Telugu Tv Serial Previews

గుప్పెడంతమనసు 308 ఎపిసోడ్ : ఏటూ చూసిన వసు జ్ఞాపకాలే..ఆఖరికి సెక్యురిటీని కూడా వసూనే అనుకున్న రిషీ

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ కాలేజ్ కి వస్తాడు. కాలేజ్ లో వసూ జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉంటాడు. వసూ క్లాస్ రూం చూస్తడు. అక్కడ ఎవరూ లేకున్నా మనోడికి క్లాస్ అంతా స్టూడెంట్స్ ఉన్నట్లు..వసూ కూడా ఉన్నట్లు అనిపిస్తుంది. వసూ ప్లేస్ లో కుర్చుంటాడు. వసూ కాలేజ్ కి వస్తుంది. క్లాస్ రూంలో...

గుప్పెడంతమనసు 307: జగతి ముందు వసూని బుక్ చేసిన రిషీ..అడగకనే అన్నీ ప్రశ్నలు అడిగేసిన జగతి..!

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో కాలేజ్ లో రిషీ ఒక్కడే బాస్కెట్ బాల్ ఆడుతూ..వసూగురించి ఆలోచిస్తాడు. గతంలో మహేంద్ర నువ్వేంటో నీ మనసేంటో క్లారిటీ ఉండాలి రిషీ అన్న మాటలు గుర్తుకువస్తాయి. ఏం సమాధానం చెప్పుకోవాలి, వసుధారే పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది అనుకుంటాడు. ఇంకోవైపు ఆటోలో వస్తున్న వసూ..రిషీ గురించి ఆలోచిస్తుంది. రెస్టారెంట్ కు...

కార్తీకదీపం ఎపిసోడ్ 1209: డాక్టర్ల అందరి ముందు..మోనిత పరువు తీసిపడేసిన దీప..డాక్టర్ వృత్తికే కళంకం అంటూ స్పీచ్

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో బస్తీలో మెడికల్ క్యాంపు జరుగుతుండగా..మోనిత వచ్చి కార్తీక్ ను తిడుతూ ఉంటుంది. కార్తీక్ మోనితా ఇది మెడికల్ క్యాంప్, ఇక్కడ న్యూసెన్స్ చేయటానికి నీకు కామన్సెన్స్ ఉందా అంటే..పది తప్పులు చేసి ఒక ఒప్పు చేస్తే సరిపోతుందా అంటూ డైలాగ్స్ వేస్తుంది. దీప ఎందుకు వచ్చావ్ అంటే.. న్యాయం...

కార్తీకదీపం 1208: బస్తీలో మోనితకు బడితపూజ..అనుకున్నది ఒక్కటి అయ్యింది మరొకటి..!

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో ఆనంద్ రావు, సౌందర్యలు ఈరోజు నాకు చాలా హాయిగా ఉందండి అనుకుంటూ మాట్లాడుకుంటారు. కంటినిండా నిద్రపోయాను అని ఆనంద్ రావు అంటాడు. వీళ్లు ఇలా మాట్లాడుకుంటుండగా..పిల్లలు మేము కూడా వాకింగ్ కి వస్తాం అంటారు. సరే వెళ్లి అమ్మకు చెప్పిరండి అంటుంది. ఇంతలో బయట మోనిత క్యాబ్ లో...

గుప్పెడంతమనసు 306 ఎపిసోడ్: రాత్రిపూట కాలేజ్ లో రిషీ వసూధారల ఆటలు..గెస్ట్ హోస్ లో రిషీ

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ, జగతి కారులో వెళ్తూ ఉంటారు. వసూ టాపిక్ రిషీ తీస్తాడు. రిషీ నాకు వసుధార కావాలి మేడమ్ అంటాడు. జగతి షాక్ తో సార్ అంటుంది. ఐమీన్..నా ఉద్దేశం..తనొక ప్రత్యకమైన స్టూడెంట్, కాలేజ్ టాపర్, అలాంటివాళ్లు అరుదగా దొరుకుతారు, తను మన కాలేజ్ లో చదివి పాస్...

కార్తీకదీపం 1207 ఎపిసోడ్: పండగ చేసుకుంటున్న కార్తీక్ కుటుంబం..మరో కుట్రకు ప్లాన్ చేస్తున్న మోనిత

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ కుటుంబం మాంచి జోష్ మీద ఉంటుంది. హాల్ అందరూ కుర్చోని ఉంటారు. దీప పొడుపులకథలు అడుగుతుంది. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. ఇంతలో సౌందర్య స్వీట్స్ తీసుకుని వస్తుంది. అందరూ ఇలా నవ్వుకుని మాట్లాడుకుని ఎన్నాళ్లయిందో కదా, ఈరోజే మనకు అసలైన దీపావళి అని కోడళ్లకు పెడుతుంది....

కార్తీకదీపం 1206: మోనిత గుట్టురట్టు చేసిన దీప..వీడియోతో అసలు నిజం బట్టబయలు..!

కార్తీకదీపం ఈరోజ ఎపిసోడ్ లో మోనిత ఇంట్లో ఉన్న దీప..మోనిత గురించి చెప్తూ ఉంటుంది. దొంగసాక్ష్యాలను సృష్టించటం, దొంగమాటలు చెప్పటం, దొంగతనంగా ల్యాబ్ నుంచి శాంపిల్ కొట్టేయటం..అబ్బో మా చిట్టిచెల్లికి ఎన్ని విద్యలు తెలుసో అంటుంది. మోనిత ఏంటో తెలియనట్లుగా..ల్యాబ్ ఏంటి, దొంగతనం ఏంటి, అన్ని అబద్ధాలు చెబుతున్నావు నువ్వు, ఈ మంగళసూత్రం నేనే...

గుప్పెడంతమనసు ఎపిసోడ్ 304: మిర్చీబజ్జీలతో అందరినోరూరించేలా చేసిన వసుధార..ఇగోమాష్టర్ కు చెమటలే..!

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో కారులో వెళ్తున్న రిషీ, వసూ..రెస్టారెంట్ కి వెళ్లటం లేదా అంటే.. ఎగ్జామ్స్ అయ్యే వరకూ డ్యూటీకి రాను అని చెప్పాను అంటుంది. ఎగ్జామ్స్ అయ్యాక..హ్యాపీగా సెలవులు గడిపేద్దాం అనుకోకు..మనకు మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ వుంది అంటే..అవును సార్, జగతి మేడమ్ కూడా అదే చెప్పారు అంటుంది వసూ. రిషీ...

గుప్పెడంతమనసు 303 ఎపిసోడ్: రిషీ దగ్గర మెల్లగా కూపీలాగే ప్రయత్నం చేస్తున్న మహేంద్ర..అసలు తడబడకుండా కవర్ చేస్తున్న ఇగోమాష్టర్

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర, ధరణీ దేవయాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వదిన ఏదైతే జరగొద్దు అని భయపడుతుందో అది జరిగే రోజు త్వరలోనే వస్తుంది అని నీకొక గుడ్ న్యూస్ చెప్పనా అని రిషీ వాళ్ల అమ్మ ఇంట్లో భజనం చేశాడంట అని చెప్తాడు. ధరణి సంతోషిస్తుంది. నేనొకసారి రిషీని చూసొస్తాను...

గుప్పెడంతమనసు ఎపిసోడ్ 299: రిషీ గురించి జగతి- మహేంద్రలు మాట్లాడుకుంటే ఎంట్రీ ఇచ్చిన ఇగో మాష్టర్

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ రూంలో కుర్చుని వసూ అన్న మాటలనే తలుచుకుంటూ ఉంటాడు. ఇంతలో మహేంద్ర వచ్చి కుర్చుంటాడు. రిషీ ప్రతీసారి అడిగిలోపలికి వచ్చేవాళ్లు ఈసారేంటో అడగలేదు అని రిషీ అంటే..ఎందుకో అడగాలని అనిపించలేదు అంటాడు మహేంద్ర..ఎలా ఉన్నావు రిషీ అని మహేంద్ర అంటే..నేను ఎలా ఉన్నానో కాదు, వసుధార ఎలాఉందోతెలుసుకోండి..మీ...
- Advertisement -

Latest News

ఆ రక్త గ్రూపులకే కొవిడ్ ముప్పు ఎక్కువ.. అవి ఏవంటే?

కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తున్నది. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వెలుగు చూడటం, ఆ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తిస్తుందనే అంచనాల నేపథ్యంలో ఆందోళన...
- Advertisement -

దేశంలో ఒమైక్రాన్ కేసు నమోదు కాలేదు: కేంద్రం

ఇప్పటి వరకు దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం పార్లమెంట్‌కు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 14 దేశాలలో ఒమైక్రాన్ వేరియంట్ కేసులు వెలుగులోకి...

జాంబియా ప్రయాణికుడికి పాజిటివ్.. ‘ఒమైక్రాన్’ నిర్ధారణకు శాంపిల్స్

జాంబియా నుంచి ముంబయి తిరిగి వచ్చిన 60 ఏండ్ల వ్యక్తికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ వ్యక్తి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం వైద్యాధికారులు పంపారు. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమైక్రాన్ అత్యంత...

సిరివెన్నెల మరణం నన్నెంతో బాధించింది… ప్రధాని మోదీ సంతాపం.

సాహిత్య శిఖరం..సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణంపై యావత్ తెలుగు రాష్ట్రాలే కాదు... యావత్ భారతంలోని సాహిత్య అభిమానులను కలిచివేసింది. సిరివెన్నెల మరణంపై రాజకీయ నాయకులు, సినీ ప్రేమికులు, సాహిత్య అభిమానులు ఎందరో తమ...

కాంగ్రెస్ వ‌ల్లే ప్ర‌జా ప్ర‌తినిధులకు గౌర‌వం వ‌చ్చింది – జ‌గ్గారెడ్డి

తెలంగాణ రాష్ట్రం లో స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తి నిధు ల‌ను టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప‌ట్టించు కోవ‌డం లేద‌ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ‌గ్గా రెడ్డి ఆరోపించారు. గడిచిన రెండు సంవత్సరాల నుంచి...