munugodu

తెలంగాణపై పవన్ ఫోకస్..ఆ 32 స్థానాల్లో పోటీ..బీజేపీతో పొత్తు లేదా?

ఏపీ రాజకీయాలపై పూర్తిగా ఫోకస్ చేసి..అక్కడ సత్తా చాటాలనే దిశగా పనిచేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్..తెలంగాణలో కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు. కాకపోతే తెలంగాణలో జనసేనకు పెద్ద బలం లేదు. కానీ ఇక్కడ కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములని ప్రభావితం చేయవచ్చు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో. అందుకే ఆ సీట్లలో పోటీ చేయాలని...

మునుగోడులో ఇచ్చిన హామీలపై రేపు కేటీఆర్ సమీక్ష

తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రేపు మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు. దేశం మొత్తం ఉత్కంఠ రేపిన మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే... కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యం...

ఎడిట్ నోట్: ఇదేం రచ్చ..!

తెలంగాణలో టి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య పోరు నడుస్తూనే ఉంది..మునుగోడు ఉపఎన్నిక ముగిసిన సరే..రెండు పార్టీల మధ్య రాజకీయ రచ్చ ఆగడం లేదు. రెండు పార్టీలు సైతం రాజకీయం చేయడంలో బాగా బిజీగా ఉన్నాయి..పార్టీల పరంగానే కాదు...ప్రభుత్వాల పరంగా పోరు జరుగుతుంది. ఓ వైపు తెలంగాణ వర్సెస్ కేంద్రం అన్నట్లు వార్ నడుస్తోంది. మరోవైపు తెలంగాణ గవర్నమెంట్...

కేసీఆర్ పొత్తుల ఎత్తులు..కమలం కూడా?

రాజకీయాల్లో పొత్తులు అనేవి ఒకోసారి కలిసొస్తాయి..ఒకోసారి అంతగా కలిసిరావు. అలా అని పొత్తులు అనేది రాజకీయాల్లో కీలకం కాకుండా ఉండవు. అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి పొత్తులు ఉండాలి. అప్పుడే రాజకీయంగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ సక్సెస్ కొట్టడానికి కే‌సి‌ఆర్ మళ్ళీ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు సింగిల్‌గా...

ఎడిట్ నోట్: ‘హస్తానికి’ రాహుల్ అభయ ‘హస్తం’..!

మునుగోడు ఉపఎన్నిక వల్ల రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో పెద్దగా హైలైట్ కాలేదు. అయితే మీడియా మునుగోడుపై ఫోకస్ చేసి..రాహుల్ యాత్రకు పెద్ద కవరేజ్ ఇవ్వలేదు గాని..రాహుల్ యాత్ర తెలంగాణలో విజయవంతంగానే సాగింది..ఆయన యాత్ర జరిగిన ప్రాంతాల్లో జనం నుంచి అనూహ్య స్పందన వచ్చింది..కాకపోతే మీడియా కవరేజ్ లేకపోవడం వల్ల రాష్ట్ర...

మునుగోడులో నైతికంగా బీజేపీదే గెలుపు – కిషన్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నిక ఫలితంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. మునుగోడులో నైతికంగా బీజేపీదే గెలుపు అని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో టీఆర్ఎస్‌ అక్రమాలకు పాల్పడిందని ఆగ్రహించారు. అయినా ప్రజలు బీజేపీ పక్షాన నిలిచారని వెల్లడించారు. స్వల్ప ఓట్ల తేడాతోనే ఓడిపోయాం.. ఇక ఆట మొదలైంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించేదాకా విశ్రమించామని పేర్కొన్నారు...

చెప్పిన విధంగానే, మునుగోడును దత్తత తీసుకుంటా: కేటీఆర్‌

మునుగోడులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి విజయ దుందుభి మ్రోగించారు. అయితే.. ఈ నేపథ్యంలో ఢిల్లీ బాస్‌లకు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చిన మునుగోడు చైతన్యానికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల హామీలో భాగంగా తాను ఇచ్చిన మాట ప్రకారం మునుగోడు అభివృద్ధికి కృషి చేస్తానని ట్విటర్ ద్వారా కేటీఆర్...

రామ్ గోపాల్ వర్మ కామెడీ కి అంతు లేదా..!!

రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు మంచి సినిమాలు తీశారు, కాని ఇప్పుడు మాత్రం అన్ని రకాల అవలక్షణాలు తో తన ఇమేజ్ ను ఎంత డామేజ్ కావాలో అంతగా అయ్యాడు. ఇక తాను వోడ్కా వేసుకొని అమ్మాయిలతో సయ్యాటలు, వాళ్ల చుట్టూ తిరుగుతూ పొర్లు దండాల వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి. ఇక...

కారుదే మునుగోడు..చరిత్రలో నిలిచే విజయం..!

యావత్ తెలంగాణ ప్రజలే కాదు..పక్కనే ఉన్న ఆంధ్ర ప్రజలు సైతం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న మునుగోడు ఉపఎన్నికలో గెలుపు ఎవరిదో తేలిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో పైచేయి సాధించిన బీజేపీని నిలువరించి అధికార టీఆర్ఎస్ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. మొదట రౌండ్లలో టీఆర్ఎస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. అయితే 2,3 రౌండ్లలో...

మునుగోడు ‘కౌంటింగ్’కు కౌంట్‌డౌన్ స్టార్..!

తెలంగాణ ప్రజలే కాదు..పక్కనే ఉన్న ఏపీ ప్రజలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మునుగోడు ఉపఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది..మరికొన్ని గంటల్లో కౌంటింగ్ మొదలుకానుంది. దాదాపు 2.41 లక్షల ఓటర్లు ఉన్న మునుగోడులో..2.25 లక్షల మంది ఓటర్లు ఉపఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదాపు 93 శాతం పోలింగ్ నమోదైంది. ఆదివారం 8...
- Advertisement -

Latest News

WORLD CUP WARM UP: కివీస్ తో పాకిస్తాన్ “ఢీ”… బరిలోకి విలియమ్సన్ !

రేపు హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్యన వన్ డే వరల్డ్ కప్ లోని మొదటి వార్మ్ అప్ మ్యాచ్ భారత్ కాలమానము...
- Advertisement -

“రేపు కర్ణాటక బంద్”… 144 సెక్షన్ అమలు !

గత కొంతకాలంగా తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్యన కావేరి జలాల మధ్యన వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.. కానీ వీటిని పరిష్కరించే నాయకుడు రెండు రాష్ట్రాల్లో లేనట్లున్నారు. ఇక కర్ణాటకలో కావేరి జలాలు...

అజేయ సెంచరీతో జట్టును గెలిపించిన సౌత్ ఆఫ్రికా మహిళల కెప్టెన్ !

సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ మహిళల మధ్యన జరుగుతున్న మూడు మ్యాటిక్ ల వన్ డే సిరీస్ లో సఫారీలు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను దక్కించుకున్నారు. మొదట టాస్...

లోకేష్ భయంతోనే ఢిల్లీకి పరిగెత్తాడు: బైరెడ్డి సిద్దార్థరెడ్డి

రాజకీయాలలో బాగా పండిపోయిన సీనియర్ లీడర్ చంద్రబాబు నాయుడు ఇటీవల స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈయన బయటకు రాడు, రాలేదని వైసీపీ...

కేసీఆర్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన BRS కీలక నేతలు!

తెలంగాణాలో రోజు రోజుకి కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండడంతో గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయన్నది ఎవ్వరూ ఊహించలేకపొతున్నారు. ఎందుకంటే... ఇప్పుడు కేసీఆర్ కు...