SS Rajamouli

అమెరికా గవర్నర్ అవార్డ్స్‌లో సందడి చేసిన రాజమౌళి

టాలీవుడ్‌ దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళికి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోని ప్రతి చిత్ర పరిశ్రమకు చెందినవారు ఆస్కార్ గురించి కలలు కంటుంటారు. అయితే.. తమ కెరీర్ లో కనీసం ఒక్కసారైన ఆస్కార్ ను అందుకోవాలని పరితపిస్తుంటారు. ఆస్కార్ లాగే అమెరికాలో గవర్నర్ అవార్డ్స్ కూడా ఎంతో ప్రతిష్ఠాత్మకమైనవి. ప్రతి ఏడాది ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి...

రాజమౌళి మహేశ్ సినిమా హాలీవుడ్ రేంజులో..!!

ఇప్పుడు దేశంలో నంబర్ వన్ దర్శకుడిగా మన రాజమౌళి ఎదిగిన సంగతి అందరికి తెలిసిందే. బహుబలి సినిమా లతో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. రీసెంట్ గా రామ్ చరణ్ మరియు జూ ఎన్టీఆర్ లతో ఆర్ఆర్ఆర్ సినిమా తీసి  రికార్డ్స్ బ్రేక్ చేశారు రాజమౌళి. ఈ సినిమా రిలీజ్...

హ్యాట్సాఫ్​ రాజమౌళి, బ్రహ్మాజీ.. వీరిద్దరూ అంత పెద్ద త్యాగాలు చేశారా

సినీ స్టార్స్ అంటేనే చాలా విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు అనుకుంటారు చాలా మంది.. కానీ ఇది ఒక వైపు మాత్రమే.. ఎంత స్టార్ డమ్​ వచ్చిన ఎంత సంపాదించినా కానీ వారి జీవితంలో ఒడిదొడుకులనేవి తప్పనిసరిగా ఉంటాయి.. ఎవరూ ఊహించని విధంగా త్యాగాలు కూడా ఉంటాయి. అలా వారి జీవితంలో మంచి అవకాశాలు ఉన్నప్పటికీ...

వైజాగ్‌లో రాజమౌళి, రణ్‌బీర్ కపూర్..‘బ్రహ్మాస్త్ర’ ప్రమోషన్స్ స్టార్ట్

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన విజ్యువల్ గ్రాండియర్ ‘బ్రహ్మ్రాస్త: పార్ట్ వన్: శివ’ సినిమా ప్రమోషన్స్ ను మేకర్స్ అప్పుడే స్టార్ట్ చేశారు మేకర్స్. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మంగళవారం ఏపీలోని విశాఖపట్నం..వైజాగ్‌కు వెళ్లిన మూవీ యూనిట్ సభ్యులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, RRR...

RRR : ఆర్ఆర్ఆర్ మూవీ కొత్త ట్రైలర్ రిలీజ్

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రేక్షకుల ముందకు వచ్చి వారి విశేష ఆదరణ పొందుతోంది. మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. భారీ అంచనాలతో మార్చి నెల 25న విడుదలైన పిక్చర్.. అంచనాలకు మించిన విజయాన్ని అప్పుడే సాధించి, రికార్డుల వేటలో తలమునకలైంది. సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా...

బాహుబ‌లి నిర్మాత‌లు ఏమ‌య్యారు ? అడ్ర‌స్ చెప్పండ‌య్యా సామీ !

సంద‌ర్భం : ఏప్రిల్ 28,2022 - గురువారం - బాహుబ‌లి విడుద‌ల‌యి ఐదేళ్లు. ఓ పెద్ద ప్ర‌పంచాన్ని సృష్టించాక బాహుబ‌లి నిర్మాతలు రిలాక్స్ అయిపోయారు. మ‌రో పెద్ద ప్ర‌పంచాన్ని సృష్టించే ప‌నిలో మ‌ళ్లీ ప‌డాల‌ని అనుకుంటున్నారా లేదా రామోజీ ఫిల్మ్ సిటీ కేంద్రంగా నాటి బాహుబ‌లి సెట్ ను వృథా చేయ‌కుండా ఓ సీరియ‌ల్ ను...

లెట్స్ ట్రోల్ : డేంజరస్ గాళ్స్ తో ఆర్జీవీ ! ప్లే బోయ్ రోల్ అదిరిందయ్యో!

ఆర్జీవీ ఏం చేసినా సంచ‌ల‌న‌మే అని అనుకుంటే పొర‌పాటు కొన్ని గ‌తి త‌ప్పిన‌వి కొన్ని మ‌తి త‌ప్పిన‌వి కూడా ఉన్నాయి. క‌నుక ఆయ‌న చేసే ప్ర‌తి ప‌నీ ప్ర‌త్యేకం కావాల‌ని లేదు కానీ ఆ విధంగా ఉంటే బాగుంటుంది అని మాత్రం ఆర్జీవీ అనుకుంటారు.ఇదే మాట ప్ర‌తి సంద‌ర్భంలోనూ ఆయ‌న చెబుతారు. నేను అనుకున్న‌ది...

ట్రిపుల్ ఆర్ కలెక్ష‌న్లివే !

ఆరో రోజు ట్రిపుల్ ఆర్ క‌లెక్ష‌న్లివి..సినిమా ఇవాళ మంచి రేంజ్ లో దూసుకుపోతోంది. ఆరో రోజు కూడా క‌లెక్షన్ల‌కు తిరుగులేదు అని నిరూపించింది.షేర్ 9.54 ల‌క్ష‌ల రూపాయ‌లు అని తేలింది.ఇదే ఊపు కొన‌సాగించి వీకెండ్ కు సినిమా అన్న‌ది సేఫ్ జోన్ లోకి వెళ్లిపోవ‌డం ఖాయ‌మని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇప్ప‌టికే ఆశించిన స్థాయిలో...

సోషల్ మీడియాలో ట్రిపుల్ ఆర్ పోస్ట్ లు తొలగింపుపై అలియా భట్ క్లారిటీ…

ట్రిపుల్ ఆర్ సూపర్ డూపర్ హిట్ అయింది. మూవీ యూనిట్ మొత్తం కూడ తెగ ఖుషీ అవుతోంది. ఇదిలా ఉంటే మరో వార్త కూడా చక్కర్లు కొడుతోంది. హీరోయిన్ అలియా భట్ తో ట్రిపుల్ ఆర్ టీంకు చెడిందనే వార్తలు సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. ట్రిపుల్...

RRR : ఆర్ఆర్ఆర్ పై బాలీవుడ్ న‌టి కంగ‌న ర‌నౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్... స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కాంబినేషన్ లో వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డుల‌ను తిర‌గ రాస్తుంది. భార‌త దేశ సినిమా చ‌రిత్ర‌లోనే ది బెస్ట్ మూవీగా ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టిస్తుంది. సినీ విమ‌ర్శ‌కుల నుంచి కూడా ఆర్ఆర్ఆర్ కు ప్ర‌శంసలు అందుతున్నాయి....
- Advertisement -

Latest News

కెసిఆర్.. నీ పతనం ఖాయం – వైఎస్ షర్మిల

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో కారుతో హల్చల్ చేశారు. పోలీసుల కళ్ళు కప్పి లోటస్ పాండ్ నుంచి...
- Advertisement -

ఆమరణ నిరాహార దీక్షకు దిగిన వైఎస్ విజయమ్మ

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేయడంతో ఆమెను చూసేందుకు తల్లి వైఎస్ విజయమ్మ వెళ్లాలని ప్రయత్నించారు. దీంతో ఆమె ఇంట్లోనే హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. నిన్నటి...

వైఎస్ షర్మిల అరెస్టుపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో కారుతో హల్చల్ చేశారు. పోలీసుల కళ్ళు కప్పి లోటస్ పాండ్ నుంచి సోమాజిగూడ చేరుకున్న వైయస్ షర్మిల.. సోమాజిగూడ...

సిద్దు జొన్నలగడ్డ బిహేవియర్ తోనే ఇదంతా..!!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన డీజే టిల్లు' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పడు ఈ సినిమా కు సీక్వెల్ గా 'టిల్లు...

 తెలంగాణకు వివేకా కేసు..జగన్‌పై టీడీపీ ఫైర్..!

గత ఎన్నికల ముందు సంచలనంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో తాజాగా సుప్రీం కోర్టు కొత్త ట్విస్ట్ ఇచ్చింది.  వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ...