Rudra Pratap

చందమామలాంటి చెరువు.. పదండి చూద్దాం..

పూర్తి గుండ్రంగా, కాయిన్‌ను పెట్టి, పెన్సిల్‌తో గీసినట్టు, పనిగట్టుకుని ఎవరో ముగ్గుపోసి తవ్వినట్లు ఉండే చెరువును ఎక్కడైనా చూసారా.? పదండి చూద్దాం.. ఎక్కడుందనుకుంటున్నారు.? ఆ భాగ్యం మనకే దక్కింది. ఆ చూడచక్కని సరస్సు మనదేశంలోనే ఉంది. ప్రపంచంలో  ఉన్న ఒకేఒక్క బిలసరస్సు. ప్రపంచ భూవారసత్వ సంపదగా ఐక్యరాజ్యసమితి గుర్తించిన వెలలేని ఆస్థి. లోనార్‌ బిలం లేదా...

భారత్‌కు మరణశాసనం లిఖిస్తున్న తబ్లిగీలు

రక్షితంగా బయటపడిన దేశంగా భారత్‌ నేడు సగర్వంగా నిలబడిఉండేది. కేవలం ఒకే ఒక్క సమావేశం భారతదేశాన్ని అల్లకల్లోలం చేసింది. ఇంకా ఎంత చేయనుందో..? నిజాముద్దీన్‌ మర్కజ్‌ మసీదు... దక్షిణ ఢిల్లీలోని పశ్చిమ నిజాముద్దీన్‌లో ఉండే ఒక మసీదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ‘తబ్లిగీ జమాత్‌’ వ్యవస్థకు ప్రధాన కార్యాలయం. తబ్లిగీ జమాత్‌ అంటే ‘ప్రవచన బృందం’ అని...

ఈ పరిస్థితుల్లో సోషల్‌ మీడియా అసలు అవసరమా..?

ఓ పక్క కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజలను గజగజా వణికిస్తుంటే, మరో మహమ్మారి ఆ భయాన్ని పదింతలు చేస్తోంది. అదే ‘‘సోషల్‌ మీడియా’’ ‘‘నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు దాటుతుంది’’ వందలాది సంవత్సరాల క్రితం పుట్టిన ఈ సామెత ఇప్పుడు కూడా వాడటానికి అనువైన పరిస్థితులు లోకంలో ఉన్నాయి. చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి జనాలను వేలాదిగా...

అసలు వీళ్లకు సోషల్‌మీడియా అవసరమా..?

ఇష్టారాజ్యంగా ఫోటోలు పెట్టడమెందుకు? వాడెవడో కామెంట్‌ చేసాడని ఏడవడం ఎందుకు? ముందునుంచే సెలెబ్రిటీ స్టేటస్‌ అనుభవిస్తున్నా, ప్రత్యేకంగా సోషల్‌మీడియా పోస్టులు ఎందుకు?... వాళ్లూవీళ్లు ఒకేరకం శాడిస్టులు. అనసూయా భరద్వాజ్‌.. తెలుగు టీవీ-సినీ రంగాల్లో బాగా పాపులర్‌ అయిన పేరు. ముఖ్యంగా టివీలో సూపర్‌స్టార్‌ యాంకర్‌గా ఎనలేని కీర్తిప్రతిష్టలు తెచ్చుకుంది. ఆ పాపులారిటీతోనే సినిమాల్లో కూడా అవకాశాలు...

అమ్మతనానికి ‘ఉరి’ – మానవత్వానికి అప’కీర్తి’

తదేకంగా కన్నపేగు వైపే చూస్తున్న ఆ కళ్లనుండి ఆఖరి కన్నీటిబొట్టు. తన చాతీపై కూర్చుని ఆడుకున్న అవే చేతులు, పంతొమ్మిదేళ్ల తర్వాత అదే చాతీపై కూర్చుని గొంతుకు ఉరి బిగిస్తుంటే, ఆ గొంతులో కొట్టుమిట్టాడుతున్న చివరి మాటలు ఇవేనేమో.. ’‘చంపేయమ్మా... ఈ దారుణాలు చూడటం కంటే, నీ చేతిలో చావే సుఖంగా ఉంది.’’ ఒక ఉరి...

తెలంగాణలో వికటిస్తున్న ఫ్రెండ్లీపోలీసింగ్‌

‘‘ఏం సార్‌..! ఎందుకు పిలిచిండ్రు? జల్ది చెప్పుండ్రి. అవతల పెద్దమనుషుల పంచాయితుంది.’’ ఇది వరంగల్‌లోని ఒక పోలీస్‌స్ఠేషన్‌లో జరుగుతున్న తతంగం. సిఐ చెప్పకముందే కుర్చీ లాక్కుని కూర్చున్న అతగాడు.. ఒక వీధిరౌడీ. రెండుమూడేళ్ల క్రితం, ఇదే సీఐ కాకపోయినా అదే స్టేషన్‌లో గడగడ వణుకుతూ ఓ మూల కూర్చునేవాడు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కారణం...

‘జనసేన’పర్వం సమాప్తం..! గబ్బర్‌ నెం.25 ఈజ్‌ బ్యాక్‌

ఆకాశవాణి.. వార్తలు చదువుతున్నది శ్రీ అలీ రెడ్డి. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పొరపాటున పాకిస్తాన్‌లో ప్రవేశించినట్లు తెలిసింది. హైదరాబాద్‌ జూబిలీహిల్స్‌ రోడ్‌ నెం.9, ఫ్లాట్‌ నెం.5లో మంచమ్మీద ఉన్నాడు. కంగారుపడకండి. ఏమీ కాలేదు. కాళ్లుచేతులు విరగలేదని తెలిసింది. వెన్నెముకకు కూడా గాయాలు కాలేదు. తల కూడా పగలలేదని పనివాళ్లు చెబుతున్నారు. ముక్కు వాచినట్లుగానీ, పళ్లురాలినట్లు...

ప్రతిపక్షనాయకుడి పాత్రలో చంద్రబాబు..!

హమ్మయ్య...! ఎట్టకేలకు ఏపీ యాక్టింగ్‌ సీఎం చంద్రబాబునాయుడు ఈరోజు మధ్యాహ్నం మీడియా ముందుకు వచ్చారు. కానీ... హాశ్యర్యం.. ప్రతిపక్షనాయకుడిగా వచ్చారు. తన ప్రభుత్వ సిఎస్‌, డిజిపి, రాష్ట్ర సిఇఓలపై విరుచుకుపడ్డారు. మొన్నోరోజు ఎన్నికల కార్యాలయం ముందు ధర్నా చేశారు. మొత్తానికి రాబోయే కాలానికి ఈసారి మంచి ప్రతిపక్షనాయకుడిగా ఎదగాలని ఆయన చేసే ప్రయత్నం చూస్తుంటే...

కనపడే నాలుగో ‘లింగమే’రా… బాలయ్య

పండిత పుత్రః పరమ శుంఠః.... ఈ సామెత వర్తించేవాళ్లు ప్రపంచంలో చాలామందే ఉంటారు. శుంఠ అంటే.. అవివేకి… లేదా సింపుల్‌గా మొద్దు అని అర్థం. మనం మాట్లాడుకోబోయే మహానుభావుడికి పై సామెత నిజానికి సరిపోదు. కానీ, అంతకంటే హీనమైన సామెత దొరక్క, వాడాల్సివచ్చింది. తెలుగు భాషాభిమానులైన పాఠకులకు, ఇది చదివిన తర్వాత ఇంకేదైనా తడితే...

పార్ట్‌టైమ్‌ బినామీ

ఏ దేశంలోనైనా, బాధ్యత కలిగిన పౌరుడు(శారీరకంగా-మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవాడు) సుఖంగా ఉన్నవారిని, కష్టాల్లోకి నెట్టాలనుకోడు. విద్యతో విజ్ఞానం సముపార్జించినవాడు ప్రశాంతతను భంగం చేయాలనుకోడు. ఓకవేళ అలా జరుగుతూందంటే, ఆ ఆజ్ఞానవాసి ఎవరో అందరికి తెలిసిపోతుంది. తెలిసిపోయింది కూడా..! ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ, పీకే (ఇలా పిలుచుకుంటేనే బెటర్‌. అదో తుత్తి) గారి మొరుగులు శృతిమించి పాకాన పడుతున్నాయి....
- Advertisement -

Latest News

బ్రేకింగ్ : పోసాని పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ఈవెంట్ లో వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో పలువురు వైసీపీ నేతలు...
- Advertisement -

పంజాబీ అమ్మాయికి నువ్వు క‌డుపు చేయ‌లేదా..ప‌వ‌న్ పై పోసాని సంచ‌ల‌నం.!

పోసాని కృష్ణ మురళి నిన్నటి స్పీచ్ లో పంజాబీ హీరోయిన్ కు పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని ఓ ప్రముఖ నటుడు ఆమెను మోసం చేశాడని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు...

రజినీకాంత్ చనిపోవడంపై … సర్కారు సీరియస్

ఇటీవల మణికొండల నాలాలో పడి మరణించిన ఇంజనీర్ రజినీకాంత్ ఘటనపై తెలంగాణ సర్కారు సీరియస్ అయింది. అందుకు కారణమయిన మున్సిపల్ ఏఈని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గులాబ్ తుఫాను కారణంగా హైదరాబాద్లో...

పాక్ ను కూడా కలవరపరుస్తున్న గులాబ్ తుఫాన్..

గులాబ్ తుఫాన్ కారణంగా దేశంలోని తెలంగాణ, ఒడిశా, చత్తీస్గడ్, ఏపీ, మహరాష్ట్రను కలవరపెట్టింది. తుఫాన్ కారణంగా ఈరాష్ట్రాల్లో కుండపోత వర్షాలు వరదలు సంభవించాయి. ప్రస్తుతం గులాబ్ తుఫాన్ దాయాది దేశమైన పాకిస్తాన్ ను...

’హస్త‘ వ్యస్తం.. పంజాబ్ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం

పంజాబ్ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. సిద్ధూను నమ్ముకుని అమరీందర్ సింగ్ ను సీఎం పదవి నుంచి దింపితే కాంగ్రెస్ ను నట్టేటా ముంచేలా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీఎంగా అమరీందర్...