Prashanth Kishore

పీకే టీం గైడెన్స్..వైసీపీకి ట్రైనింగ్..!

రాజకీయాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి...కాదు కాదు రాజకీయ నాయకులే దిగజారుస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు నాయకులకు..ఇప్పుడు నాయకులకు చాలా తేడా ఉంది. ఒకప్పుడు హుందా రాజకీయం చేసేవారు, విలువలు పాటించేవారు..ప్రత్యర్ధులపై నిర్మాణాత్మకమైన విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడు హుందాతనం పోయింది..విలువలు అసలుకే లేవు..విమర్శలు కాదు..ఏకంగా పచ్చి బూతులే మాట్లాడుతున్నారు. అటు తెలంగాణ అయిన, ఇటు ఏపీ అయిన అదే...

పీకే సెన్సేషనల్ సర్వే..వైసీపీ లెక్క ఇదే?

ఏపీలో జగన్‌ని మళ్ళీ సీఎం చేయడం కోసం, వైసీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ప్రశాంత్ కిషోర్ టీం పనిచేస్తున్న విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో ఓడిపోయాక వైసీపీ వ్యూహకర్తగా పీకే పనిచేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. 2019లో వైసీపీ భారీగా సీట్లు గెలుచుకుని అధికారంలోకి రావడంలో పీకే పాత్ర మెయిన్. ఇక ఇప్పుడు కూడా...

తగ్గుతున్న ‘ఫ్యాన్’ స్పీడ్..పీకే సర్వే నిజమేనా?

ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వేల గోల ఎక్కువైపోయింది. ఇంకా ఎన్నికలకు సమయం ఉండగానే..ఇప్పటినుంచే సర్వేల హడావిడి ఎక్కువైపోయింది. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ సర్వే అంటూ ఎప్పుడు ఏదొక కథనం వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్...ఇటు తెలంగాణలో టీఆర్ఎస్ కోసం, అటు ఏపీలో వైసీపీ కోసం పనిచేస్తున్నారు. రెండు అధికార పార్టీల కోసం...

‘సర్వే’ పాలిటిక్స్: సీట్ల లెక్కలు తేలిందా?

ఈ మధ్య తెలగాణ రాజకీయాల్లో ఎక్కువ చర్చ జరిగేది...ముందస్తు ఎన్నికల గురించి..అలాగే సర్వేల గురించి...ఈ రెండిటి గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది...ఎప్పుడు ముందస్తు ఎన్నికలు జరుగుతాయనేది పెద్ద చర్చ అయిపోయింది...ఇప్పటికే ముందస్తుపై అన్నీ పార్టీలు క్లారిటీగానే ఉన్నాయి...దీంతో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే సమయంలో ఈ మధ్య తెలంగాణలో...

టీడీపీ-జనసేన పంచాయితీ..అలెర్ట్ అవ్వాల్సిందే!

రాజకీయాల్లో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు కామన్ అని చెప్పొచ్చు...ప్రత్యర్ధులకు చెక్ పెట్టడానికి పార్టీలు ఎప్పటికప్పుడు కొత్త పంథాలో రాజకీయ వ్యూహాలు వేస్తూ ఉంటాయి. అయితే ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఇచ్చాక రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి...పీకే టీం ఏపీలో జగన్ కోసం, తెలంగాణలో కేసీఆర్ కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే పీకే టీం...

పీకే స్ట్రాటజీ..రేవంత్ చెక్ పెట్టగలరా!

తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి..అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే...అసలు తానే పెద్ద వ్యూహకర్తని అని భావించే కేసీఆర్..పీకేని వ్యూహకర్తగా పెట్టుకున్నారు..ఇక టీఆర్ఎస్ పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత పీకే టీం తీసుకుంది. ఇప్పటికే పీకే టీం తెలంగాణలో ఎంట్రీ ఇచ్చి...తమ పని...

కేసీఆర్ ట్రిక్స్: బ్యాగ్రౌండ్ స్ట్రాటజీ అదేనా?

కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి స్ట్రాటజీలతో ముందుకొస్తారో...ఎప్పుడు పోలిటికల్ గా ఊహించని ట్రిక్స్ ప్లే చేసి...ప్రత్యర్ధులని చిత్తు చేస్తారో చెప్పలేం...ఎప్పటికప్పుడు రాజకీయంగా బలపడటానికి ఆయన ఎలాంటి కొత్త ప్లాన్స్ తో రాజకీయం చేస్తారో ఎవరికి అర్ధం కాదు...ఇటీవల కాలంలో కూడా కేసీఆర్ చేసే రాజకీయం ఎవరికి అర్ధం కావడం లేదు...తెలంగాణలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్...

గురుశిష్యుల స‌మరం.. తెలంగాణ‌లో గెలుపెవ‌రిది?

మొత్తంగా తెలంగాణ‌లో ప్ర‌శాంత్ కిశోర్ అయోమ‌యానికి తెర‌ప‌డింది. అటు టీఆర్ఎస్‌... ఇటు కాంగ్రెస్ నేత‌ల‌కు ఓ క్లారిటీ వ‌చ్చేసింది. పీకే కాంగ్రెస్ లో చేరితే..త‌మ‌తో ఎలా ప‌ని చేస్తార‌ని టీఆర్ఎస్ నేత‌లు.. కాంగ్రెస్ లో ఉండికూడా టీఆర్ఎస్ కు ఎలా ప‌నిచేస్తార‌నే శ‌ష‌భిష‌లు రెండు పార్టీల్లోనూ లేకుండా పోయింది. అదే స‌మ‌యంలో.. బీజేపీకి కూడా పీకే...

ఎడిట్ నోట్ : కాంగ్రెస్ కు కావాలొక ఉద‌యం

కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం.. గాలి పాడాలి గీతం పుడ‌మి కావాలి స్వ‌ర్గం అని పాట విన్న‌ప్పుడు ఏదో తెలియ‌ని ఆత్మీయానుభూతి ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ నాయ‌కుల‌కు కూడా ఉండాలి. ఉండే ఉండాలి. ఆ విధంగా ఆ పార్టీ మరో ఉదయం కోసం ఉద్దేశం ఏమ‌యినా  కూడా వెతికి వెతికి  విసిగిపోతోంది....

షరతులు వర్తించాయి.. పీకేకు నో ఎంట్రీ చెప్పాయి..

అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు ..నట్టేట్లో ముంచేశాడే గంగరాజు.. అన్న పాటను గుర్తుకు చేస్తూ.. కాంగ్రెస్‌కు వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఝలక్ ఇచ్చారు. పీకే కాంగ్రెస్ లో చేరితే పరిణామాలు ఎలా ఉంటాయో? అని అందరూ విశ్లేషించుకుంటున్న తరుణంలో సంచలన ప్రకటన చేశారు. ఉన్నట్టుండి బాంబు పేల్చారు. కాంగ్రెస్ లో తాను చేరబోవడం లేదని ట్విట్టర్...
- Advertisement -

Latest News

రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బలమైన కూటమి అవసరం : సీపీఐ నారాయణ

టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కేసీఆర్‌ దసరా నాటికి కొత్తగా పెడుతున్న జాతీయ పార్టీ బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేలా ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కే...
- Advertisement -

పొట్ట తాగ్గాలంటే.. రోజు ఉదయం వీటిని ట్రే చేయండి.. రిజల్ట్‌ పక్కా..!!

బరువు పెరిగినంత ఈజీగా కాదు..తగ్గడం.. కానీ కాస్త శ్రద్ధ పెడితే హెల్తీగా వెయిట్‌ లాస్‌ అవ్వొచ్చు. కష్టపడి వ్యాయామాలు చేయడం, కడుపు మాడ్చుకుని ఉండటం మన వల్ల కాదు.. ఇవేవీ చేయకుండా కూడా...

మంత్రి హరీశ్‌రావుకు కౌంటర్‌ ఇచ్చిన మంత్రి బొత్స

తెలంగాణ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఉపాధ్యాయుల‌పై ఏపీ ప్ర‌భుత్వం క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఘాటుగా స్పందించారు. వాస్త‌వాలేమిటో తెలుసుకోకుండా హ‌రీశ్ రావు...

‘ఊర్వశివో రాక్ష‌సివో’అంటూ రోమాన్స్‌ మునిగి తేలుతున్న అల్లు శిరీష్‌..

టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్ న‌టిస్తోన్న తాజా చిత్రం ‘ఊర్వశివో రాక్ష‌సివో’. అనూ ఎమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తున్న ఈ మూవీ టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ...

మైనర్‌ బాలికను అత్యాచారం.. నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష

మైనర్‌ బాలిక(5)పై అత్యాచారానికి పాల్పడ్డ దుండగుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. అదనపు పీపీ బర్ల సునీత...