Secunderabad riots

సికింద్రాబాద్ అల్లర్ల కేసులో మరో 13 మంది విడుదల

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో 13మంది నిందితులు బెయిల్‌పై చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో ఇప్పటికే ఆవుల సుబ్బారావుతోపాటు మరో 28మంది విడుదలయ్యారు. అభ్యర్థులు విడుదలవుతున్నందున వారి వారి కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున జైలువద్దకు చేరుకున్నారు. జూన్‌ 17న అగ్నిపథ్​కు వ్యతిరేకంగా ఆర్మీ నియామక పరీక్ష రాసిన అభ్యర్థులు సికింద్రాబాద్...

సికింద్రాబాద్ అల్లర్ల కేసులో నిందితులకు బెయిల్ మంజూరు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ అల్లర్ల కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. రైల్వే కోర్టు 16 మందికి బెయిల్ మంజూరు చేసింది. నిందితులుగా ఉన్న అభ్యర్థులకు పరీక్షలు ఉండటంతో బెయిల్ ఇచ్చినట్లు సమాచారం. ఏ1 నుంచి ఏ10 వరకు ఉన్న నిందితులకు రైల్వే కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. ఈ కేసులో మొత్తం 63 మందిని...

మేడిపల్లి సాయి డిఫెన్స్ అకాడమీకి నోటీసులు జారీ.. ఎందుకంటే?

‘అగ్నిపథ్’ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కూడా భారీ ఎత్తున అల్లర్లు, నిరసనలు జరిగాయి. అయితే ఈ అల్లర్ల కేసులో మేడిపల్లిలోని సాయి డిఫెన్స్ అకాడమీకి రైల్వే పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆర్మీకి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులను రెచ్చగొట్టారనే ఆరోపణలో రైల్వే...

టీఆర్ఎస్ డబ్బులిచ్చి ఆ పనికి రెచ్చగొట్టింది: ఎమ్మెల్యే రఘునందన్

అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనకారులు ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో కూడా అల్లర్లు జరిగాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా ఈ విషయంపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు....

అల్లర్లతో మా పిల్లలకు సంబంధం లేదు..కేసీఆర్‌, కేటీఆర్‌ న్యాయం చేయాలి – ఆందోళనకారుల కుటుంబాలు

సికింద్రాబాద్ రైల్వే అల్లర్లతో మా పిల్లలకు సంబంధం లేదు..కేసీఆర్‌, కేటీఆర్‌ న్యాయం చేయాలని ఆందోళనకారుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి చంచల్ గూడా జైల్ వద్దకు భారీగా ఆందోళనకారుల కుటుంబాలు తరలి వస్తున్నాయి. ములఖత్ లో తమ వారిని కలిసి కన్నీరు మున్నీరు అవుతున్నారు తల్లి దండ్రులు. తమకు ఏ పాపం...

అగ్నిపథ్ అనాలోచిత నిర్ణయం.. అందుకే ఈ హింసాకాండ: మంత్రి నిరంజన్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. తాజాగా ఈ నిరసనల తాకిడి తెలంగాణకు తాకింది. సికింద్రాబాద్‌లో భారీ స్థాయిలో నిరసన కారులు ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలపై రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. అగ్నిపథ్ పథకం అనేది ఒక అనాలోచిత నిర్ణయం అని, అందువల్లే దేశవ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నాయని...

సికింద్రాబాద్ అల్లర్లపై జనసేన కీలక ప్రకటన..ఇది ప్రజాస్వామ్యం

సికింద్రాబాద్ అల్లర్లపై జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కామెంట్స్ చేశారు. నిరసన తెలపడం ప్రజాస్వామ్యం లో ప్రతి ఒక్కరి హక్కు అని.. కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే విధ్వంస నిరసనలు జరపడం దురదృష్టమని పేర్కొన్నారు. అలాంటి ఘటన లను జనసేన తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు నాదెండ్ల మనోహర్‌. పవన్ కళ్యాణ్ వచ్చి ఓ భహిరంగ...
- Advertisement -

Latest News

కొత్త బిచ్చగాడిలా రోడ్డున పడ్డావేంటి బాబూ?: విజయసాయి

ఐటీ ఉద్యోగులు టీడీపీకి రాయల్టీ (పార్టీ ఫండ్) ఇవ్వాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. 'కొత్త బిచ్చగాడిలా ఇలా రోడ్డున...
- Advertisement -

BREAKING : ప్రగతి భవన్‌కు కవిత.. సీఎం కేసీఆర్‌తో భేటీ

టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో 160 సీఆర్‌పీసీ కింద వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది సిబిఐ. కేవలం వివరణ కోసం మాత్రమే నోటీసు ఇచ్చినట్లు సీబీఐ...

Cyber Crime : ముంబై పోలీసులమంటూ సైబర్ మోసం.. 

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇతర యాప్‌లు, లింకులు, ఈ మెయిల్స్‌తో హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై నేరాల నియంత్రణపై దృష్టిపెట్టారు. ప్రజలు, విద్యార్థులు, యువకులు వారి ఉచ్చులో పడకుండా విస్తృతంగా అవగాహన...

ఎల్‌ఐసీ కస్టమర్లకు గుడ్ న్యూస్…!

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. పైగా చాలా మంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రవేశ పెట్టిన పాలసీలతో బెనిఫిట్స్ ని పొందుతున్నారు. భవిష్యత్తు...

రాష్ట్రపతి హోదాలో తొలిసారి రేపు ఏపీకి ముర్ము

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రేపు(ఆదివారం) ఏపీ పర్యటనకు రానున్నారు. రాష్ట్రపతి హోదాలో ఆమె తొలిసారిగా ఏపీలో పర్యటించనున్నారు. విజయవాడ సమీపంలోని పోరంకిలో వేగంగా ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో అధికారులు ఉన్నారు. సభా...