telugu tv shows

కార్తీకదీపం ఎపిసోడ్ 1182: నేనేం పాపం చేశాను అత్తయ్యా అంటూ సౌందర్యను నిలదీశిన దీప

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో మోనిత ఇది సహజమైన గర్భం, నా మాట నమ్ము అనుకుంటూ స్రహకోల్పోతుంది. భారతి కళ్లుతెరువు అంటుంది. మోనిత సౌందర్యతో ఆన్టీ నేను చచ్చాక మీ ఇంటికోడలిగా దహనం చేయండి అంటుంది. కార్తీక్ మోనిత ఇంతలా చెప్తుంది అంటే నిజమేనా అనుకుంటాడు. భారతి ఇక ఓవర్ యాక్షన్ చేస్తుంది. మోనిత...

గుప్పెడంతమనసు ఎపిసోడ్ 280 : వసూ దూరం అ‌వుతుందన్న బాధను తట్టుకోలేక ఇంట్లోంచి వెళ్లిపోయిన రిషీ..బోల్తాకొట్టిన మహేంద్ర ప్లాన్

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ జగతితో స్టూడెంట్స్ కి లైఫ్ మీద మంచి మాటలు చెప్పమని చెడమడాతిట్టేసి వెళ్లిపోతాడు. జగతి ఏమైంది వసూ రిషీ ఎందుకు అలా కోపంగా ఉన్నాడు అని అడుగుతుంది. ఇలా ఇద్దరూ రిషీ ఎందుకు అరిచాడా అని ఆలోచిస్తారు. ఇంకోసీన్ లో మహేంద్ర ఎంగేజ్ మెంట్ కి ఏంఏం...

కార్తీకదీపం 1181 ఎపిసోడ్: నిజం తెలుసుకున్న దీప..పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన మోనిత

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో దీప కారులో వెళ్తూ ఉంటుంది. డాక్టర్ బాబు, అత్తయ్య ఎందుకు ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు, ఇంకా ఏం దాస్తున్నారు అసులు అంటూ బుర్రబద్దలయ్యేలా ఆలోచిస్తూ ఉంటుంది. వారణాసి అక్కా అమెరికా ప్రయాణం ఎందుకు కాన్సిల్ అయింది అంటాడు. దీప కసురుకుంటుంది. ఇంకోసీన్ లో మోనిత చచ్చిపోయాలా ఉంటుంది. కార్తీక్...

గుప్పెడంతమనసు 279 ఎపిసోడ్: మనసులో మాట బయటకు చెప్పలేక నలిగిపోతున్న రిషీ..నిశ్చితార్థానికి మొదలైన ఏర్పాట్లు

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ కషాయం తెచ్చి మహేంద్రకు ఇచ్చి తాగమంటాడు. మహేంద్ర ఇప్పుడు ఈ కషాయాలు అవసరమా అంటే...తాగండి మీ నీరసం అడ్రస్ లేకుండా పోతుంది తాగండి అంటూ ఇస్తాడు. పాపం మహేంద్ర భయం భయంగా ఒక సిప్ వేసి జగతి ఇచ్చే కషాయంలా ఉందే అనుకుంటాడు. ఇలాంటి కషాయం నేను...

కార్తీకదీపం ఎపిసోడ్ 1180 : చావుబతుకులమధ్య బయటపడ్డ నిజం..మోనిత గర్భం కృత్రిమం కాదట..!

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ కు భారతి ఫోన్ చేసి..మోనితకు నొప్పొలొచ్చాయ్, తన కండీషన్ చాలా సీరియస్ గా ఉంది అంటుంది. కార్తీక్ నాకెందుకు చెప్తున్నావ్ నాకేం అవసరం లేదు అంటాడు. బిడ్డమెడకు పేగు చుట్టుకుని ఉంది నువ్వు వచ్చి సంతకంపెడితే కానీ ఆపరేషన్ చేయించుకోను అంటుంది. చస్తే ఛావని అని కార్తీక్...

గుప్పెడంతమనసు ఎపిసోడ్ 278: ఫోన్ లో జగతి చెప్పిన కషాయం విని..వంటగదిలో ప్రయోగాలు చేసిన రిషీ

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో వసుధార ఒక్కతే కాలేజ్ కి వస్తుంది. ఓ మేడమ్ ఎదురైతే..వసూ పలకరిస్తుంది. జగతి మేడమ్ రాలేదా అంటే..వసూ జగతి మేడమ్ లీవ్ లో ఉన్నారు అంటుంది. ఆ తర్వాత రిషీ ఎదురవుతాడు. రిషీ ఓ లుక్ ఇస్తాడు. వసూ వెళ్లి గుడ్ మార్నింగ్ సార్ అంటుంది. రిషీ. ఏంటీ...

కార్తీకదీపం ఎపిసోడ్ 1179: మోనితకు మొదలైన డెలివరీపెయిన్స్..భర్త స్థానంలో సంతకం పెట్టబోతున్న కార్తీక్..వంటలక్క పరిస్థితిఏంటో..!

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో మోనిత తన ఇంటికి వస్తుంది. తన ఇళ్లంతా పాడుపడిన భంగళా టైప్ ఉంటది. ఈ మోనిత ఇంటి బయటే నుల్చుని..నేను, నా కార్తీక్, మన ఆనంద్ ఇక్కడే ఉండబోతున్నాం అనమాట అనుకుని..వెళ్లి డోర్ తీస్తుంది. మొత్తం దుమ్ము, ధూళి..కార్తీక్ మనసు ఒప్పిస్తాను, నిన్ను ఒప్పించటానికి ఎంతకైనా, ఎన్నాళ్లైనా ఓపికపడతాను...

గుప్పెడంతమనసు ఎపిసోడ్ 277: వసుధారతో శిరీష్ పెళ్లి అనుకుని రగిలిపోతున్న రిషీ..కొత్తస్కెచ్ వేసిన మహేంద్ర

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రెస్టారెంట్ లో శిరీష్ ఏదో మహేంద్రకు చెప్తాడు. మహేంద్ర వసుధార నువ్వేంమంటావ్, నీకు ఓకేనా, బాగా ఆలోచించి చెప్పు వసుధార అంటాడు. శిరీష్ తనకు కూడా ప్రాబ్లమ్ లేనప్పుడు నాకూడా ఏం ప్రాబ్లమ్ లేదు సార్ అంటాడు. మహేంద్ర మీ ఇద్దరికి ఓకే అయినప్పుడు నాకేం ప్రాబ్లమ్ లేదు...

కార్తీకదీపం ఎపిసోడ్ 1178: మోనిత బెదిరింపులకు లొంగి అమెరికా ప్రయాణం మానుకున్న కార్తీక్

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో మోనిత కార్తీక్ ను సందిగ్ధంలో పడేస్తుంది. నీకే నీ పెళ్లాంమీద అనుమానం వచ్చిందంటే సమాజానికి రాదా, లోకులు కాకులు కార్తీక్, దీపక్కను పతీత అంటారేమో అంటుంది. కార్తీక్ మోనిత షట్ అప్ అంటాడు. ఇక్కడ నా నోరు మూయించగలవేమో కానీ, ప్రపంచం నోరు మూయలేవు..ఇదంతా చెప్పి ఏంటి కార్తీక్...

గుప్పెడంతమనసు ఎపిసోడ్ 276: వసుధారతో శిరీష్ తన పెళ్లిగురించి మాట్లాడాడని తెలిసి ఫైర్ అయిన రిషీ

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ పిల్లలను కాలేజ్ గ్రౌండ్ లో ఆడుకోమన్నందుకు వసు మీరు చాలా గ్రేట్ సార్ అంటుంది. నేను కోల్పోయిన బాల్యం విలువేంటో నాకు తెలుసుకదా వసుధార అని కారులో వెళ్లి కుర్చుంటాడు. ఇటుపక్క రెస్టారెంట్ లో శిరీష్ వెయిట్ చేస్తూ ఉంటాడు. వసూ ఇంకారాలేదు అనుకుంటూ ఉంటాడు. ఇంతలో...
- Advertisement -

Latest News

బ్రేకింగ్ : ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్..!

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. రజినీకాంత్ స్వల్ప అనారోగ్యంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం అందుతోంది. అయితే ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం...

అమ్మాయిలూ ఈ 9 లక్షణాలు ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకోకపోవటమే మంచిదట..!

అమ్మాయిలకు ఒక ఏజ్ నుంచే తనకు కాబోయే భర్తమీద కొన్ని అంచనాలు ఉంటాయి. చాలామంది ఒక లిస్ట్ కూడా తయరు చేసుకునే ఉంటారు. ఎలా ఉండాలో క్లారిటీ ఉంటుంది. కానీ ఎలా ఉండకూడదో...

మంచిదే కదా అని వాటర్ ఎక్కువగా తాగుతున్నారా..అయితే ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట.!

మంచినీళ్ల వల్ల మనిషికి ఎన్నోలాభాలు ఉంటాయి. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్లు అయినా వాటర్ తాగాలని చెబుతుంటారు. ఇంకా ఇది కాకుండా..తీసుకునే ఆహారంలో కూడా వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది....

రోజూ రూ.41 చెల్లిస్తే రూ.63 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు..!

చాలా మంది వాళ్ళ దగ్గర వుండే డబ్బుని నచ్చిన చోట ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. మీరు కూడా దేనిలోనైనా ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటున్నారా..? లేదా ఏదైనా ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీరు తప్పక...

’దేవుడు ఉన్నాడు‘ అంటున్న షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ

ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు ముంబై హై కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో షారుఖ్ కుటుంబంతో పాటు,...