Sagar Bypoll

సాగర్ ఉపఎన్నిక: ఆ మండలాల్లో మెజార్టీ రాకపోతే కోమటిరెడ్డి,రేవంత్ పని ఇక అంతేనా

తెలంగాణ కాంగ్రెస్ కి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక చావో రేవో లాంటి సమస్య. దీనికి తోడు...ఇక్కడ ప్రచారం కి వెళ్ళిన నాయకుల మధ్య కూడా ఎవరి బలం ఎంత అనేది కూడా బయట పడుతుంది అంటూ పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది.జానారెడ్డి గెలవడం ఎంత అవసరమో.. ఇక్కడ తమ పని తీరు చుపించుకోవడం...

ముగిసిన సాగర్ ఎన్నికల సమరం..ఓటింగ్ ట్రెండ్ ని బట్టి ఫలితం ఇదే

తెలంగాణలో ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ముగిసింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్‌శాతం కాస్త పెరిగింది. కరోనా భయాలు, ఎండను లెక్క చేయకుండా ఓటేశారు సాగర్‌ ప్రజలు.అధికార టీఆర్ఎస్,కాంగ్రెస్,బీజేపీలు హోరాహోరీగా తలపడ్దాయి. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని టీఆర్‌ఎస్‌ చెబుతుండగా..జానారెడ్డికి ఉన్న మంచిపేరు...

టీ పీసీసీ చీఫ్ రేసులో తెరపైకి కొత్త పేర్లు..కాంగ్రెస్ లో మళ్లీ మొదలైన అలజడి

నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక తర్వాతే కొత్త పీసీసీ నియామకం ఉంటుందని కాంగ్రెస్‌ హైకమాండ్‌ తేల్చడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ అలజడి మొదలైంది. అధిష్ఠానం పెట్టిన నాగార్జునసాగర్ ఉపఎన్నిక గడువు కూడా పూర్తవుతుండటంతో కొత్త సారథి పై మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి. అనూహ్యంగా తెరపైకి వస్తున్న కొత్త పేర్లతో ఆశావహులంతా మళ్లీ ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ప్రయత్నాలు...

సాగర్ బైపోల్: పోస్టల్‌ ఓట్లపై ఫోకస్ పెట్టిన టీఆర్ఎస్,కాంగ్రెస్

నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతుండటంతో ప్రతి ఓటు కీలకంగా మారింది. పోలింగ్‌ సమయం దగ్గరపడుతున్న కొద్దీ నాగార్జునసాగర్‌లో పార్టీలు చురుకుగా తమ ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. ప్రతి ఓటు కీలకమైందిగా భావిస్తున్న టీఆర్ఎస్,కాంగ్రెస్ నేతలు పోస్టల్‌ ఓట్ల పై ఫోకస్ పెట్టారు. ఉద్యోగులతో పాటు కోవిడ్‌ కారణంగా వృద్ధులు, వికలాంగులకు కూడా...

సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కూడా తెగించిందా

నాగార్జున్ సాగర్‌ ఉప ఎన్నికలో అధికార పార్టీకి ధీటుగా ముందుకు వెళ్తుంది కాంగ్రెస్‌ పార్టీ. రాష్ట్ర రాజకీయాల్లో పట్టు నిలుపుకోవాలంటే గెలిచి తీరాల్సిన పరిస్థితి ఉండటంతో సర్వశక్తులు ఒడ్డుతుంది కాంగ్రెస్ పార్టీ. ప్రచారం చివరి దశకి చేరడంతో పోల్ మెనేజ్ మెంట్ దృష్టి పెట్టిన హస్తం పార్టీ రాష్ట్రస్థాయి నేతల నుంచి జిల్లా స్థాయి...

కేసీఆర్ ఫైనల్ టచ్ తో సాగర్ సీటు నిలబెట్టుకుంటారా ?

నాగర్జున సాగర్ ఎన్నికల ప్రచారం ముగియడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న సభ రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతుంది. ఉపఎన్నిక షెడ్యూల్‌ రాకముందే హాలియాలో బహిరంగ సభ నిర్వహించి ప్రచార సమరభేరి మోగించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు మరోసారి భారీ ఎన్నికల సభకు సిద్దమయ్యారు. సాగర్‌లో నిర్వహిస్తున్న ఈ సభపై అన్ని...

మనసు కాంగ్రెస్ తో మద్దతు మాత్రం టీఆర్ఎస్ కు..కమ్యూనిస్ట్ పార్టీల ఆంతర్యం ఇదేనా

తెలంగాణలో కామ్రేడ్ లకు అసలు కాలం కలిసి రావడం లేదు. సాగర్ ఉప ఎన్నిక వేళ లెఫ్ట్‌ పార్టీలు నుంచి వస్తున్న సంకేతాలు రాజకీయంగా వేడి రగిలిస్తున్నాయి. ఈ ఉపఎన్నికలో సీపీఐ, సీపీఎం పోటీ చేయడం లేదు. దీంతో ఆ పార్టీల మద్దతు ఎవరికి అన్న చర్చ ఇన్నాళ్లూ సాగుతూ వచ్చింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ...

సాగర్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ సరికొత్త నినాదం పని చేస్తుందా ?

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ప్రధాన రాజకీయ పక్షాలు హోరాహోరి తలపడుతున్నాయి. కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నేత, మాజీ మంత్రి కె. జానారెడ్డి బరిలో ఉన్నారు. 2018 ఎన్నికల్లో ఓడినా..ఈ దఫా ఉపఎన్నికలో మాత్రం ఆయన గెలవాలన్న పట్టుదల కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. పెద్దాయనకు సైతం ఇది జీవన్మరణ సమస్యగా మారింది. దీంతో ఉపఎన్నికలో కాంగ్రెస్‌...

సాగర్‌ ఉపఎన్నికలో గుబులు రేపుతున్న కోవర్టు ఆపరేషన్లు

సాగర్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయ్. ప్రత్యర్థులపై హాట్‌ కామెంట్స్‌ చేస్తూ ఎన్నికల్లో హీట్ పెంచుతున్నారు నేతలు. టీఆర్ఎస్,కాంగ్రెస్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు ఎలాంటి ఛాన్స్‌ తీసుకోవడానికి సిద్ధంగా లేరు రెండు పార్టీల నేతలు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ కి ముందే చేరికలను ప్రోత్సహించింది టీఆర్ఎస్..కాంగ్రెస్ నేత జానారెడ్డితో...

సాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ నేతలను టెన్షన్ పెడుతున్న ఈసీ కేసులు

నాగార్జున సాగర్ ఉపఎన్నికలో గెలుపు అధికార పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. సిట్టింగ్ స్థానం కాపాడుకునేందుకు టిఆర్ఎస్ శత విధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్ తప్పుడు పద్ధతులను అవంలబిస్తోందని కాంగ్రెస్,బీజేపీ ఫిర్యాదులతో అధికార పార్టీని కేసుల బెడద వేధిస్తోంది. విపక్షాల ఆరోపణల సంగతి ఏమో కానీ.. టిఆర్ఎస్ నేతలను మాత్రం ఈసీ...
- Advertisement -

Latest News

వీటి వల్లే మహిళలు వేరేవారితో సంబంధం పెట్టుకుంటారట..నిజమా?

అక్రమ సంబంధాలు అనేవి ఈ రోజుల్లో ఎక్కువ అవుతున్నాయి..వాటి వల్ల కుటుంబాలు విడి పోవడం మాత్రమే కాదు. ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. అయితే ఆడవారు వేరేవారితో...
- Advertisement -

బ్రేకింగ్‌ : 10 వేల మంది సిబ్బందికి టౌన్ షిప్ : సీఎం కేసీఆర్‌

దామ‌ర‌చ‌ర్ల‌లో నిర్మాణంలో యాదాద్రి అల్ట్రా మెగా థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణ ప‌నుల‌ను సీఎం కేసీఆర్ సోమ‌వారం ప‌రిశీలించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణ ప‌నులను ఏరియల్ వ్యూ...

Big News : వాహనదారులకు అలర్ట్‌.. చిప్‌ లేకుండా లైసెన్స్‌లు

తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీ కార్డులు ఇక చిప్‌ లేకుండానే జారీ కాబోతున్నాయి. డిసెంబర్‌ 1 నుంచి చిప్‌ లేని కార్డులను రవాణాశాఖ జారీచేయనుంది....

Breaking : అదుపుతప్పి 700 అడుగుల లోయలోపడ్డ కారు..

జమ్ము కాశ్మీర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. కారు లోయలోపడి ఒకే కుంటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కారు లోయలోపడి అందులో ప్రయాణిస్తున్న...

పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి : సీఎం కేసీఆర్‌

దామ‌ర‌చ‌ర్ల‌లో నిర్మాణంలో యాదాద్రి అల్ట్రా మెగా థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణ ప‌నుల‌ను సీఎం కేసీఆర్ సోమ‌వారం ప‌రిశీలించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న...