online news portals

ఓటీటీ.. డిజిట‌ల్ కంటెంట్‌..న్యూస్ పోర్ట‌ల్స్‌కు సెన్సార్‌!

కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ పోర్టల్స్ మరియు కంటెంట్ ప్రొవైడర్లకు సంబంధించిన విప్లవాత్మక సంస్కరణను తీసుకువచ్చింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోనికి వెబ్‌సైట్లు, కంటెంట్ ప్రొవైడర్లు - ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్‌లను తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ సంతకం చేసిన నోటిఫికేషన్‌ని విడుదల చేసింది. దీనితో ఆన్‌లైన్ న్యూస్...

కేంద్రం కీలక నిర్ణయం.. డిజిటల్ ఛానల్స్ కి అనుమతులు తప్పనిసరి !

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఆన్ లైన్ ఛానల్స్ మీద ఇక మీదట కేంద్రం నిఘా ఉంచనున్నట్లు సమాచారం. ఇక మీదట ఎవరయినా కొత్తగా ఎవరైనా ఆన్లైన్ చానల్స్ ఓపెన్ చేసేందుకు కూడా కేంద్రం అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్తగా ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. యూట్యూబ్ చానల్స్...
- Advertisement -

Latest News

‘రెబల్’గా షర్మిల..ఆ కాన్ఫిడెంట్ ఏంటి?

తెలంగాణ రాజకీయాల్లో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల..ఓ రెబల్ మాదిరిగా తయారయ్యారు. అసలు అధికార పార్టీ అయిన టీఆర్ఎస్‌పై ఒంటికాలిపై వెళుతున్నారు. ఆఖరికి ప్రధాన ప్రత్యర్ధులైన కాంగ్రెస్,...
- Advertisement -

టీమిండియాకు షాక్.. బంగ్లాదేశ్‌ టూర్‌కు స్టార్ బౌలర్ దూరం

రేపటి నుంచే ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. హోం సిరీస్ లో భాగంగా భారత్ తో బంగ్లాదేశ్ మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబర్ 4న జరగనున్న...

ఆ హీరో అంటే నాకు విపరీతమైన ఇష్టం..!!

హీరోయిన్ నిధి అగర్వాల్‌  నిండైన అందాలతో పుష్టిగా ఉంటుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇస్మార్ట్ శంకర్ తో బ్రేక్ వచ్చినా కూడా తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు. దానితో...

ఇండియాలో కొత్తగా 253 కరోనా కేసులు, 3 మరణాలు

ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌...

IND VS BAN : రేపటి నుంచే వన్డే సిరీస్‌..బంగ్లా కెప్టెన్‌ గా హార్డ్‌ హిట్టర్‌

రేపటి నుంచే ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. హోం సిరీస్ లో భాగంగా భారత్ తో బంగ్లాదేశ్ మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబర్ 4న జరగనున్న...