TRS Party

కమలం పాలిటిక్స్: నామాని ఫిక్స్ చేస్తున్నారా?

నామా నాగేశ్వరరావు...తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. అదీగాక బడా వ్యాపారవేత్త. మధుకాన్ సంస్థ వ్యవస్థాపకుడైన నామాని బీజేపీ టార్గెట్ చేసిందా? అంటే ప్రస్తుతం ఆయన సంస్థలపై జరుగుతున్న ఈడీ సోదాలని బట్టి చూస్తే కాస్త అవుననే సమాధానం రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తుంది. స్వతహాగా వ్యాపారవేత్త అయిన నామా తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడుగా...

హుజూరాబాద్‌లో దుబ్బాక రిజ‌ల్ట్ రిపీట్ అవుతుందా?

ఇప్పుడున్న రాజకీయాలు ముఖ్యంగా టీఆర్ ఎస్ వ‌ర్సెస్ ఈట‌ల రాజేంద‌ర్ అన్న‌ట్టు సాగుతున్నాయి. హుజూరాబాద్‌లో వీరిద్ద‌రిలో ఎవ‌రు గెలుస్తార‌నేది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. ఈట‌ల‌ను ఓడించి పార్టీ ప‌రువును నిల‌బెట్టుకోవాల‌ని టీఆర్ ఎస్ ప్ర‌య‌త్నిస్తోంది. కానీ త‌న‌కు తిరుగులేకుండా గెలుస్తాన‌ని ఈట‌ల భావిస్తున్నారు. అయితే ఇంత‌కు ముందు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల తీరును...

హుజూరాబాద్‌కు టీఆర్ ఎస్ మంత్రుల వ‌రాలు.. ఏది కావాల‌న్నా ఇచ్చేస్తున్న‌రు

ప్ర‌స్తుతం హుజూరాబాద్‌లో ఈట‌ల రాజేంద‌ర్ వ‌ర్సెస్ టీఆర్ ఎస్ అన్న‌ట్టు రాజ‌కీయాలు జోరు మీద ఉన్నాయి. అక్క‌డ సీఎం కేసీఆర్ మొద‌టి నుంచి వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు. ఇందులో భాగంగా ఈట‌ల రాజ‌కీయాలకు చెక్ పెట్టే ప‌నిని కేవ‌లం కొంద‌రికే ఇస్తున్నారు గులాబీ బాస్‌. స్ప‌ష్టంగా చెప్పాలంటే ఈట‌ల‌కు స‌న్నిహితంగా ఉంటున్న హ‌రీశ్‌రావు లాంటి...

కేసీఆర్‌పై ప్ర‌తిప‌క్షాల ఆగ్ర‌హం.. ఈ టైమ్‌లో ఆ ప‌ని అవ‌స‌ర‌మా బాస్‌!

ప్ర‌స్తుతం తెలంగాణ ప్ర‌భుత్వం లోటు బ‌డ్జెట్‌తో క‌ట‌క‌ట‌లాడుతోంది. క‌నీసం స్కీమ్‌ల‌ను అమ‌లు చేయ‌డానికి కూడా ఈ క‌రోనా టైమ్‌లో డ‌బ్బుల్లేక ఆస్తులు అమ్మేందుకు సిద్ధ‌మైంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న స‌ర్కారు భూమ‌లును అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ టైమ్‌లో కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న క‌లెక్ట‌ర్లకు, జాయింట్ క‌లెక్ట‌ర్ల‌కు కొత్త కార్ల‌ను పంపిణీ చేసేందుకు...

కల్నల్‌ సంతోష్‌ బాబు విగ్ర‌హాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్‌

చైనా సైనికుల దాడిలో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌ బాబు విగ్ర‌హాన్ని సూర్యాపేట‌లో ఆవిష్క‌రించారు. సూర్యాపేటలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన సంతోష్‌ బాబు కాంస్య విగ్రహాన్ని మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. మొత్తం 9 అడుగుల‌ ఎత్తుతో సంతోష్‌ బాబు విగ్ర‌హాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా సంతోష్‌ బాబు స్మారకార్థం సూర్యాపేటలోని కోర్టు చౌరస్తాకు...

ఈట‌ల రాజేంద‌ర్ చేరిక‌తో బీజేపీ ద‌శ మార‌నుందా..? ఆ మాట‌ల వెన‌క అర్థ‌మేంటి!

ఈట‌ల రాజేంద‌ర్ (Etela Rajender) అంటే నిఖార్స‌యిన ఉద్య‌మ నేత‌గా పేరుంది. కేసీఆర్ త‌ర్వాత ఉద్య‌మంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌నే గుర్తింపు ఆయ‌న సొంతం. అయితే అనూహ్య ప‌రిణామాల మ‌ధ్య ఆయ‌న టీఆర్ఎస్‌ను వీడారు. అంతేకాదు ఆయ‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేశారు. దీంతో తెలంగాణ రాజీకీయాలు ఇప్పుడు మంచి హీటుమీదున్నాయి.   అయితే ఆయ‌న భారీ...

ఈటల మునిగిపోయే పడవలో ఎక్కారు

ఈటల రాజేందర్ మునిగిపోయే పడవలో ఎక్కారని మంత్రి జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేసారు. ఈటల బీజేపీలో చేరిన నేపథ్యంలో మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈటల బీజేపీలో చేరడం హాస్యాస్పదమని అన్నారు. ఈటల చెబుతున్న దానికి చేస్తున్న దానికి పొంతన లేదని, ఈటల హిట్లర్ వారసుల సరసన చేరారని మండిపడ్డారు. ప్రతీ పార్టీలో అభిప్రాయ...

ఆక‌స్మిక త‌నిఖీల‌పై ముందే లేకులేంటి..? సీఎం కేసీఆర్‌పై ట్రోలింగ్‌!

సీఎం కేసీఆర్ అంటే చాలా ముందు చూపున్న నాయ‌కుడిగా గుర్తింపు ఉంది. ఆయ‌న ఏ ప‌నిచేసినా చాలా వ‌ర‌కు జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. ఎవ‌రికి ఎప్పుడు ఎలా చెక్ పెట్టాలో ముందే ఆలోచించుకుని మ‌రీ ప‌ని మొద‌లు పెడ‌తారు. అయితే సీఎం కేసీఆర్ ఈ మ‌ధ్య చాలా చురుగ్గా ప‌నిచేస్తున్నారు. అన్ని నిర్ణ‌యాల‌ను వ‌రుస‌పెట్టి తీసుకుంటూ...

మూడోసారి ఈట‌ల రాజీనామా.. అలుపెర‌గ‌ని నేత‌..!

ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారం ఇప్పుడు తెలంగాణ‌లో పెద్ద సంచ‌ల‌నం అయింది. అంద‌రూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్టు ఈ రోజు ఈట‌ల త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇక హుజూరాబాద్‌లో స‌మ‌ర‌మే అంటూ స్ప‌ష్టం చేశారు. కాగా ఈట‌ల రాజీనామా చేయ‌డం ఇది కొత్తేమీ కాదు. గ‌తంలో ఉద్య‌మ స‌మ‌యంలో కూడా రెండు...

ఈటల రాజీనామా… పొన్నం కొత్త డిమాండ్

భూకబ్జాల ఆరోపణల నేపథ్యంలో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేంద‌ర్ శనివారం తన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఈటల అసెంబ్లీ కార్యదర్శికి త‌న రాజీనామా లేఖను అంద‌జేశారు. ఈటల రాజీనామాకు అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి ఆమోదం కూడా తెలిపారు. ఇందంతా గంటల వ్యవధిలో జరిగిపోయింది....
- Advertisement -

Latest News

అజారుద్దీన్ సభ్యత్వం రద్దు.. కారణాలు ఇవే?

హైదరాబాద్: మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై వేటు పడింది. హెచ్ సీఏ ఉన్న ఆయన సభ్యత్వాన్ని అపెక్స్ కౌన్సిల్ రద్దు చేసింది....
- Advertisement -

కరోనా: ఇండియాలో గుడి కట్టారు.. జపాన్లో మాస్క్ పెట్టారు..

కరోనా మహమ్మారి అంతమైపోవాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్న సంగతి తెలిసిందే. గో కరో గో కరోనా అంటూ మహమ్మారి వదిలిపోవాలని రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అలాంటిదే తమిళనాడులో కరోనా మాత ఆలయం కూడా....

వేగంగా రుతుపవనాల విస్తరణ

న్యూఢిల్లీ: దేశంలోకి వేగంగా నైరుతీ రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే ఈ రుతుపవనాలు కేరళను తాకాయి. తాజాగా ఈ రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. అనుకూల వాతావరణం...

తెలంగాణ : 4 కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు రీషెడ్యూల్ !

తెలంగాణలో కరోనా వైరస్ విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జరగాల్సిన నాలుగు కామన్ ఎంట్రెన్స్ పరీక్షలను...

సెగ‌లు పుట్టిస్తున్న రెజీనా.. ఈ అందాని ఫిదా కావాల్సిందే!

రెజీనా అంటే సినీ ప్రేమికుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. చిన్న సినిమాతో ఇండ‌స్ట్రీకి ఎంట్రి ఇచ్చిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత వ‌రుస‌గా సినిమాలు చేసింది. పిల్లా నువ్వు లేని జీవితం అనే...