tenth

ఏపీ టెన్త్, ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. త్వరలోనే..!

అమరావతి: కరోనా కారణంగా ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు అయిన విషయం తెలిసిందే. దాంతో ఫలితాలు ఎలా ఉంటాయోనని విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. తాజాగా టెన్త్, ఇంటర్ ఫలితాలపై ఏపీ విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఫలితాలపై నివేదిక రెడీ చేసింది. గ్రేడ్ల విధానంతో మార్కులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్,...

టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన

టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో హైపవర్ కమిటీ ఏర్పాటు చేశామని...మూడు, నాలుగు రోజుల్లో కమిటీ నివేదిక ప్రభుత్వానికి వస్తుందన్నారు. కమిటీ సూచనలు మేరకు విద్యార్థులకు మార్కులు ప్రకటిస్తామని.. విద్యార్థుల భవిష్యత్ కి ఇబ్బందులు లేకుండా...

పదో, ఇంటర్ ఫలితాలపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం…

ఏపీలో టెన్త్ మరియు ఇంటర్ పరీక్షల రద్దుతో.. ఆ పరీక్ష ఫలితాలపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే అంశం పై ఇవాళ విద్యా శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టెన్త్  మరియు ఇంటర్ ఫలితాల కోసం ఉన్నత స్థాయి నిపుణుల...

బ్రేకింగ్ : ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు

ఏపీ విద్యార్థులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో నిర్వహించబోయే పదో తరగతి ఇంటర్ పరీక్షలను జగన్ సర్కార్ రద్దు చేస్తున్నట్టు కాసేపటి క్రితమే పేర్కొంది. ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. సుప్రీం కోర్టులో పరీక్షలపై విచారణ జరిగిందనీ... పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటనకు 45 రోజుల...

ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షలపై తొలగని ఉత్కంఠ.. సీఎం వద్ద చర్చ జరగలేదన్న మంత్రి

అమరావతి: టెన్త్, ఇంటర్ పరీక్షల తేదీలపై ఉత్కంఠ కొనసాగతూనే ఉంది. పరీక్షల నిర్వహణపై సీఎం జగన్ వద్ద ఎటువంటి చర్చ జరగలేదని మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖలో నాడు నేడు కార్యక్రమం‌పై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష అనంతరం మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాతో మాట్లాడారు....

గుడ్ న్యూస్ : ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్ , ఇంటర్ పరీక్షలు రద్దు !

తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో ఇప్పటికే పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను తెలంగాణ సర్కార్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణలో ఓపెన్ స్కూల్ సొసైటీ పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు జులైలో...

విద్యార్థులకు శుభవార్త.. త్వరలోనే పది పాసైన వారికి..?

  కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి విద్యార్థులందరిని పాస్ చేస్తూ తెలంగాణసర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఇప్పటికే షార్ట్ మెమోలు జారీ చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం 10 పాసైన వారికి త్వరలోఒరిజినల్ మెమోలు పంపిణీ చేయనుంది. ఇక ఈ మెమోలు...
- Advertisement -

Latest News

అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ కీలక హెచ్చరిక!

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ( టీఎస్పీఎస్సీ TSPSC ) అభ్యర్థులకు తాజాగా ఓ కీలక సూచన చేసింది. ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌ఓ ఉద్యోగాల భర్తీకి...
- Advertisement -

టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం. 10 మంది వలసదారుల మృతి

అమెరికా: టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసదారులతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెంచారు. పలువురికి గాయాలయ్యాయి. యుఎస్ రూట్ 281​లో ట్రక్ అతివేగంగా...

ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్ కొత్త రికార్డు.. హాకీ టీమ్ అద్భుత విజయం

టోక్యో: ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. జర్మనీపై 5-4 తేడాతో భారత మెన్స్ హాకీ టీమ్ అద్భుత విజయం సాధించారు. దీంతో కాంస్య పతకం కైవసం చేసుకున్నారు....

యూట్యూబ్‌ బంపర్‌ ఆఫర్‌.. 100 మిలియన్‌ డాలర్ల ఫండ్‌ ..!

యూట్యూబ్‌ ( Youtube ) తమ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌ తెలిపింది. దీంతో టిక్‌టాక్‌ తర్వాత దీనికి మరింత క్రేజ్‌ పెరగునుంది. ఇప్పటికే ఎంతో మంది యూజర్లు షార్ట్‌ వీడియోలకు భారీ ప్రోత్సాహకాలు...

బలహీనంగా రుతుపవనాలు.. తెలంగాణకు వర్ష సూచన

హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. దీంతో నైరుతి రుతపవనాల కదలికలు తగ్గుతున్నాయి. మరోవైపు పశ్చిమ భారతం నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. దీంతో శుక్ర, శనివారాల్లో తెలంగాణలో పలు...