on

పవన్ కల్యాణ్ సెట్‌లో అలా సిగ్గుపడేవాడు.. సీనియర్ నటి ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు సినిమాల్లో అప్పట్లో హీరోయిన్ గా నటించి ఇప్పుడు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు సీనియర్ నటి వై విజయ. ఇటీవల F3 సినిమాలో తన పాత్ర ద్వారా నవ్వులు పూయించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటి పవన్ కల్యాణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో సినిమాలకు ఇప్పటి సినిమాలకు తేడా ఉందని...

మహేశ్ బాబు బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘అతడు’కు సీక్వెల్.. మురళీమోహన్ కామెంట్స్ ఇవే..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘అతడు’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్-మహేశ్ కాంబోలో వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ ఇది. కాగా, ఇప్పటికీ ఈ మూవీ టీవీల్లో వస్తే చాలు..జనాలు ఎగబడి మరీ చూస్తుంటారు. అలా కల్ట్ సినిమాగా ‘అతడు’ నిలిచిపోయింది. జయభేరి ఆర్ట్స్ బ్యానర్ పై ఎం.రామ్మోహన్,...

పవన్ కల్యాణ్‌తో అంతటి అనుబంధం..వేణు మాధవ్ భార్య వ్యాఖ్యలివే..

టాలీవుడ్ దివంగత స్టార్ కమెడియన్ వేణు మాధవ్..అతి చిన్న వయసులోనే అందరినీ వదిలి వెళ్లిపోయారు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా స్టేజీ షోలు చేసిన వేణు మాధవ్..సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ కమెడియన్ అయిపోయారు. స్టార్ హీరోల పక్కన నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అనారోగ్యం బారిన పడి అతి...

నాగచైతన్య-సమంతల సంసారం, విడాకులపై మురళీ మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు!!

సెలబ్రిటీ కపుల్ అయిన నాగచైతన్య, సమంత డైవోర్స్ తీసుకున్న సంగతి అందరికీ విదితమే. సోషల్ మీడియా వేదికగా వీరు తమ విడాకులను ప్రకటించారు. వీరిరువురు విడిపోకుండా కలిసి జీవితాన్ని కొనసాగించాలని చాలా మంది అక్కినేని అభిమానులు, సినీ లవర్స్ కోరుకున్నారు. కానీ, వీరిరువురు విడిపోయి ఎవరి జీవితంలో వారు ఫుల్ బిజీ అయిపోయారు.   తాజాగా ప్రముఖ...

అవకాశాల కోసం అలా చేస్తున్నావంటూ అషురెడ్డిపై దారుణమైన ట్రోల్స్..!!

బ్యూటిఫుల్ భామ అషురెడ్డి..సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్స్ ను నెట్టింట ఇచ్చేస్తుంటుంది ఈ సుందరి. ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ అప్ డేట్స్ ఇస్తుంటుంది. ‘బిగ్ బాస్’ సీజన్ త్రీ తో పాటు ఓటీటీ...

సినిమాల విడుదలపై చిరంజీవి మెగా ప్లాన్..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలోనే తన తదుపరి చిత్రాలపై పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారట మెగాస్టార్. ఇక విడుదల తేదీ విషయమై కూడా చిరంజీవి..ప్లాన్ చేసుకున్నారని సమాచారం. ‘ఆచార్య’ తర్వాత.. చిరంజీవి నటిస్తున్న చిత్రాల్లో విడుదలయ్యేది ‘గాడ్ ఫాదర్’ ఫిల్మ్...

పవన్ కల్యాణ్ స్థానంలో సత్యదేవ్..డైరెక్టర్ గోపి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

జనసేనాని పవన్ కల్యాణ్ ప్రస్తుతం..వరుస సినిమాల షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన సినిమా, రాజకీయం అనే రెండు..జోడు గుర్రాల స్వారీ చేస్తున్నారు. తాజాగా ‘బ్లఫ్ మాస్టర్’, ‘గాడ్సే’ సినిమాల దర్శకుడు గోపీ గణేశ్ పట్టాభి పవన్ కల్యాణ్ పైన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గోపీ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన ‘గాడ్సే’ చిత్రం...

‘వినోదయ సిత్తం’ రీమేక్ ఉన్నట్లా లేనట్లా..స్పష్టతనివ్వని పవన్ కల్యాణ్?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజెంట్ వరుస సినిమాల షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. మరో వైపున టైమ్ దొరికినప్పుడల్లా పొలిటికల్ మీటింగ్స్ లో కనిపిస్తున్నారు. ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. త్వరలో ‘భవదీయుడు భగత్ సింగ్’ షూటింగ్ లో పవర్ స్టార్ జాయిన్ అవుతారని...

రజనీకాంత్ లేకుండా ‘జైలర్’ పోస్టర్..డైరెక్టర్‌పై ఫ్యాన్స్ ఫైర్!

తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ 169వ చిత్రం ‘జైలర్’ ఫిల్మ్ పోస్టర్ ను ఇటీవల మేకర్స్ విడుదల చేశారు. దాంతో రజనీ అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. కాగా, కొందరు మాత్రం డైరెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. ఫిల్మ్ పోస్టర్ పైన రక్తసిత్తమైన పొడవాటి కత్తి ఒకటే ఉంచి..కనీసంగా రజనీకాంత్ ఇమేజ్ పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు....

బాలీవుడ్ ఎంట్రీపై మెగా హీరో ఆసక్తికర వ్యాఖ్యలు..

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి దాదాపు అరడజను కంటే ఎక్కువ మంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. అయితే, వారందరూ ఎవరి దారిలో వారు వెళ్లి తమ సొంత కాళ్లపైన నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సైతం..తనకంటూ ఓప్రత్యేకమైన స్థానం ప్రేక్షకుల హృదయాల్లో ఏర్పరుచుకునే విధంగా సినిమాలు చేసే...
- Advertisement -

Latest News

అన్నీ చూస్తున్నాం.. అధికారంలోకి వచ్చాక అంతు చూస్తాం : ఈటల

భాజపాలో చేరేవారిని తెరాస నేతలు కేసులతో భయపెడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ప్రజాప్రతినిధులపై కూడా రాత్రికి రాత్రే కేసులు నమోదు చేస్తున్నారని...
- Advertisement -

కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ మోదీ జీ : కేటీఆర్

బిల్కిస్​ బానో అత్యాచార దోషుల విషయంలో దేశవ్యాప్తంగా పెను దుమారం రేగుతోంది. ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయంపై తీవ్రంగా​ నిప్పులు చెరుగుతున్నారు. 11...

నేడు ఏఎన్ యూ వర్సిటీ స్నాతకోత్సవం.. సీజేఐకి డాక్టరేట్ ప్రదానం

ఆంధ్రప్రదేశ్​ పర్యటనలో ఉన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ కూడా పలుక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ 37, 38వ స్నాతకోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా...

రానున్న రెండ్రోజులు తెలంగాణలో పవర్ కట్ : సీఎండీ ప్రభాకర్‌రావు

కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను ఎక్స్‌ఛేంజ్‌లో కొనుగోలు చేయకుండా ఆదేశాలు ఇచ్చిందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఆదేశాల వల్ల 20...

మరో రూ,1000 కోట్ల అప్పు చేస్తున్న తెలంగాణ

గత వారమే వెయ్యి కోట్లను రుణాల ద్వారా సమీకరించుకున్న తెలంగాణ మరోసారి అప్పు చేసేందుకు సిద్ధమైంది. మరో రూ.1000 కోట్ల బాండ్ల విక్రయానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ బాండ్లను ఆర్బీఐ వచ్చే...