SEC

రేపటితో ముగియనున్న కర్ఫ్యూ… హైకోర్టు అసహనం

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు అప్పటికప్పుడూ విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇక గురువారం కూడా కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి అసహనం వ్యక్తం చేసింది. రేపటితో రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ ముగుస్తుందని మరి తదుపరి...

టార్గెట్ పరిషత్ ఎలక్షన్స్.. రేపు అఖిలపక్ష సమావేశం

ఎలా అయినా వీలయినంత త్వరగా ఎన్నికలు జరపాలని చూస్తున్న కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని రేపు ఉదయం పది గంటలకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల మీద ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అంతకు ముందు కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ నీలం సాహ్నీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరిషత్...

ఏపీలో జోరుగా డబ్బు పంపిణీ.. ఎస్ఈసీ కీలక సమావేశం !

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ పై రాష్ట్ర ఎన్నికల సంఘం నిఘా పెట్టింది. ఈ ఎన్నికల కోడ్ ఉల్లంఘనల పై పలు ఫిర్యాదులు వస్తున్నాయి అని ఎస్ఈసీ పేర్కొంది. వైజాగ్, విజయవాడ, గుంటూరు, తిరుపతి కార్పొరేషన్ ల విషయంలో ఎస్ఈసీ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఇక సంబంధిత అధికారులతో 11...

ఎస్ఈసీ షాక్.. డబ్బు పంపిణీ చేస్తున్న వారి వివరాలు ఐటీకి !

మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు పంపిణీ పై ఎస్ఈసీ సీరియస్ అయింది. ఎన్నికల్లో డబ్బు విపరీతంగా పంపిణీ చేస్తున్న వారి వివరాలను ఐటీకి అందిస్తున్నట్టు వెల్లడించింది. ఈ డబ్బు పంపిణీ.. ఎన్నికల ఖర్చు పై ప్రత్యేక నిఘా పెట్టినట్టు కూడా ఎస్ ఈసీ స్పష్టం చేసింది. విజయవాడ, గుంటూరు విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో డబ్బు...

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఎటూ తేల్చుకోలేక పోతున్న ఎస్ఈసీ !

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ పై ఏపీ ఎన్నికల సంఘం తర్జన భర్జన పడుతోంది. ఎందుకంటే ఆగిన చోట నుంచే ప్రక్రియను కొనసాగిస్తూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఎస్ఈసీని ప్రభుత్వం కోరింది. కానీ అలా చేస్తే ప్రతిపక్షాలు మూకుమ్మడి దాడి చేసే అవకాశం ఉండడంతో ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎస్ఈసీ సమాలోచనలు చేస్తోంది....

మునిసిపల్ ఎన్నికల పై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు !

ఏపీ ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో బలవంతపు నామినేషన్ల ఉప సంహరణలు జరిగాయన్న ఫిర్యాదులపై ఎస్ఈసీ స్పష్టత ఇచ్చింది. బలవంతపు నామినేషన్ల ఉప సంహరణలపై ఫిర్యాదులను స్వీకరించాలని ఎన్నికల అధికారులకు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అలా అందిన ఫిర్యాదులను వచ్చే నెల రెండో తేదీలోగా కమిషనుకు పంపాలని ఎస్ఈసీ...

ఎన్నికల సంఘానికి ఏపీ హైకోర్ట్ షాక్..

రేషన్ వాహనాల విషయంలో ఎన్నికల ఎస్ఈసి ఆదేశాలపై హైకోర్ట్ స్టే విధించింది. గతంలో రేషన్ వాహనాలు రంగులు మార్చాలని ఎస్ఈసి ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఈసి ఆదేశాలపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. అలానే మార్చి 15 వరకు ఈ మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని హైకోర్టు పేర్కొంది. అయితే మరో పక్క ఈ...

కొడాలి నానికి ఎస్ఈసీ షోకాజ్ నోటీసులు

ఏపీ మంత్రి కొడాలి నానికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ  షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఈరోజు ఉదయం మీడియా సమావేశంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కించ పరుస్తు వ్యాఖ్యలు చేసినందుకు నోటీసులు జారీ చేసింది ఎస్ఈసీ. సాయంత్రం 5 గంటల లోపు  వ్యక్తిగతంగా గాని ప్రతినిధి...

పెద్దిరెడ్డికి హైకోర్టు ఊరట…కానీ !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సంచలన ఆదేశాలు మీద ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టేసింది. పెద్దిరెడ్డి హౌస్ అరెస్ట్‌ పై ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు చెల్లవని హైకోర్ట్ తన తీర్పులో స్పష్టం చేసింది. మంత్రి...

ఏపీ సీఎస్, ఎస్ఈసీకి రాజ్ భవన్ నుండి పిలుపు ?

ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్నికలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు నిన్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ భేటీ అనంతరం తాము ఖచ్చితంగా ఎన్నికల నిర్వహణలో పాల్గొంటామని కాకపోతే తమ...
- Advertisement -

Latest News

నెట్టింట వైరల్‌ అవుతున్న పవన్‌ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ ఫోటో

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక యమా స్పీడ్ గా సినిమాలను లైన్లో పెట్టేస్తూ.. దూసుకుపోతున్నారు. వీటిల్లో అత్యంత క్యూరియాసిటీని రేకెత్తిస్తున్న...
- Advertisement -

ట్విట్టర్ టిల్లు… డ్రగ్స్ బానిస : బండి సంజయ్‌

మరోసారి మంత్రి కేటీఆర్‌పై నిప్పులు చెరిగారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌. తాజాగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ టిల్లు... డ్రగ్స్ బానిస...

Breaking : జగిత్యాలలో బీజేపీ నేతల అరెస్టుల పర్వం..

సీఎం కేసీఆర్‌ జగిత్యాలలో రేపు పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్‌. అలాగే టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని...

కేసీఆర్‌ ప్రజల ఆస్తుల వివరాలను ప్రయివేటు కంపెనీలకు దారాదత్తం చేశారు : సీతక్క

మరోసారి ధరణి పోర్టల్‌పై మండిపడ్డారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క.. ధరణి పోర్టల్ ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో పనిచేస్తుంది. తెలంగాణలోని రైతుల వివరాలను ప్రైవేటు వ్యక్తులు నమోదు చేసుకుంటున్నారని మండిపడ్డారు సీతక్క. ఈ రోజు...

ఫ్యాక్ట్ చెక్: మహిళలకి గుడ్ న్యూస్…కేంద్రం నుండి రూ.2.20 లక్షలు..?

రోజు రోజుకీ టెక్నాలజీ పెరిగిపోతూనే ఉంది. దానితో పాటుగా మోసాలు కూడా ఎక్కువైపోతున్నాయి. చాలా మంది ఆన్ లైన్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. వివిధ రకాల ఫేక్ న్యూస్ లని కూడా స్ప్రెడ్...