pollution

వాహనదారులకు ఒకే రకమైన పొల్యూషన్ సర్టిఫికెట్స్..!

మినిష్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఒక నోటిఫికేషన్ ని జారీ చేసింది. కామన్ ఫార్మాట్ లో పొల్యూషన్ సర్టిఫికెట్ ని దేశమంతటా కూడా సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్ 1989 కింద జారీ చేయనున్నారు. పియుసి సర్టిఫికెట్స్ ని ఐటి-ఎనేబుల్ అమలు అవుతుంది మరియు కలుషితమైన వాహనాలపై కంట్రోల్ కి సహాయ పడుతుందని...

ప్రపంచ పర్యావరణ దినోత్సవం: కాలుష్య రహిత జీవితాన్ని గడిపేందుకు ఐదు విషయాల్లో మార్పులు..

ప్రతీ సంవత్సరం జూన్ 5వ తేదీని ప్రపంచ పర్యావరణ దినోత్సవం (World Environment Day)గా జరుపుకుంటున్నారు. ఈ పర్యావరణ దినోత్సవం రోజున మీ జీవితంలో ఏదైనా మార్పులు చేసుకోవాలని భావిస్తున్నారా? ప్రకృతితో మమేకమై జీవితాన్ని మరింత ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నారా? ఐతే మనం ప్రతి రోజు వాడే వస్తువుల్లో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది. కంపోస్ట్...

ఫ్యాక్ట్ చెక్: శ్వాస సంబంధిత సమస్యలకి కారణం కరోనా ఏనా లేదా 5G రేడియేషన్ టవర్ నుండి వచ్చే విష గాలులా…? నిజమెంత..?

కరోనా మహమ్మారి అందర్నీ పట్టి పీడిస్తున్నప్పటి నుంచి కూడా సోషల్ మీడియా లో అనేక రకాల ఫేక్ మెసేజెస్ ఎక్కువై పోయాయి. తాజాగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా శ్వాస పీల్చుకోవడం లో ఇబ్బందులు ఉన్నాయా లేదా 5జి టవర్ రేడియేషన్ ద్వారా గాలి కాలుష్యం వస్తోందా...?దీనిలో నిజం ఎంత...? సోషల్ మీడియాలో 5జి టవర్...

సమస్త జీవరాశుల పుట్టుకకు కారణమైన భూమాత.. భూమి దినోత్సవం.. ప్రత్యేకత.. కొటేషన్లు.

భూమి దినోత్సవం.. ఎర్త డే. ప్రతీ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జరుపుకుంటారు. కాలుష్యాల వల్ల భూమిని పాడు చేయకుండా ఉంచేలా అందరికీ అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఈ రోజుని జరుపుకుంటున్నారు. 1970 నుండి భూమి దినోత్సవం జరపడం ప్రారంభించారు. ప్రస్తుతం 51వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం "భూమిని పునర్నిర్మిద్దాం" అనే నినాదంతో...

ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ కొనాల‌ని చూస్తున్నారా ? ఆప్ష‌న్లు ఇవిగో..!

పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు రోజు రోజుకీ మండిపోతున్నాయి. ఇంధ‌న ధ‌ర‌లు చుక్క‌ల‌నంటుతుండ‌డంతో జ‌నాలు ఎక్కువ‌గా ప్ర‌జా ర‌వాణాను ఆశ్ర‌యిస్తున్నారు. అయితే మ‌రో వైపు క‌రోనా భ‌యం ఉండ‌డంతో చాలా మంది సొంతంగా వాహ‌నాల‌ను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది క‌రెంటుతో న‌డిచే టూ వీలర్ల‌ను కొనేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. వీటి వ‌ల్ల ఎంతో...

నిత్యం వాడే ప్లాస్టిక్ పదార్థాలలో వేటిని ఎక్కువగా వాడకూడదో తెలుసా..?

ప్లాస్టిక్.. ప్రపంచానికి పట్టిన పెద్ద గండం. నిజానికి ప్లాస్టిక్ మొదటగా కనుక్కున్నప్పుడు ప్రపంచమంతా చాలా ఆనందంతో గెంతులు చేసింది. కానీ దాన్ని వాడాల్సినట్లుగా వాడకుండా ఎలా పడితే అలా వాడి, చివరికి ప్లాస్టిక్ ని నిషేధించే స్థాయికి వచ్చేసాం. ప్లాస్టిక్ భూమిని కలుషితం చేస్తుందని అంటున్నారు. కానీ భూమిని కలుషితం చేస్తున్నది ప్లాస్టిక్ కాదు....

విషపు నురగలుతో నిండిన యమునా నది… కారణం ఇదే…!

రోజు రోజుకి కాలుష్యం ఎక్కువై పోతోంది. ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగించడం, వాహనాలు పెరిగిపోవడం, ఫ్యాక్టరీ లో ఉండే వ్యర్ధ పదార్ధాలని నదుల్లోకి వదలడం... ఇలా అనేక కారణాల వల్ల కాలుష్యం బాగా పెరిగి పోతోంది. ఏది ఏమైనా వీటిని అదుపు చెయ్యాలి. లేదంటే ఎన్నో ప్రమాదాలు కలుగవచ్చు. అయితే ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ...

పవన్ కళ్యాణ్ తన మార్క్ రాజకీయం చూపించారా

అటు రాజకీయం..ఇటు సాంకేతికం..దివీస్ సమస్యపై పవన్ కళ్యాణ్ మొత్తానికి తన మార్క్ రాజకీయం చూపించారు. దివిస్ ఫ్యాక్టరీకి తాము వ్యతిరేకం కాదని, సాంకేతికంగా ఉన్న ఇబ్బందులను ఆధిగమించాలని పవన్ సూచించారు. అలాకాదని అడుగులు వేస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పోలీసు ఆంక్షల నడుమ పవన్ మధ్యేమార్గంగా ప్రసంగాన్ని ముగించారు.దివీస్ పర్యటనలో జనసేనాని...

దీపావళి బాణాసంచా పై మరికాసేపట్లో కీలక తీర్పు…!

దీపావళి సందర్భంగా ఫైర్‌ క్రాకర్ల అమ్మకం అలాగే, వినియోగం పై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యూనల్‌ కాసేపట్లో కీలక తీర్పు చెప్పనుంది. 23 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో వాయు కాలుష్యం, కరోనా వైరస్‌ ప్రభావం కొనసాగుతుండడం వల్ల ఎన్జీటీ తీర్పు ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ అంశంపై అభిప్రాయం చెప్పాల్సిందిగా కేంద్ర...

అద్భుతం.. 20 ఏళ్ల త‌రువాత న‌ర్మ‌దా న‌ది కొత్త రూపం.. శుభ్రంగా నీరు..!

క‌రోనా లాక్‌డౌన్ వ‌ల్ల ప‌రిశ్ర‌మ‌లు, వ్యాపారాలు మూత ప‌డ‌డంతో ప‌ర్యావ‌ర‌ణం ఇప్పుడు గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా ప‌రిశుభ్రంగా మారింది. మాన‌వుడు చేసిన త‌ప్పిదాల‌కు ప్ర‌కృతి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అందులో భాగంగానే దేశ‌వ్యాప్తంగా ఉన్న అనేక న‌దులు ఇప్పుడు శుభ్ర‌మైన నీటితో క‌నిపిస్తున్నాయి. ఇక న‌ర్మ‌దా న‌ది కూడా ఈ జాబితాలో చేరింది. గ‌త 20...
- Advertisement -

Latest News

శృంగారం: ముద్దు పెట్టేటపుడు చేసే కొన్ని తప్పులు.. తెలుసుకోవాల్సిన పరిష్కారాలు.

ముద్దు ప్రేమకి చిహ్నం. ఆత్మీయమైన పెదవుల తాకిడి అవతలి వారికి అందమైన అనుభూతిని అందిస్తుంది. ముద్దుల్లో చాలా రకాలున్నాయి. ముఖ్యంగా పెదాలపై ఇచ్చే ముద్దుకి చాలా...
- Advertisement -

షర్మిలకు అసలు సెట్ కావట్లేదుగా….!

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని విధంగా దివంగత వైఎస్సార్ కుమార్తె షర్మిల ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రాలో తన అన్న జగన్ సీఎంగా ఉన్నా సరే అక్కడ రాజకీయాలు చేయకుండా షర్మిల తెలంగాణలో...

మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు.. సీరియ‌స్ అవుతున్న ఏపీ నేత‌లు!

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నీళ్ల జ‌గ‌డం న‌డుస్తోంది. కృష్ణా న‌ది నీళ్ల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం యుద్ధానికి సంకేతాలు ఇచ్చింది. మొన్న జ‌రిగిన కేబినెట్‌లో ఏపీ క‌డుతున్న అక్ర‌మ ప్రాజెక్టుల‌పై కోర్టులో పోరాడాల‌ని...

SONU-SOOD : సైకిల్ పై గుడ్లు అమ్మిన సోనూసూద్..వీడియో వైరల్

రీల్ లైఫ్ విలన్ అయిన సోనూ సూద్ ఇప్పుడు రియల్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. వేలాది మంది వలస కార్మికులను బస్సులు, రైళ్ల ద్వారా తమ సొంత ప్రాంతాలకు సోనూసూద్ తన...

సింగ‌ర్ సునీత కెరీర్‌ను మలుపు తిప్పిన షో.. ఏదంటే?

సింగ‌ర్ సునీత అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆమె గొంతుకు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. ఆమె పాట పాడితే వేల గొంతులు క‌ల‌వాల్సిందే. అంత‌టి ప్రాముఖ్య‌త సొంతం చేసుకున్న ఆమె.. ఇప్పుడు మంచి...