SBI debit card Archives - Manalokam - Latest Telugu News & Updates https://manalokam.com Fri, 08 Jan 2021 09:15:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.8.10 ఈ డెబిట్ కార్డు తీసుకుంటే ఇన్ని లాభాలా…? https://manalokam.com/news/%e0%b0%88-%e0%b0%a1%e0%b1%86%e0%b0%ac%e0%b0%bf%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a1%e0%b1%81-%e0%b0%a4%e0%b1%80%e0%b0%b8%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%9f.html Fri, 08 Jan 2021 09:30:20 +0000 https://manalokam.com/?p=158062 మీకు స్టేట్ బ్యాంక్ లో ఖాతా ఉందా…? అయితే తప్పకుండ ఈ విషయాలని తెలుసుకోవాలి. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త డెబిట్ కార్డుని తీసుకు వచ్చింది. దీని కోసం ఎస్‌బీఐ ఐఓసీఎల్ ‌తో జతకట్టింది. అయితే దీని కారణంగా ఈ డెబిట్ కార్డు వాహనదారలుకు అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది కాంటాక్ట్‌లెస్ కార్డు. రూపే కార్డు. మరి దీని వల్ల ఏం లాభం కలుగుతుంది..? ఈ విషయం లోకి వస్తే… ఎస్‌బీఐ ఐఓసీఎల్ డెబిట్ […]

The post ఈ డెబిట్ కార్డు తీసుకుంటే ఇన్ని లాభాలా…? appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
మీకు స్టేట్ బ్యాంక్ లో ఖాతా ఉందా…? అయితే తప్పకుండ ఈ విషయాలని తెలుసుకోవాలి. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త డెబిట్ కార్డుని తీసుకు వచ్చింది. దీని కోసం ఎస్‌బీఐ ఐఓసీఎల్ ‌తో జతకట్టింది. అయితే దీని కారణంగా ఈ డెబిట్ కార్డు వాహనదారలుకు అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది కాంటాక్ట్‌లెస్ కార్డు. రూపే కార్డు. మరి దీని వల్ల ఏం లాభం కలుగుతుంది..? ఈ విషయం లోకి వస్తే… ఎస్‌బీఐ ఐఓసీఎల్ డెబిట్ కార్డు తీసుకున్న వారు ప్రతి రూ.200 కొనుగోలుపై 6 రివార్డు పాయింట్లు పొందొచ్చు. నెలవారి ఫ్యూయెల్‌ పై ఎలాంటి పరిమితులు ఉండవు.

ఇది కనుక మీరు ఇండియన్ ఆయిల్ ఫ్యూయెల్ స్టేషన్ ‌లో చేసే ఖర్చులకు ఇది వర్తిస్తుంది గమనించండి. వెహికల్‌కు ఫ్యూయెల్ ని ఈ కార్డు ఉపయోగించి కొట్టిస్తే లాయల్టీ పాయింట్లు కూడా వస్తాయి. అలానే మీరు కనుక ఈ కార్డుని డైనింగ్, మూవీస్, గ్రాసరీ, యుటిలిటీ బిల్లు చెల్లింపుల పై ఉపయోగిస్తే కూడా మీకు రివార్డు పాయింట్లు లభిస్తాయి. ఈ కార్డుని మీరు దేశంలో ఎక్కడైనా ఉపయోగించొచ్చు ఇది వర్తిస్తుంది.

ఈ కార్డు ఎలా తీసుకోవాలి అనే విషయానికి వస్తే… ఎస్‌బీఐ బ్రాంచుకు వెళ్లి ఈ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. ఇది కాంటాక్ట్‌లెస్ కార్డు కావడం వల్ల రూ.5 వేల వరకు లావాదేవీలను మీరు చాలా సులువుగా, తక్కువ సమయం లోనే చేసేయొచ్చు. ఎన్‌ఎఫ్‌సీ టర్మినల్స్ వద్ద డెబిట్ కార్డును ఉంచితే ఆటోమేటిక్‌గానే మీ అకౌంట్ నుంచి బిల్లు మొత్తం కట్ అవుతుంది. పైగా ఏ ఓటీపీ పని కూడా ఉండదు. ఈ కార్డు ట్యాప్ అండ్ పే టెక్నాలజీ తో పని చేస్తుంది.

The post ఈ డెబిట్ కార్డు తీసుకుంటే ఇన్ని లాభాలా…? appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
మీ ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు పోయిందా..? సింపుల్‌గా ఇలా బ్లాక్‌ చేయండి..! https://manalokam.com/news/this-is-how-you-can-block-your-lost-sbi-debit-card.html Sat, 29 Feb 2020 06:55:12 +0000 https://manalokam.com/?p=79846 స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు అనేక ముఖ్యమైన సేవలను అందిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఏ సేవ పొందాలన్నా బ్యాంకులో కస్టమర్లు తమ మొబైల్‌ నంబర్లను కచ్చితంగా రిజిస్టర్‌ చేసుకుని ఉండాలి. అలా ఉంటేనే ఏ సేవ పొందడం అయినా చాలా సులభతరమవుతుంది. మరీ ముఖ్యంగా డెబిట్‌ కార్డు పోయినప్పుడు దాన్ని సులభంగా బ్లాక్‌ చేసేందుకు వీలు కలుగుతుంది. మరి ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు పోయినప్పుడు దాన్ని కేవలం ఒకే ఒక్క ఎస్‌ఎంఎస్‌తో […]

The post మీ ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు పోయిందా..? సింపుల్‌గా ఇలా బ్లాక్‌ చేయండి..! appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు అనేక ముఖ్యమైన సేవలను అందిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఏ సేవ పొందాలన్నా బ్యాంకులో కస్టమర్లు తమ మొబైల్‌ నంబర్లను కచ్చితంగా రిజిస్టర్‌ చేసుకుని ఉండాలి. అలా ఉంటేనే ఏ సేవ పొందడం అయినా చాలా సులభతరమవుతుంది. మరీ ముఖ్యంగా డెబిట్‌ కార్డు పోయినప్పుడు దాన్ని సులభంగా బ్లాక్‌ చేసేందుకు వీలు కలుగుతుంది. మరి ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు పోయినప్పుడు దాన్ని కేవలం ఒకే ఒక్క ఎస్‌ఎంఎస్‌తో ఎలా బ్లాక్‌ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..!

this is how you can block your lost sbi debit card

  • ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు పోతే కస్టమర్లు తమ రిజిస్టర్డ్‌ మొబైల్‌ ఫోన్‌ నుంచి BLOCKXXXX అని టైప్‌ చేసి 567676 ఫోన్‌ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ పంపాలి.
  • ఇక్కడ XXXX అంటే డెబిట్‌ కార్డుపై ముందు భాగంలో ఉండే 16 అంకెల్లోని చివరి నాలుగు అంకెలు అని గుర్తుంచుకోవాలి.
  • ఎస్‌ఎంఎస్‌ పంపగానే కస్టమర్‌కు వెంటనే దాన్ని కన్‌ఫాం చేస్తూ అవతలి వైపు నుంచి ఓ ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. అలాగే ఒక వేళ డెబిట్‌ కార్డు బ్లాక్‌ అయితే బ్లాక్‌ అయినట్టుగా కన్‌ఫర్మేషన్‌తోపాటు అది బ్లాక్‌ అయిన తేదీ, సమయం వివరాలు మరో ఎస్‌ఎంఎస్‌లో వస్తాయి. ఈ క్రమంలో చాలా సులభంగా ఎస్‌బీఐ కస్టమర్లు పోయిన తమ డెబిట్‌ కార్డులను బ్లాక్‌ చేయవచ్చు.

అయితే ఎస్‌బీఐ బ్యాంక్‌లో కస్టమర్లు తమ ఫోన్‌ నంబర్‌ను అప్‌డేట్‌గా ఉంచుకుంటేనే పై విధంగా పోయిన డెబిట్‌ కార్డులను చాలా సులభంగా బ్లాక్‌ చేయవచ్చు. లేకపోతే అలా చేసేందుకు వీలు కాదు. కనుక కస్టమర్లు తమ తమ మొబైల్‌ నంబర్లను ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా ఉంచుకోవాలి..!

The post మీ ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు పోయిందా..? సింపుల్‌గా ఇలా బ్లాక్‌ చేయండి..! appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
SBI debit card : ఎస్‌బీఐ కస్టమర్లకు షాకింగ్ న్యూస్!! https://manalokam.com/news/sbi-aims-to-eliminate-debit-cards.html Tue, 20 Aug 2019 07:44:14 +0000 https://manalokam.com/?p=43326 దేశంలో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ). ఈ బ్యాంకు ఖాతాదారుల సంఖ్య ఎక్కువే. అదే సమయంలో ఈ బ్యాంకు కస్టమర్లు డెబిట్ కార్టులను వినియోగిస్తున్నారు. అయితే వారందరికీ షాకింగ్ న్యూస్… బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి డెబిట్ కార్డులను ఎత్తివేయనున్నారు. డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించే నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్(ఎస్‌బీఐ) కార్డులను పూర్తిగా రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. తాము డెబిట్ కార్డులను సంపూర్ణంగా తొలగించాలని భావిస్తున్నట్లు ఆ బ్యాంక్ చైర్మన్ రజనీశ్ […]

The post SBI debit card : ఎస్‌బీఐ కస్టమర్లకు షాకింగ్ న్యూస్!! appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
దేశంలో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ). ఈ బ్యాంకు ఖాతాదారుల సంఖ్య ఎక్కువే. అదే సమయంలో ఈ బ్యాంకు కస్టమర్లు డెబిట్ కార్టులను వినియోగిస్తున్నారు. అయితే వారందరికీ షాకింగ్ న్యూస్… బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి డెబిట్ కార్డులను ఎత్తివేయనున్నారు. డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించే నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్(ఎస్‌బీఐ) కార్డులను పూర్తిగా రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. తాము డెబిట్ కార్డులను సంపూర్ణంగా తొలగించాలని భావిస్తున్నట్లు ఆ బ్యాంక్ చైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు. దేశంలో 90 కోట్ల డెబిట్ కార్డులున్నాయి.

SBI Aims to eliminate debit cards
SBI Aims to eliminate debit cards

మరో 3 కోట్ల క్రెడిట్ కార్డులన్నాయన్నారు. యోనో యాప్‌తో డెబిట్ కార్డులకు స్వస్తి పలకాలని ఎస్‌బీఐ భావిస్తున్నది. యోనో ప్లాట్‌ఫామ్‌తో ఏటీఎం వద్ద క్యాష్‌ను డ్రా చేసుకునే సౌకర్యం కల్పించనున్నారు. ఏదైనా షాపు వద్ద కొనుగోలు చేయాలంటే కూడా యోనో ప్లాట్‌ఫామ్‌ను వాడే వీలు కల్పిస్తారు. దేశవ్యాప్తంగా 68వేల యోనో క్యాష్ పాయింట్లు ఉన్నట్లు ఆయన చెప్పారు.

– కేశవ

The post SBI debit card : ఎస్‌బీఐ కస్టమర్లకు షాకింగ్ న్యూస్!! appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>