Pegasus

పెగాసస్ వివాదం : సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు !

పెగాసస్ స్పైవేర్ అంశంపై మధ్యంతర ఉత్వర్తులు ఇస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.పెగాసస్‌ స్పైవేర్ అంశంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లీలతో కూడిన ధర్మాసనం పెగాసస్‌పై విచారణ చేసింది. స్పైవేర్‌పై నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా...

పెగాసస్ వివాదం : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

ఢిల్లీ : “పెగసస్” వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యం లో తాజాగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. “పెగసస్” పై విచారణ కమిషన్ ను ఇటీవల బెంగాల్ సర్కార్ నియమించింది. అయితే పెగాసస్ వ్యవహారంపై విచారణ కమిషన్ ను నియమించడంపై బెంగాల్...

ఫోన్ హ్యాకింగ్ పై కేంద్రానికి సుప్రీం కోర్టు దిమ్మతిరిగే షాక్

పెగాసస్ వ్యవహారం పై కేంద్ర ప్రభుత్వానికి దిమ్మ తిరిగే షాక్‌ తగిలింది. ఈ వ్యవహారం పై మోడీ సర్కార్‌ కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల పై ఇవాళ విచారించిన సుప్రీం కోర్టు... ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అయితే.. ఈ నోటీసుల పై కేవల్ పది...

పెగాసస్ పై వాయిదా పడ్డ విచారణ.. మళ్ళీ ఎప్పుడంటే,

భారతదేశంలో గత కొన్ని రోజుల నుండి పెగాసస్ అంశం ఎంత దుమారం రేపుతుందీ చెప్పాల్సిన పనిలేదు. భారత రాజకీయ నాయకులపైన, జర్నలిస్టులపై ఇంకా ఇతర అధికారుల పై పెగాసస్ ద్వారా నిఘా పెట్టారంటూ వచ్చిన వార్తలపై సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 300మందిపై నిఘాపెట్టారంటూ తక్షణమే స్వతంత్ర విచారణ చేపట్టాలని 9పిటీషన్లు వచ్చాయి. ఈ...

పెగాసస్‌పై ఆసక్తికర వాదనలు.. సుప్రీంకోర్టులో కొనసాగుతున్న విచారణ

న్యూఢిల్లీ: పెగాసస్‌పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. పెగాసస్‌పై దర్యాప్తు కోరుతూ మొత్తం 9 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై కోర్టులో పిటిషనర్లు వాదనలు వినిపిస్తున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై పెగాసస్ దాడి చేసిందని కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఆరోపణలు చాలా తీవ్రమైనవేనని సీజేఐ ఎన్వీరమణ అన్నారు. పిటిషన్లను మరింత లోతుగా పరిశీలించాలని...

ఆహ్వానిస్తే.. బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరుతా: కమల్ హాసన్

మక్కల్ నీది మాయం(ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ కీలక ప్రకటన చేశారు. 2024, సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ వ్యతిరేకంగా కూటమిలో చేరికపై స్పష్టత ఇచ్చారు. ఎవరైనా ఆహ్వానిస్తే తప్పకుండా చేరుతానని తెలిపారు. పరిస్థితులు, ఆహ్వానం మేరకు తమ బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరిక విషయం పరిశీలిస్తుందని కమల్ హాసన్ విలేకరులకు తెలిపారు. పెగాసస్...

పెగాసస్‌పై విచారణకు సీజేఐ గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: దేశంలో పెగాసస్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. పెగాసస్ స్పైవేర్ అనే సాఫ్ట్‌వేర్ ద్వారా ఫోన్లు ట్యాప్‌కు గురవుతున్నాయని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పార్లమెంట్‌లో చర్చ, దర్యాప్తునకు పట్టుబడుతున్నారు. దీంతో లోక్‌సభ రాజ్యసభలు వాయిదా పడుతున్నాయి. మరోవైపు పశ్చిమబెంగాల్ ప్రభుత్వంతో పాటు పలువురు నేతలు...పెగాసస్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్...

పెగాసస్‌ దుమారం… కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీల అత్యవసర సమావేశం..

న్యూఢిల్లీ: పెగాసస్ అంశం ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పెగాసస్ స్పైవేర్ ద్వారా ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హ్యాకింగ్‌కు సంబంధించి అధికార పార్టీపై దుమ్మెత్తు పోస్తున్నాయి. అటు పార్లమెంట్‌ను స్తంభింపజేస్తున్నాయి. పెగాసస్‌పై చర్చ జరిపాలని డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ...

పెగాసస్.. మొబైల్ ఫోన్ వాడకంపై హద్దుల్లో ఉండాలంటున్న మహారాష్ట్ర.

పెగాసస్ వ్యవహారం భారతదేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ కి చెందిన ఈ సాఫ్ట్ వేర్ ని భారత ప్రభుత్వం కొనుగోలు చేసిందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటులో వాదోపవాదాలు నడిచాయి. ఇదిలా ఉంటే, తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం, మొబైల్ ఫోన్ల వాడకంపై హద్దుల్లో ఉండాలని ఉద్యోగులకు తెలిపింది. అవసరం...

పెగాసస్ పై పార్లమెంటులో మాట్లాడనున్న ఐటీ మినిస్టర్..

గత కొన్ని రోజులుగా పెగాసస్ స్పైవేర్ గురించిన వార్తలు భారత ప్రభుత్వాన్ని చికాకుకి గురి చేస్తున్నాయనే చెప్పాలి. ఇజ్రాయెల్ రూపొందించిన ఈ స్పైవేర్ సాఫ్ట్ వేర్ ద్వారా భారతదేశంలోని రాజకీయ, జర్నలిస్టుల ఇంకా ఇతర సెలెబ్రిటీల ఫోన్లు హ్యాక్ అవుతున్నాయని వైర్ సంస్థ ప్రచురించింది. పెగాసస్ స్పైవేర్ కారణంగా కేంద్రమంత్రుల ఫోన్లు కూడా హ్యాక్...
- Advertisement -

Latest News

బ్రేకింగ్ : పోసాని పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ఈవెంట్ లో వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో పలువురు వైసీపీ నేతలు...
- Advertisement -

పంజాబీ అమ్మాయికి నువ్వు క‌డుపు చేయ‌లేదా..ప‌వ‌న్ పై పోసాని సంచ‌ల‌నం.!

పోసాని కృష్ణ మురళి నిన్నటి స్పీచ్ లో పంజాబీ హీరోయిన్ కు పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని ఓ ప్రముఖ నటుడు ఆమెను మోసం చేశాడని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు...

రజినీకాంత్ చనిపోవడంపై … సర్కారు సీరియస్

ఇటీవల మణికొండల నాలాలో పడి మరణించిన ఇంజనీర్ రజినీకాంత్ ఘటనపై తెలంగాణ సర్కారు సీరియస్ అయింది. అందుకు కారణమయిన మున్సిపల్ ఏఈని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గులాబ్ తుఫాను కారణంగా హైదరాబాద్లో...

పాక్ ను కూడా కలవరపరుస్తున్న గులాబ్ తుఫాన్..

గులాబ్ తుఫాన్ కారణంగా దేశంలోని తెలంగాణ, ఒడిశా, చత్తీస్గడ్, ఏపీ, మహరాష్ట్రను కలవరపెట్టింది. తుఫాన్ కారణంగా ఈరాష్ట్రాల్లో కుండపోత వర్షాలు వరదలు సంభవించాయి. ప్రస్తుతం గులాబ్ తుఫాన్ దాయాది దేశమైన పాకిస్తాన్ ను...

’హస్త‘ వ్యస్తం.. పంజాబ్ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం

పంజాబ్ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. సిద్ధూను నమ్ముకుని అమరీందర్ సింగ్ ను సీఎం పదవి నుంచి దింపితే కాంగ్రెస్ ను నట్టేటా ముంచేలా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీఎంగా అమరీందర్...