virus

కోళ్లకు వైరస్ వల్ల వచ్చే వ్యాధులు..నివారణ చర్యలు..

మనుషులకు ఎలాగైతే రోగాలు వస్తాయో అదే విధంగా జంతువులకు కూడా వస్తాయి.ముఖ్యంగా చెప్పాలంటే కోళ్లకు వైరస్ ల కారణంగా ఎక్కువగా వ్యాధులు వస్తాయి..కోళ్లు పెద్ద సంఖ్యలో వ్యాధులు, పరాన్నజీవులు బాధపడతాయి, వాటి ఉనికిని ముందుగానే గుర్తించటం అవసరం. తద్వారా కోళ్ల పెంపకంలో నష్టాలను అధిగమించేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వర్షాలు బాగా కురుస్తున్న సమయంలో...

మెదడును తినే అమీబా వైరస్‌తో బాలుడు మృతి!

అమెరికాలో మరో అరుదైన వైరస్ వల్ల బాలుడు మృతి చెందాడు. ఆ బాలుడికి మెదడును తినే అమీబా వైరస్ సోకింది. ఈ వైరస్ పేరు నయిగ్లేరియా ఫొలేరి. ఈ వైరస్ వల్ల అమెరికాలో మొట్టమొదటి మరణ కేసు నమోదైంది. నెబ్రస్కా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ డిపార్ట్‌ మెంట్ ప్రకారం.. ఒమాహాలోని డగ్లస్ కౌంటీకి...

చైనాలో మరో కొత్త వైరస్.. 35 మందికి సోకిన లాంగ్యా హెనిపా!

చైనాలో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా, మంకీపాక్స్ వైరస్‌లు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో తాజా మరో కొత్త వైరస్ బయటపడటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చైనాలోని షాంగ్ డాంగ్, హెనాన్ రాష్ట్రాల్లో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే ఈ వైరస్ 35 మందికి సోకినట్లు తైవాన్...

గర్భిణీకి మంకీపాక్స్.. బిడ్డ జననం.. ఎక్కడో తెలుసా?

అమెరికాలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా మంకీపాక్స్ సోకిన ఓ గర్భిణీకి పండంటి బిడ్డను జన్మించాడు. ఈ విషయాన్ని వైద్యులు అధికారిక ప్రకటన చేశారు. అయితే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ అధికారులు తెలిపారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం చాలా అరుదని అధికారులు చెప్పారు....

ఏ వైరస్‌కైనా కేరళ ఎందుకు ఆవాసంగా మారుతుంది..? అక్కడే ఎందుకు కేసులు వస్తున్నాయి..?

మనదేశంలో ఇప్పటి మూడు మంకీపాక్స్ కేసులు బయటపడగా అందులో రెండు కేరళలోని నమోదయ్యాయి. ఇదేకాదు మొన్న స్వైన్ ఫ్లూ, జికా, నిఫా, కరోనా కూడా కేరళ నుంచే దేశమంతా వ్యాపించింది. అస్సలు కేరళలోనే ఏ వైరస్ అయినా మొదట ఎందుకు వ్యాపిస్తుంది. చుట్టూ పచ్చదనం..ప్రకృతి దుప్పటి కప్పినట్లు చాలా అందంగా ఉండే రాష్ట్రం అది.....

హడలెత్తిస్తోన్న మంకీపాక్స్.. వెయ్యికిపైగా కేసులు నమోదు..!!

ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 29 దేశాలకు ఈ వైరస్ పాకింది. దాదాపు వెయ్యికిపైగా కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ అన్నారు. వైరస్‌ను కట్టడి చేయడానికి.. వైరస్ సోకిన బాధితుల సన్నిహితులను గుర్తించాలని అన్నారు. అందరినీ ఒకే దగ్గర ఉంచి.. చికిత్స అందజేయాలన్నారు....

దేశంలో ఎంట్రీ ఇచ్చిన మరో కొత్త వైరస్..West Nile Fever.. లక్షణాలు ఇవే..!

అదేంటో కొత్తగా వచ్చే వైరస్‌లు అన్నీ ముందు కేరళలోనే ఎంట్రీ ఇస్తాయి. ఇప్పుడు తాజాగా వెస్ట్‌ నైల్‌ ఫీవర్‌( West Nile Fever) అని కొత్త వైరస్‌ కేరళ ప్రజలను ఆందోళన కలిగిస్తుంది.త్రిసూర్‌లో వెక్టార్-బోర్న్ డిసీజ్‌తో చికిత్స పొందుతున్న వ్యక్తి మరణించడంతో రాష్ట్రంలో అలర్ట్ కూడా ప్రకటించారు. ఈ మధ్య కాలంలో దేశంలో నమోదైన...

Breaking: మంకీపాక్స్ వైరస్‌పై తెలంగాణ అలర్ట్

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టించింది. ఇప్పుడిప్పుడే వైరస్ అదుపులోకి వస్తున్న క్రమంలో మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే 20 దేశాలకు మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందింది. దాదాపు 200కు పైగా కేసులు నమోదు కాగా.. మరో 100 అనుమానిత కేసులు ఉన్నాయి. అయితే మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి వేగంగా...

మంకీపాక్స్ ను గుర్తించే ప్రత్యేక కిట్ ఇదే..!!

కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నామని అనుకుంటున్న సమయంలో.. మంకీపాక్స్ వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే 20 దేశాలకు మంకీపాక్స్ వైరస్ సోకగా.. రెండు వందలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరో వంద వరకు అనుమానిత కేసులు ఉన్నాయి. అయితే ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు పరిశోధకులు పలు ప్రయత్నాలు ప్రారంభించారు....

స్పైస్‌జెట్‌పై సైబర్ దాడి.. ఆగిపోయిన విమానాలు..!!

స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌ పై సైబర్ దాడి జరిగింది. రాన్సమ్‌వేర్ వైరస్ దాడి వల్ల విమానాలు స్తంభించిపోయాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. అనేక మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. రాన్సమ్‌వేర్ వైరస్ దాడి వల్ల ఈ రోజు ఉదయం నుంచి విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తిందని, దీంతో విమానాల రాకపోకలు తగ్గాయని అధికారులు ప్రకటించారు. ఈ...
- Advertisement -

Latest News

నకిలీ సిబిఐ అధికారి శ్రీనివాస్ కి 14 రోజుల రిమాండ్

నకిలీ సిబిఐ అధికారి కొమ్మిరెడ్డి శ్రీనివాస్ ను నేడు సిబిఐ కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా అతనికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు...
- Advertisement -

విజయసాయి రెడ్డి పై ఎంపీ రఘురామ షాకింగ్ కామెంట్స్

వైసిపి కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విజయసాయిరెడ్డికి త్వరలోనే దర్యాప్తు...

 వైసీపీ కాన్సెప్ట్ పాలిటిక్స్: సీమ గర్జన..జయహో బీసీ..!

సమయానికి తగ్గట్టుగా రాజకీయం చేయడం..పరిస్తితులని తమకు అనుగుణంగా మార్చుకోవడం..ఏదైనా వ్యతిరేకంగా మారుతుంటే...మళ్ళీ వాటిని తిప్పుకునేలా కార్యక్రమాలు చేయడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు. ఎలాంటి సందర్భాన్ని అయినా తమకు అనుగుణంగా...

 లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్-కేజ్రీవాల్..బీజేపీ మార్క్ పాలిటిక్స్..!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ రెండు తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఏకంగా కేసీఆర్ కుమార్తె కవిత...

వాస్తు: వీటిని చూస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం వుంటుందట..!

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటున్నారు. దీనితో పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగటివ్ ఎనర్జీ దూరం చేసుకుంటున్నారు. వాస్తు పండితులే ఈరోజు మనతో కొన్ని...