SAJJALA RAMAKRISHNA

టీవీ-5, ఏబీఎన్‌, ఈనాడుపై సజ్జల వివాదస్పద వ్యాఖ్యలు

టీవీ-5, ఏబీఎన్‌, ఈనాడులపై నిప్పులు చెరిగారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇటీవల మహిళలపై చోటుచేసుకుంటున్న దాడుల్లో చాలావరకూ టీడీపీ వాళ్ల ప్రమేయమే కనిపిస్తోందని... నిర్ధారణ పూర్తికాకముందే అరగంటలో లోకేష్ ట్వీట్‌ వస్తుందని మండిపడ్డారు. పావుగంటకు చంద్రబాబు ట్వీట్‌... ఆ తర్వాత వర్ల రామయ్య ప్రెస్‌మీట్స్‌.. అంతకుముందే టీవీ-5, ఏబీఎన్‌, ఈనాడులో దుష్ప్రచారం మొదలవుతుందని చురకలు అంటించారు...

ఏప్రిల్‌ 4వ తేదీన ఏపీ కొత్త జిల్లాల ఏర్పాటు

ఏప్రిల్‌ 4వ తేదీన కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుందని వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటన చేశారు. ఈ నెల నాలుగో తేదీన కొత్త జిల్లాలు కొలువు తీరనున్న నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్లు, నగర మేయర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....

వచ్చే ఎన్నికల్లో వైఎస్ సునీత టిడిపి నుంచి పోటీ చేస్తుందేమో : సజ్జల

వివేకానంద రెడ్డి హత్య కేసు పై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా కూతురు సునీత.. ఎవరి మాటలు విని ఇలా మాట్లాడుతుందొనని... ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు మాటలు విని సొంత కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ సునీత పై... అసంతృప్తి వ్యక్తం చేశారు సజ్జల. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి...

BREAKING : అదుపుతప్పి ఢీకొట్టిన సజ్జల కాన్వాయ్..తప్పిన ప్రమాదం

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణారెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. సజ్జల రామకృష్ణారెడ్డి కాన్వాయ్‌ లు రోడ్డు ప్రమాదానికి గురయ్యాయి. కర్నూలు నగరం లోని ఓ ఫ్లైఓవర్‌పై... ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణా రెడ్డి కాన్వాయ్ వాహనాలు అదుపు తప్పి ఒకదాని కొకటి ఢీకొన్నాయి. దీంతో రెండు కాన్వాయ్‌లు.....

వైఎస్‌ రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్‌ ప్రమాదంపై అనుమానాలున్నాయి : సజ్జల

2009 సెప్టెబరు 2న హెలికాఫ్టర్‌ దుర్ఘటనలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణించడంపైనా మాకు అనుమానాలున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు వైఎస్‌ రాజశేఖరరెడ్డి తండ్రి వైఎస్‌ రాజారెడ్డిని.. 2019 ఎన్నికలకు ముందు వైఎస్‌ వివేకానందరెడ్డిని టీడీపీ నేతలు అంతమొందించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని కుట్ర చేశారని ఆరోపణలు చేశారు సజ్జల...

ఏపీ ఉద్యోగులకు షాక్..కొత్త పీఆర్సీ ప్రకారమే జనవరి వేతనాలు

కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జనవరి నెల వేతనాలు చెల్లిస్తానని ప్రభుత్వ సలహాదారు సజ్జల పేర్కొన్నారు. ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు, ఉద్యోగ సంఘ నాయకులు పెట్టిన మూడు డిమాండ్లకు సంబంధం లేదనీ.. ముఖ్యమైన హెచ్ఆర్ఏ సవరణ అంశాన్ని ఉద్యోగ సంఘాలు ప్రస్తావించటం లేదనీ పేర్కోన్నారు.ఉద్యోగ సంఘాలు మంత్రుల కమిటీతో చర్చలకు వస్తే పాత జీతాలు...

ఉద్యోగుల డిమాండ్‌పై మేమే నాలుగు మెట్లు దిగుతాం : సజ్జల

ఉద్యోగులతో చర్చలు జరపడానికి మేం సిద్దంగా ఉన్నామని.. పీఆర్సీ విషయంలో అపోహలు తొలగించేందుకు సిద్దమని ప్రభుత్వ సలహాదారు సజ్జల చెప్పారు. అవసరమైతే ఓ నాలుగు మెట్లు దిగడానికైనా సిద్దమని.. చర్చలతో సమస్యలు పరిష్కారం అవుతాయని వెల్లడించారు. పరిస్థితి సమ్మె వరకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామని.. రేపట్నుంచి ప్రతి రోజూ 12 గంటలకు అందుబాటులో ఉంటామన్నారు....

ఉద్యోగులు మాకు ప్రతి పక్ష పార్టీలు కాదు : సజ్జల

ఉద్యోగులు మాకు ప్రతి పక్ష పార్టీలు కాదని.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ కూడా మరోసారి సమావేశం అవుతున్నాం...వాళ్ళ కోసం ఎదురు చూస్తామని చెప్పారు. ఉద్యోగ సంఘాలు వస్తే సంతోషమని.. ఓపెన్ మైండ్ తో ఉన్నామని పేర్కొన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని.. ఏ ఆందోళనలు చేసినా...చర్చలు చేస్తేనే...

కేంద్రంపై సజ్జల సంచలన వ్యాఖ్యలు..మీరే 135 లక్షల కోట్ల అప్పులు చేశారు !

రూ. 135 లక్షల కోట్ల అప్పులు చేసిందని కేంద్రం పై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విషయాన్ని పక్కన పెట్టి బీజేపీ నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. టీటీడీ అనుబంధ విభాగం సభలా బీజేపీ సభ జరిగిందని.. రాష్ట్రంలో బీజేపీ...

ఏపీ ఉద్యోగులకు బిగ్‌ షాక్‌..ఆర్థిక పరిస్థితి బాగోలేదని ప్రభుత్వం ప్రకటన !

పీఆర్సీపై ఇవాళ సమావేశం నిర్వహించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి... ఏపీ ఉద్యోగులకు షాక్‌ ఇచ్చారు. ఆర్ధిక శాఖకు సంబంధించిన సమావేశంలో పిఆర్సీ పై చర్చ జరిగిందని.. పిఆర్సీ అంశం ప్రాసెస్ లో ఉందని పేర్కొన్నారు. పీఆర్సీ ఎంత శాతం ఇస్తారు అనే దానితో పాటు ఇతర అంశాలు చాలా ఉన్నాయని.....
- Advertisement -

Latest News

జూలై 2న భాగ్య లక్ష్మి గుడికి యూపీ సీఎం యోగి

జూలై 2 న భాగ్య లక్ష్మి టెంపుల్ కు యూపీ సీఎం యోగి రానున్నారు. ఈ సందర్భంగగా భాగ్య లక్ష్మి టెంపుల్ లో పూజలు చేయనున్నారు...
- Advertisement -

కలెక్టరా.. మజాకా.. డ్యాన్స్ ఇరగదీశాడు..

కలెక్టర్ విధులు నిర్వర్తించడం మాత్రమే కాదు..డ్యాన్స్ ను కూడా ఇరగదీస్తారని ఓ కలెక్టర్ నిరూపించాడు..చుట్టూ ఎందరు ఉన్న ఆయన మ్యాజిక్ వినపడగానే దుమ్ము రేపాడు.ఆ డ్యాన్స్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్...

ఆడపిల్ల అనుకుంటున్నారా…ఒక్కొక్కరికి బాక్స్ బద్దలు కొడతా – ఆర్.కే.రోజా

ఆడపిల్ల అనుకుంటున్నారా...ఒక్కొక్కరికి బాక్స్ బద్దలు కొడతానని ప్రతి పక్షాలకు ఆర్.కే.రోజా వార్నింగ్‌ ఇచ్చారు. 12 ఏళ్లుగా ఎన్నో కుట్రలు చేశారు, వాటిని ఎదురించి నిలబడి దమ్మున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని...

విడాకుల పై క్లారిటీ ఇచ్చిన ప్రముఖ సింగర్ హేమచంద్ర

టాలీవుడ్ పాపులర్ సింగర్స్ హేమచంద్ర- శ్రావణ భార్గవి విడాకులు తీసుకుంటున్నట్టుగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరిదీ లవ్ కం అరేంజ్డ్ మ్యారేజ్. 2013లో ఇరు కుటుంబాల...

175  వర్సెస్ 160: ఏది నమ్మాలి?

ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయో తెలియదుగాని..ఇప్పటినుంచే ప్రతి పార్టీ ఎన్నికలే టార్గెట్ గా రాజకీయం నడిపిస్తున్నాయి. అసలు దగ్గరలోనే ఎన్నికలు ఉన్నట్లు రాజకీయం చేస్తున్నాయి. తమ పార్టీ గెలిచేస్తుందంటే...తమ పార్టీ గెలిచేస్తుందని పార్టీల...