somu veera raju

ఏపీ బీజేపీ ఎదుగుద‌ల‌కు టీడీపీనే అడ్డంకా ?

ఏపీలో బీజేపీ ఎదుగుద‌ల‌కు ఉన్న అడ్డంకులు ఏంటి?  విభ‌జ‌న త‌ర్వాత‌.. అనూహ్యంగా నాలుగు స్థానాల్లో అసెంబ్లీకి, రెండు స్థానాల్లో పార్ల‌మెంటుకు విజ‌యం సాధించిన బీజేపీ.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో మాత్రం చ‌తికిల ప‌డింది. దీనికి కార‌ణాలు ఏంటి?  పార్టీ పుంజుకోక‌పోవ‌డానికి క‌మ‌ల నాథులు చెబుతున్న కార‌ణాల్లో నిజ‌మెంత‌?  ఇప్పుడు ఈ విష‌యాలు ఆస‌క్తిగా మారాయి....

త‌ల్ల‌డిల్లుతున్న బీజేపీ.. జ‌గ‌న్ ట్రాప్‌లో చిక్కుకుందా..?

ఏపీ బీజేపీకి పెను చిక్కే వ‌చ్చిప‌డింది. మ‌రికొద్ది రోజుల్లోనే తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ ‌నుంది. అయితే.. ఈ విష‌యంలో ఏక‌ప‌క్షంగా ముందుకు సాగాల‌ని అనుకున్నా.. జ‌గ‌న్ ట్రాప్‌లో చిక్కుకున్న నాయ‌కులు క‌లిసి వ‌స్తారా?  అనేది పెద్ద వివాదంగా మారింది. స్థానికంగానే కాకుండా.. రాష్ట్రంలో చాలా చోట్ల బీజేపీ నేత‌ల‌కు జ‌గ‌న్...

క‌న్నా.. ఇక బీజేపీని వ‌ద‌లేయ‌డ‌మే బెట‌రా..?

క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఏపీ రాజ‌కీయాల్లో ఆయ‌న పేరు తెలియ‌ని వారు ఉండ‌రు. గుంటూరులో సుదీర్ఘ‌కా లం ఓట‌మి ఎరుగ‌ని నాయ‌కుడిగా ఆయ‌న గుర్తింపు పొందారు. దివంగ‌త వైఎస్‌కు నమ్మిన బంటుగా కూడా వ్య‌వ‌హ‌రించారు. ఈక్ర‌మంలోనే కాంగ్రెస్‌లో ఉండ‌గా ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. అయితే.. త‌ర్వాత రాష్ట్ర విభ‌జ‌న‌తో ఆయ‌న మౌనం పాటించారు. ఇక‌,...

ఏపీ బీజేపీ ప‌గ్గాలు ఆ యువ నేత‌కేనా… అధిష్టానం సిగ్న‌ల్‌…!

ఏపీ రాజ‌కీయాల్లో బీజేపీ పాగా వేయాల‌నే ల‌క్ష్యంతో వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే జాతీయ స్థాయి నాయ‌కుడు, రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జ్‌.. సునీల్ దేవ్‌ధ‌ర్ రెండు నెల‌లుగా ఏపీలోనే ఉండి.. ఇక్కడి రాజ‌కీయా ల‌ను ప‌రిశీలిస్తున్నారు. ఏ పార్టీ దూకుడుగా ఉంది. ఏ పార్టీపై తాము ఆదిప‌త్యం సాధించాలి. ఏ పార్టీని...

క‌న్నాముందే.. సోము ఊస్టింగ్‌.. బీజేపీలో ప‌ద‌నిస‌లు..!

ఏపీ బీజేపీని న‌డిపిస్తున్న‌ది సోము వీర్రాజు కాదా?  కేంద్రంలోని పెద్ద‌లేనిత్యం ఓ క‌న్ను ఏపీ బీజేపీ నేత‌ల‌పై వేసి ఉంచుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నాయి ఢిల్లీ బీజేపీ వ‌ర్గాలు. కీల‌క‌మైన ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని అదికారంలోకి తీసుకువ‌చ్చేందుకు బీజేపీ పెద్ద‌లు శ‌త విధాలా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌న‌సేన‌తోనూ ఢిల్లీలో పెద్ద‌లు...

ఏపీలో అక్క‌డంతా వార‌సుల రాజ‌కీయ‌మే…!

రాజ‌కీయాల్లో వార‌సుల‌కు కొత్త‌కాదు. వ్యాపారాల్లో మాదిరిగానే రాజ‌కీయాల్లోకి కూడా వార‌సుల ఎంట్రీ ఇటీవ ‌ల కాలంలో ఎక్కువ‌గానే ఉంటోంది. అయితే, ఇప్పుడు మ‌రింత ఎక్కువ‌గా విశాఖ‌లో వార‌సుల పేర్లు వినిపి స్తున్నాయి. గ‌తంలో ఒక‌రిద్దరు మాత్ర‌మే రాజ‌కీయ వార‌సులుగా ఉంటే.. ఇప్పుడు ప్ర‌తి నియోజ‌క‌వ ‌ర్గంలోనూ వార‌సులు తెర‌మీదికి వ‌స్తున్నారు. దీంతో వార‌సులు లేని...

సొంత పార్టీకే ఏపీ బీజేపీ నేత‌ల ఎస‌రు… సోము సైలెంట్‌…!

అస‌లే అంతంత మాత్రంగా ఉన్న బీజేపీకి ఆ పార్టీ నేత‌లే ఎస‌రు పెడుతున్నార‌నే విమ‌ర్శ‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. పార్టీ అభివృద్ధి అనేది ప్ర‌స్తుతం బీజేపీకి అత్యంత అవ‌స‌రం. ఎందుకంటే.. ఆ పార్టీనే ఒక కీల‌క ల‌క్ష్యం పెట్టుకుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలుపు గుర్రం ఎక్కి.. అధికారం చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించుకుంది. దీనికి సంబంధించిన...
- Advertisement -

Latest News

Malavika Mohanan : చీరకట్టులో ఓరచూపుతో మాయ చేస్తోన్న మాళవిక మోహనన్

మలయాళీ అందం మాళవిక మోహనన్ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈ బ్యూటీ చాలా ఫేవరెట్. సోషల్ మీడియాలో ఈ భామ ఫాలోయింగే వేరు....
- Advertisement -

ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే…

ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానంగా...

భర్తల నుంచి భార్యలు ఎప్పుడు ఏం కోరుకుంటారో తెలుసా?

భార్యా భర్తల మధ్య బంధం మరింత బలపడాలంటే ప్రేమ, నమ్మకం అనేవి చాలా ముఖ్యం.. భార్య పై భర్తకు, భర్తపై భార్యకు ఒక నమ్మకం అనేది ఉండాలి.. అప్పుడే బంధం బలపడుతుంది..అయితే చాలా...

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మరొక చేదు అనుభవం

ఉండవల్లి అంబేద్కర్ నగర్ లో మంచినీటి పైప్ లైన్ పరిశీలనకు వెళ్లిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఆయన సన్నిహితుడు ఒకరు...

Samyuktha Menon : రెడ్ శారీలో సంయుక్త సార్ సంయుక్త అంతే

కేరళ కుట్టి సంయుక్త మేనన్ తాజాగా నటించిన తమిళ, తెలుగు సినిమా సార్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ...