Telangana decade celebrations 2023

నేటితో ముగియనున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు

తెలంగాణ రాష్ట్రం అవతరించి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సర్కార్ 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాల్లో నేడే ఆఖరి రోజు. జూన్ రెండో తేదీన ప్రారంభమైన వేడుకలు...మూడు వారాలుగా వైభవంగా, పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. రోజుకు ఒక రంగం చొప్పున ఆయా...

ప్రైవేటు నుంచి సర్కారు బడికి.. విద్యారంగంలోనూ వలసలు వాపస్

తెలంగాణలో అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ విద్యాదినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్య గురించి.. రాష్ట్రంలో విద్యారంగం కోసం తీసుకున్న నిర్ణయాల గురించి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. "విద్యతోనే వికాసం, విద్యతోనే ఆత్మవిశ్వాసం... ప్రతి తరగతి గది, తరగని విజ్ఞాన గని"...

దశాబ్ది వేడుకల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ విద్యా దినోత్సవం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు రంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా హరితోత్సవం నిర్వహించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ విద్యాదినోత్సవం జరపనున్నారు. ఇందుకు అధికారులు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. ఈరోజు పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు ఇవాళ చదువుల పండగను ఘనంగా నిర్వహించనున్నారు. పూర్తైన...

తెలంగాణ దారులన్నీ పూలదారులుగా మారాయి : సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా హరితోత్సవం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలో పర్యటించి తొమ్మిదో విడత హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. తుమ్మలూరులోని అర్బన్ ఫారెస్ట్ పార్కులో మొక్కలు నాటారు. అనంతరం హరితోత్సవంలో భాగంగా నిర్వహించిన బహిరంగ...

దశాబ్దాల పాటు ధ్వంసమైన పర్యావరణానికి వరం.. హరితహారం : కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా హరితోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హరితోత్సవాన్ని పురస్కరించుకుని ట్వీట్ చేశారు. దశాబ్దాల పాటు ధ్వంసమైన పర్యావరణానికి వరం హరితహారం అని అభివర్ణించారు. మహోద్యమంలాగా తెలంగాణ హరితహారం కొనసాగుతోందని తెలిపారు. 230 కోట్ల మొక్కలు...

అన్ని వసతులతో అభివృద్ధి చెందే అరుదైన ప్రదేశాల్లో తెలంగాణ ఒకటి: హరీశ్‌

తెలంగాణ సాధించుకుని విజయవంతంగా తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది జూన్ 2వ తేదీన పదో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా రోజుకో శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఇవాళ...

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనోత్సవం

తెలంగాణ రాష్ట్రం ఎన్నో అడ్డంకులు అధిగమించి తొమ్మిదేళ్లుగా అభివృద్ధి పథంలో దూసుకెళ్లింది. ఈ ఏట జూన్ 2వ తేదీన పదో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. 21 రోజుల పాటు రోజుకో శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను వైభవంగా...

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతి

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రోజుకో శాఖ ఆధ్వర్యంలో 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ అట్టహాసంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. గురువారం రోజున తెలంగాణ వ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఇక రాష్ట్ర...

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నేడు పల్లెప్రగతి దినోత్సవం

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించనున్నారు. 12,769 గ్రామాల్లో జరగనున్న పల్లె ప్రగతి దినోత్సవంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్‌పర్సన్లు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వేడుకల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వివిధ పథకాల కింద సాధించిన ప్రగతిని...

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు వైద్య, ఆరోగ్య దినోత్సవం

తెలంగాణ రాష్ట్రం సాధించుకుని తొమ్మిదేళ్లు విజయవంతంగా పూర్తయి.. పదో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రోజుకో శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. మంగళవారం రోజున మహిళా సంక్షేమ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. ఇక...
- Advertisement -

Latest News

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
- Advertisement -

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...

రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...

గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం​.. నాలుగు నెలల్లో అమలు!

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....

తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్‌

తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...