ycp mla
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఎన్టీఆర్ కు వెన్నుపోటు కుట్రలో బాలయ్య పాత్ర – వైసిపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైయస్ఆర్ పేరుని పెట్టడంపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మండిపడిన సంగతి తెలిసిందే. ఫేస్బుక్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు బాలకృష్ణ. " మార్చేయడానికి.. తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదు. ఓ సంస్కృతి, నాగరికత, తెలుగుజాతి వెన్నెముక.. ఎన్టీఆర్. తండ్రి గద్దెనెక్కి ఎయిర్పోర్ట్ పేరు మార్చారు.....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
తుప్పు నాయుడు, పప్పు నాయుడు కుట్రలు పన్నుతున్నారు :కొడాలి నాని
మరోసారి టీడీపీ నేతలపై మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాల నాని విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తుప్పు నాయుడు, పప్పు నాయుడు కుట్రలు పన్నుతున్నారంటూ ఆరోపణలు చేశారు. మద్యంలో విషం ఉందని గోబెల్స్ ప్రచారం మొదలు పెట్టారని, ల్యాబరేటరీ పని చేసే బాయ్ వెళ్ళి వాళ్ళ చెవిలో చెప్పాడా అని ఆయన ప్రశ్నించారు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
కస్సుమంటున్న ‘ఫ్యాన్స్’..కొంపముంచుతారా?
ఈ మధ్య ఏపీలో ఎక్కడ చూసిన వైసీపీ ఎమ్మెల్యేలని ప్రజలు నిలదీస్తున్న సన్నివేశాలే కనిపిస్తున్నాయి. తమ సమస్యలని పరిష్కరించాలని చెప్పి ప్రజలు...ఎక్కడకక్కడ వైసీపీ ప్రజాప్రతినిధులని ప్రశ్నిస్తున్నారు. గత మూడేళ్లుగా ప్రజల్లో పెద్దగా తిరగని ఎమ్మెల్యేలు...జగన్ దెబ్బకు ఒక్కసారిగా ప్రజల్లోకి వచ్చారు. ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లాలని జగన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అలాగే ప్రజల్లో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. దాడికి యత్నం..
వైసీపీ ప్రభుత్వం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణకు చేదు అనుభవం ఎదురైంది. ఆయనను చూడగానే రంకెలేసిన మహిళలు మెడలోని కండువా పట్టుకుని దాడికి యత్నించారు. దుర్భాషలాడుతూ వెంబడించారు. దీంతో పోలీసుల రక్షణ మధ్య ఆయన బయటపడ్డారు. అల్లూరు సీతారామరాజు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రిస్క్‌లో ‘ఫ్యాన్’ ఎమ్మెల్యేలు… అంతా మైనస్సే?
వైసీపీ ఎమ్మెల్యేలు రిస్క్ లో ఉన్నారా? వైసీపీ ప్రజా ప్రతినిధులు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారా? అంటే ఇటీవల జగన్...ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన దాన్ని బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది...అలాగే పనితీరు మెరుగు పర్చుకోకపోతే నెక్స్ట్ ఎమ్మెల్యే సీటు ఇవ్వనని చెప్పడం బట్టి చూస్తే...చాలామంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదనే అర్ధమవుతుంది. మామూలుగా అధికార పార్టీపై కాస్త...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
కోర్టు బోనులో జగన్ ఎమ్మెల్యే ?
నెల్లూరు జిల్లా, బోగోలు మండలం, చిప్పలేరు మత్స్య రేవు భూ నిర్వాసితుల గొడవ లో కావలి ఎమ్మెల్యే పై ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే తీరు కారణంగానే కోట్ల రూపాయలు స్వాహా అయ్యాయని సంబంధిత బాధితులు గగ్గోలు పెడుతూ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించగా, ప్రస్తుతం అక్కడ విచారణ మొదలయింది. దీనిపై ఎవరు విచారణ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మహిళా వాలంటీర్‌పై వైసీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు..!
ఏపీలో పంచాయతీ ఎన్నికల సమయంలో జరిగిన వ్యవహారాలు ఇప్పటికీ అగ్గి రాజేస్తూనే ఉన్నాయి. ఎన్నికల్లో వాలంటీర్లు అధికార పార్టీ కోసం పని చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వైసీపీ ఎమ్మెల్యే ఒక వాలంటీర్ ను ఫోన్ లో దుర్భాషలాడటం సంచలనంగా మారింది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే మహిళా...
వార్తలు
పేకాట వ్యవహారంలో మరో వైసీపీ ఎమ్మెల్యే ?
ఇప్పటికే పేకాట వ్యవహారంలో గుంటూర్ జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే అభాసు పాలయిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె పలు మార్లు చెప్పుకొచ్చింది కూడా. అయితే అందుతున్న సమాచారం మేరకు మరో ఎమ్మెల్యే ఇలాంటి వివాదంలో చిక్కున్నారు. జగ్గయ్యపేటలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మహిళాలోకానికి శ్రీదేవి మాయని మచ్చ.. వాటాల తేడా రావడంతోనే !
వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పోటా పోటీగా పేకాట క్లబ్ లు నిర్వహిస్తూ రాష్ట్రాన్ని జూదాంద్రప్రదేశ్ గా మారుస్తున్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. ఉండవల్లి శ్రీదేవి పేకాట క్లబ్ లో భాగోతం ఆధారాలతో బయటకు వచ్చిందని, వైసీపీ నాయకులు చేత పేకాట క్లబ్ లు నిర్వహిస్తున్న ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పరీక్షల్లో కాపీ కొడుతూ అడ్డంగా దొరికిన వైసీపీ ఎమ్మెల్యే కొడుకు…!
పరీక్షల్లో కాపీ కొడుతూ వైసీపీ ఎమ్మెల్యే కొడుకు ఒకరు దొరికిపోయారు. పీజీ వైద్య పరీక్షల్లో బ్లూటూత్ తో కాపీయింగ్ కు పాల్పడ్డ వైసిపి ఎమ్మెల్యే కొడుకును వర్సిటీ అబ్జర్వర్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే అతనిపై చర్యలు తీసుకోకుండా వైసీపీ నేతల ఒత్తిళ్లు మొదలయ్యాయి. మెడికల్ కళాశాల యాజమాన్యంపై వర్సిటీ ఉన్నతాధికారి తో ఒత్తిడి చేస్తున్నారు....
Latest News
ఏపీ రాజధానిగా అమరావతియే.. కేంద్రం క్లారిటీ
ఏపీ రాజధాని వివాదం పార్లమెంట్ లో మరోసారి ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. విభజన చట్టం ప్రకారమే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని...
వార్తలు
Malavika Mohanan : చీరకట్టులో ఓరచూపుతో మాయ చేస్తోన్న మాళవిక మోహనన్
మలయాళీ అందం మాళవిక మోహనన్ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈ బ్యూటీ చాలా ఫేవరెట్. సోషల్ మీడియాలో ఈ భామ ఫాలోయింగే వేరు. ఈ బ్యూటీ ఫొటో పోస్టు చేసిందంటే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే…
ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానంగా...
Life Style
భర్తల నుంచి భార్యలు ఎప్పుడు ఏం కోరుకుంటారో తెలుసా?
భార్యా భర్తల మధ్య బంధం మరింత బలపడాలంటే ప్రేమ, నమ్మకం అనేవి చాలా ముఖ్యం.. భార్య పై భర్తకు, భర్తపై భార్యకు ఒక నమ్మకం అనేది ఉండాలి.. అప్పుడే బంధం బలపడుతుంది..అయితే చాలా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మరొక చేదు అనుభవం
ఉండవల్లి అంబేద్కర్ నగర్ లో మంచినీటి పైప్ లైన్ పరిశీలనకు వెళ్లిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఆయన సన్నిహితుడు ఒకరు...