political analsis

ఎడిట్ నోట్: డేంజర్ జోన్‌లో ‘వైసీపీ’.!

ఏపీలో అధికార వైసీపీ డేంజర్ జోన్ లో ఉందా? అంటే తాజా పరిస్తితులని చూస్తుంటే కాస్త అవుననే డౌట్ వస్తుంది. ఇటీవల ఊహించని రీతిలో వైసీపీలో రాజకీయం మారుతుంది. పైకి 175కి 175 నియోజకవర్గాల్లో గెలిచేస్తామని, మరో 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని, టి‌డి‌పి-జనసేన కలిసొచ్చిన తమని ఏమి చేయలేరని వైసీపీ నేతలు,...

పరేడ్ మే సవాల్..గెలిచేది ఎవరు?

తెలంగాణలో రాజకీయ హీట్ రాను రాను పెరుగుతుంది...ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది అన్నీ పార్టీలు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పి-కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు రసవత్తరంగా సాగనుంది. అయితే బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య తీవ్రమైన పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే తగలబడేలా పరిస్తితి ఉంది. ఇలాంటి తరుణంలో ఒకే...

 ఎడిట్ నోట్: వివాదానికి ఫుల్‌స్టాప్?

మొత్తానికి గత కొన్ని రోజులుగా కే‌సి‌ఆర్ సర్కార్ వర్సెస్ గవర్నర్ అన్నట్లు జరుగుతున్న వివాదానికి దాదాపు ఫుల్ స్టాప్ పడినట్లే కనిపిస్తుంది. తాజాగా బడ్జెట్ అంశంలో కే‌సి‌ఆర్ సర్కార్, గవర్నర్ మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఇప్పటికే కే‌సి‌ఆర్ ప్రభుత్వం..గవర్నర్‌కు ప్రోటోకాల్ పాటించడం లేదని తమిళిసై ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. అలాగే తన...

‘సీఎం’ సీటుపై పవన్ క్లారిటీ? కన్ఫ్యూజన్?

ఏపీలో పొత్తులపై ఇంకా క్లారిటీ రావడం లేదు..ఓ వైపు టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని, మరోవైపు బి‌జే‌పి-జనసేన కలిసి పోటీ చేస్తాయని ఏ మాత్రం క్లారిటీ లేకుండా ప్రచారం నడుస్తోంది. అయితే ఇక్కడ క్లారిటీగా లేనిది పవన్ మాత్రమే అంటున్నారు. ఎందుకంటే టీడీపీ పక్కగా జనసేనతో కలిసి ముందుకెళ్లాలని చూస్తుంది. కానీ టీడీపీతో కలిసేది...

వైసీపీకి ‘లోకల్’ షాక్..భారీ నష్టం తప్పదా?

ఏపీలో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఉన్న విషయంలో వాస్తవం ఉందనే చెప్పాలి..పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే ఆధిపత్య పోరు బయటపడింది. బహిరంగంగానే పోరు జరిగే నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. ఈ పోరుకు చెక్ పెట్టడానికి ఎక్కడకక్కడ వైసీపీ అధిష్టానం కూడా ప్రయత్నిస్తుంది. ఎన్నికల నాటికి ఈ పోరు అలాగే ఉంటే వైసీపీకి చాలా ఇబ్బందయ్యే...

కేసీఆర్ వర్సెస్ గవర్నర్..బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ..ఇదేం రచ్చ!

తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కాయి..బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య రాజకీయ యుద్ధం తారస్థాయిలో నడుస్తోంది. అయితే వీరి రాజకీయ యుద్ధం కాస్త ఇప్పుడు రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ అన్నట్లు మారింది. చాలా రోజుల నుంచి కేసీఆర్ ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై ల మధ్య రగడ నడుస్తోంది. అసలు కే‌సి‌ఆర్ ప్రభుత్వం గవర్నర్‌కు ప్రోటోకాల్ పాటించడం...

కల్యాణ్ కన్ఫ్యూజన్..ఎందుకు ఇలా?

ఎందుకో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తుల విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. కొన్ని సార్లు ఆయన మాటలు చూస్తుంటే...టి‌డి‌పితో కలిసి ముందుకెళుతున్నారని అనిపిస్తుంది. కొన్ని సార్లు చూస్తే బి‌జే‌పితో కలిసి ముందుకెళ్తారని అనిపిస్తుంది. అసలు టోటల్ గా పొత్తులపై క్లారిటీ లేకుండా పోయింది. అధికారికంగా చూస్తే జనసేన-బి‌జే‌పి పొత్తులో ఉన్నాయి. కానీ పేరుకే...

రాజ్‌భవన్​లో గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్ దూరం

రాజ్‌భవన్‌లో జరిగే గణతంత్ర వేడుకలకు, సాయంత్రం గవర్నర్‌ ఇచ్చే విందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరంగా ఉంటారని సమాచారం. గవర్నర్‌తో విభేదాల నేపథ్యంలో అక్కడికి వెళ్లడానికి ఆయన విముఖంగా ఉన్నట్లు తెలిసింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇవాళ ఉదయం ఆయన ప్రగతిభవన్‌లో జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు. అంతకు ముందు ఆయన సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో అమర...

లోకేష్ పాదయాత్ర..సైలెంట్‌గా నడవడమేనా?

నారా లోకేష్ పాదయాత్ర మరో రెండు రోజులు మొదలవుతున్న విషయం తెలిసిందే..జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర కుప్పంలో మొదలవుతుంది. అయితే ఎన్నో ట్విస్ట్‌ల మధ్య లోకేష్ పాదయాత్రకు అనుమతి వచ్చింది. అనుమతి వచ్చింది గాని..పాదయాత్రకు పోలీసులు పెట్టిన ఆంక్షలతో తెలుగు తమ్ముళ్ళ మైండ్ బ్లాక్ అవుతుంది. 400 రోజుల పాదయాత్ర అయితే ఇప్పుడు...

ఎడిట్ నోట్: ముందస్తుపై టెన్షన్.!

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున నడుస్తోంది..ప్రతిపక్ష పార్టీలు మాత్రం ముందస్తు ఎన్నికలు వస్తాయని, రెడీగా ఉండాలని తమ పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నాయి. ఎప్పటినుంచో టి‌పిసి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. అసలు ఈయన మొదట ముందస్తు గురించి చెబుతున్నారు. కేసీఆర్ ఈ పరిస్తితుల్లోనైనా మళ్ళీ ముందస్తుకు వెళ్లాలని...
- Advertisement -

Latest News

బిజినెస్ ఐడియా: మినరల్ వాటర్ బిజినెస్ తో నెలకు లక్షన్నర ఆదాయం..!

మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? దాని నుండి మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే ఇదే మంచి ఐడియా. ఈ బిజినెస్ ఐడియా తో...
- Advertisement -

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు దిమ్మ తిరిగిపోయే న్యూస్.!

పవన్ కళ్యాణ్  సినిమా హరి హర వీరమల్లు' షూటింగ్ చివరి షెడ్యూల్  రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇంకొన్ని రోజులలో షూటింగ్ మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది.  రీసెంట్ గా బాలివుడ్ నటుడు...

చిల్డ్‌ బీర్‌ విత్‌ సిగిరెట్‌..వేడి వేడి స్టఫ్‌.. కాంబినేషన్‌ సిట్టింగ్‌కు కాదు.. క్యాన్సర్‌కు సెట్‌..

క్యాన్సర్‌ ప్రాణాంతకమైన వ్యాధి అని అందరికీ తెలుసు.. కానీ అది రాకుండా జాగ్రత్తపడటం మాత్రం కొందరికే సాధ్యం.. అన్‌హెల్తీ లైఫ్‌స్టైల్‌తోనే ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. చిల్డ్‌బీర్‌, విత్‌ సిగిరెట్‌..పక్కనే వేడి వేడి స్టఫ్‌.....

తారకరత్నని పరామర్శించిన ఎంపీ విజయసాయిరెడ్డి

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో గుండెపోటుకి గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను పరామర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ...

దిల్లీలో ఘోరం.. ‘ఆపరేషన్‌ పేరుతో అవయవాలు తీసేసి ప్లాస్టిక్‌ కవర్లు కుట్టేసిన డాక్టర్లు’

నేర రాజధాని దిల్లీలో.. ఎక్కడో ఒక మూల ఏదో ఒక నేరం జరుగుతూనే ఉంటుంది. అత్యాచారాలు, హత్యలు మాత్రమే అనుకుంటే.. ఇప్పుడు వైద్యులు కూడా నేరగాళ్లుగా మారారు.. అనారోగ్యంతో బాధపడుతున్న కూతుర్ని ఆసుపత్రికి...