Tandur

రోహిత్ రెడ్డికి రివర్స్.. కేసీఆర్ దగ్గరకు..పక్కాగా బిగిస్తున్నారా?

ఆ మధ్య ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడానికి బీజేపీతో సంబంధాలు ఉన్న నందకుమార్, సింహయాజులు, రామచంద్రభారతి ట్రై చేసినట్లు ఆడియో, వీడియో క్లిప్పింగ్‌లు బయటకొచ్చాయి. అలాగే వారిని పోలీసులు అరెస్ట్ చేయడం..బెయిల్ పై రావడం జరిగాయి. ఈ కొనుగోలు...

తాండూర్ ఎపిసోడ్ పై టీఆర్ఎస్ అధిష్టానం సీరియస్…. సీఐకి క్షమాపణ చెప్పనున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి

తాండూర్ ఘటనపై టీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ అయింది. వివాదాలతో మీడియాకు ఎక్కొద్దని వార్నింగ్ ఇచ్చింది. నిన్న తాండూర్ సీఐపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అనుచితంగా దూషించారు. చెప్పలేని విధంగా సీఐని దూషించాడు. ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాండూర్ టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం...

పశ్చిమ గోదావరి జిల్లాలో తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

ప.గో. జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని కావలి గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో శుక్రవారం తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరితో కలిసి భోగి మంటలు వెలిగించారు. భోగి మంటల వెలుగు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం...

వికారాబాద్ టీఆర్ఎస్ గ్రూప్ వార్ కొత్త మలుపు తిరిగిందా?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వికారాబాద్ జిల్లా తాండూరు పేరు ఒక్కసారిగా రాజకీయవర్గాల్లో చర్చకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ వర్గపోరు పతాక స్థాయికి చేరింది. ఏ చిన్న అవకాశం దొరికినా పైచెయ్యి సాధించేందుకు నాయకులు పావులు కదుపుతున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో...

టీఆర్ఎస్ ఆధిపత్య పోరు..మున్సిపాలిటీ పేరు చెబితేనే వణుకుతున్న అధికారులు

ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య ఆధిపత్య పోరు అధికారులకు చుక్కలు చూపిస్తుంది. ఉన్నతాధికారిగా వచ్చే వారంతా మూడు నెలలు తిరగకుండానే మరో ఆఫీసు దారి చూసుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపాలిటీ పేరు చెబితేనే అధికారులు, ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. జిల్లా మొత్తం టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులే ప్రాతినిధ్యం వహిస్తున్నా...తాండూరు మున్సిపాలిటీ కమిషనర్ కుర్చీ అంటే హడలిపోతున్నారు. తాండూరు...

తాండూరులో మళ్లీ మొదటికొచ్చిన ఎమ్మెల్యే వర్సెస్‌ ఎమ్మెల్సీ వార్ !

వికారాబాద్ జిల్లా అధికార పార్టీలో కుమ్ములాటలు మరోసారి తారాస్థాయికి చేరాయి. తాండూరు నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిలు కలిసే ఉన్నట్టు నిన్నటి వరకు కనిపించినా ఒక్కసారిగా విభేదాలు భగ్గుమన్నాయి.ఒకప్పుడు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉన్నా.. మధ్యలో అవన్నీ సమసిపోయాయన్న వాతావరణం కల్పించారు. కానీ మున్సిపల్‌...
- Advertisement -

Latest News

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి కేసీఆర్: ఎమ్మెల్సీ కవిత

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్​లో జరుగుతున్న...
- Advertisement -

తెలంగాణను కేసీఆర్ అభివృద్ది చేస్తుంటే..ఏపీని జగన్ ధ్వంసం చేస్తున్నాడు – చంద్రబాబు

తెలంగాణను కేసీఆర్ అభివృద్ది చేస్తుంటే..ఏపీని జగన్ ధ్వంసం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు చంద్రబాబు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ నగర అభివృద్ధికి కృషి చేశాను.. దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండటం టీడీపీ ఘనత...

నా పాలన వల్లే.. దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది – చంద్రబాబు

నా పాలన వల్లే.. దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ టీడీపీని హైదరాబాద్ లోనే స్థాపించారని.. తెలుగు ప్రజల గుండెల్లో టీడీపీ ఎప్పుడూ...

శ్రీవారి సన్నిధిలో హీరోయిన్​కు ఆదిపురుష్ డైరెక్టర్ కిస్.. నెటిజన్లు ఫైర్

ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ పై ఓవైపు నెటిజన్లు.. మరోవైపు శ్రీవారి భక్తులు ఫైర్ అవుతున్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించారని మండిపడుతున్నారు. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటంటే..? ఆదిపురుష్ మూవీ విజయం...

తెలంగాణలో BRS కు రెండు పార్టీ ఆఫీసులు?

తెలంగాణలో BRS కు రెండు పార్టీ ఆఫీసులు? అంటూ షర్మిలా ఫైర్ అయ్యారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా.. కేసీఆర్ రాజకీయాలకు భూములు కరువా..! కమీషన్ల పేరు చెప్పి ఖజానానే పొతం పట్టించిన...