oxygen

ప్రభుత్వం పిల్లలకి కొత్త గైడ్లైన్స్… రెమిడీసీవర్ ఇవ్వొద్దు, ఆరు నిముషాలు వాక్ అవసరం..!

కరోనా వైరస్ కారణంగా చాలా సమస్యలు వస్తున్నాయి. పిల్లల ఆరోగ్యం పట్ల కూడా ఎన్నో సమస్యలు వస్తున్నాయని వైద్యులు అంటున్నారు. కరోనా మూడవ వేవ్ ఎక్కువగా పిల్లలపై ప్రభావం చూపుతోంది అన్న సంగతి మనకు తెలిసిందే. కరోనా వైరస్ పిల్లల్లో వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని గైడ్ లైన్స్ ని విడుదల చేశారు. డైరెక్టరేట్...

షాకింగ్: ఇండస్ట్రీయల్ ఆక్సీజన్ వాడితే బ్లాక్ ఫంగస్…?

కరోనా నుంచి కోలుకుని బయటపడిన వారిలో బ్లాక్ ఫంగస్ ఇప్పుడు భయపెడుతుంది. బ్లాక్ ఫంగస్ దెబ్బకు ఇప్పుడు సామాన్య ప్రజలు బయటకు రావాలంటే కంగారు పడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే దీనికి సంబంధించి కొన్ని సంచలన విషయాలను పరిశోధకులు బయటపెట్టారు. రోగులకు అపరిశుభ్రమైన ఆక్సిజన్ పంపిణీ కూడా బ్లాక్ ఫంగస్ కి కారణం అని...

ఆక్సిమీటర్ కి బదులుగా ఆక్సిజన్ లెవెల్స్ తెలుసుకోవడానికి మొబైల్ యాప్…!

ఆక్సిజన్ లెవెల్స్ తెలుసుకోవడానికి ఆక్సిమీటర్ ని కొనక్కర్లేదు. ఈ మొబైల్ యాప్ ద్వారా కూడా ఆక్సిజన్ లెవెల్స్ తెలుసుకో వచ్చు. కరోనా కారణంగా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. అయితే వాటిలో ఆక్సిజన్ సమస్య కూడా ఉంటోంది. ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడానికి ఆక్సి మీటర్ ని చాలా మంది కొనుగోలు...

ఆక్సీజన్ సరఫరాపై ఏపీ కీలక నిర్ణయం…!

ఆంధ్రప్రదేశ్ లో ఆక్సిజన్ సరఫరా, ఇతరత్రా అంశాలపై డీజీపీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందులను అధిగమించి పేషెంట్లకు భరోసా కల్పిస్తాం అని పేర్కొంది. ఆక్సిజన్ పై ప్రత్యేక దృష్టిసారించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు అని ఆక్సిజన్ ట్యాంకర్లకు గ్రీన్ చానెల్ ఏర్పాటు చేస్తామని వివరించారు. ఆక్సిజన్...

తెలంగాణాకు ఎక్కువ ఆక్సీజన్ ఇవ్వమని ప్రధాని ఆదేశించారు: కేంద్రం

తెలంగాణాలో ఆక్సీజన్ కొరత రాష్ట్ర ప్రభుత్వాన్ని కాస్త ఇబ్బంది పెడుతుంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఇక నేడు కరోనా పరిస్థితిపై తెలంగాణా హైకోర్ట్ లో విచారణ జరగగా... ఆక్సిజన్, ఔషధాలపై హైకోర్టుకు నివేదిక సమర్పించింది కేంద్ర ప్రభుత్వం. ఇతర...

ప‌ర్యావ‌ర‌ణంలో ఆక్సిజ‌న్ ఎక్కువ‌గా ల‌భించాలంటే.. ఈ వృక్షాల‌ను పెంచాలి..!

మొక్క‌ల‌ను నాటాలి.. వాటిని చెట్లుగా పెంచాలి.. అవి నీడ‌ను ఇస్తాయి.. ప్ర‌కృతి విప‌త్తుల నుంచి మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి.. అని ప‌ర్యావర‌ణ వేత్త‌లు ఎంత‌గానో చెబుతుంటారు. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు మాత్రం చెట్ల‌ను న‌ర‌క‌డ‌మే త‌మ ప‌నిగా పెట్టుకుంటున్నారు. మ‌నిషి చేస్తున్న ఎన్నో త‌ప్పిదాలు కూడా ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. దీంతో వృక్ష సంప‌ద నానాటికీ త‌గ్గుతోంది....

కేసీఆర్ కు కేంద్ర మంత్రి ఫోన్…? ఎందుకు…?

తెలంగాణాలో కరోనా కేసుల నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకుని ముందుకు వెళ్తుంది. ఇక తాజాగా సీఎం కేసీఆర్ కు ఫోన్ కు చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్... రాష్ట్రంలో కరోనా పరిస్థితి గురించి ఆరా తీసారు. తెలంగాణ కు ప్రస్తుతం ఇస్తున్న 5500 రేమిడిసివర్ ఇంజక్షన్ల సంఖ్యను సోమవారం...

ఆక్సిజన్ లెవల్స్ ని పెంపొందించుకోవడానికి ఈ ఆహారాన్ని మీ డైట్ లో తీసుకోండి…!

కరోనా కారణంగా చాలా మంది ఆక్సిజన్ సమస్యలతో సతమతమవుతున్నారు. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఈ ఆహార పదార్థాలు డైట్ లో తీసుకుంటే మంచిది. దీనితో ఆక్సిజన్ లెవెల్స్ పెంపొందించుకోవడానికి వీలవుతుంది. శెనగలు: శెనగలు లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఆక్సిజన్ లెవెల్స్ ని సరిగ్గా ఉంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది....

ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ ని ఆన్లైన్ లో ఎలా కొనొచ్చు, ఎక్కడ దొరుకుతాయి…?

కరోనా వైరస్ సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా వుంది. దీని వల్ల అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా మందికి శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ థెరపీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ డిమాండ్ బాగా పెరిగింది. ఆక్సిజన్ సిలిండర్ లాగే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ కూడా ఉపయోగ పడుతుంది.కాన్సెంట్రేటర్స్  ఐదు...

బ్రేకింగ్: తిరుపతి స్విమ్స్ లో పొంచి ఉన్న భారీ ముప్పు…?

ఆక్సిజన్ సంక్షోభం అంచున తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి ఉందని మీడియా వర్గాలు అంటున్నాయి. ఆసుపత్రికి పంపే ఆక్సిజన్ లో కోత విధించాల్సిందిగా సరఫరాదారును తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. 15ఏళ్లుగా తమిళనాడు లోని ఎయిర్ వాటర్ కంపెనీ నుంచి స్విమ్స్ కి ఆక్సిజన్ వస్తుంది. రెండు విడతలుగా రోజుకు 14 కేఎల్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్...
- Advertisement -

Latest News

అద‌ర‌గొడుత‌న్న హంసానందిని.. ఆహా అంటున్న అభిమానులు!

హంసానందిని అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆమె త‌న అందంతో కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఆమె వంశీ డైరెక్ష‌న్‌లో వచ్చిన అనుమానస్పదం సినిమాద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ...
- Advertisement -

ఏపీ : రేపు 8 మంది ఎమ్యెల్సీల రిటైర్మెంట్.. తగ్గనున్న టిడిపి సంఖ్యా బలం

ఏపీ శాసన మండలిలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. రేపు శాసన మండలిలో ఏకంగా ఎనిమిది మంది ఎమ్మెల్సీలు రిటైర్మెంట్ కానున్నారు. దీంతో కౌన్సిల్ లో స్థానిక సంస్థల కోటా కింద ఖాళీలు 11కు...

విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటు ఖాయం: వైసీపీ ఎంపీ ప్రకటన

రాజధానిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రానున్నదని... ఆ మేరకు సంకేతాలు అందుతున్నాయని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. మూహూర్తం ఇంకా నిర్ణయం...

వరల్డ్ కిడ్నీక్యాన్సర్ డే : కిడ్నీ క్యాన్సర్ లక్షణాలు.. తెలుసుకోవాల్సిన విషయాలు.

ప్రతీ ఏడాది జూన్ 17వ తేదీని ప్రపంచ మూత్రపిండాల క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటారు. మూత్రపిండాలు రక్తంలో వ్యర్థాలను, నీటిని గ్రహించి మూత్రాశయం ద్వారా బయటకి పంపిస్తాయి. అదీగాక రక్తం పీహెచ్ స్థాయిలను మెయింటైన్...

క‌మ‌లం గూటికి క‌డియం..? ఎమ్మెల్సీ ఇవ్వ‌క‌పోతే ఇదే ఫైనల్‌!

ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారం ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క ఘ‌ట్టంగా ఉంది. అయితే ఇప్పుడు ఆయ‌న ఎపిసోడ్ కాస్త బీజేపీ గూటికి చేరింది. ఎన్నో మ‌లుపులు, ఎన్నో ట్విస్టుల త‌ర్వాత ఆయ‌న క‌మ‌లం...