్‌ నుంచి మొదటి ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో 144 Hz రిఫ్రెష్ రేట్, 7: 5 యాస్పెక్ట్ రేషియో ఉంది. ప్యాడ్‌లో వెనుకవైపు ఒకే కెమెరాను అందించనున్నారు. ఈ ప్యాడ్‌ను ఎక్కువ సేపు ఉపయోగించినా ప్రజలు దానిని పట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని, వారు ఇందులో సౌకర్యవంతంగా పని చేయగలుగుతారని...
- Advertisement -

Latest News

అచ్చెన్నాయుడుకు YCP స్ట్రాంగ్ కౌంటర్…కీలక పదవుల్లో చంద్రబాబు మనుషులే ..!

అచ్చెన్నాయుడుకు YCP స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వైసిపి సర్కార్ ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులను కేంద్రం నుంచి డిప్యూటేషన్ పై తెచ్చి కీలక పోస్టులలో...
- Advertisement -

కొడంగల్ లో ఓటు వేయనున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్దం చేశారు అధికారులు. ఇవాళ ఉదయం 7 గంటల నుంచే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహిస్తారు అధికారులు....

కేసీఆర్ మూడోసారి సీఎంగా డిసెంబర్ 4 లేదా 7వ తేదీన ప్రమాణ స్వీకారం?

కేసీఆర్ మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయిందని సమాచారం. కేసీఆర్ మూడోసారి సీఎంగా సెక్రటేరియట్ ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుందని సమాచారం. డిసెంబర్ 4 లేదా 7వ...

తెలంగాణ ఎన్నికలు…ఇవాళ హెలికాప్టర్ లో సిద్దిపేటకు సీఎం కేసీఆర్

ఇవాళ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ ఉదయం సిద్దిపేట జిల్లాకు సీఎం కేసీఆర్ ప్రయాణం కాలున్నారు. సీఎం కేసీఆర్ స్వగ్రామం అయిన చింతమడకలో...

పోలింగ్‌కు వరుణ గండం.. తెలంగాణలో రెండు రోజులు వర్షాలు

ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎలక్షన్ పోలింగ్ డే కు వరుణ గండం ఉన్నట్లు స్పష్టం చేసింది....