BREAKING : మేడిగడ్డ వద్ద ఉద్రిక్త పరిస్థితులు..రాహుల్ కు నో ఎంట్రీ !

-

BREAKING : మేడిగడ్డ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ మేడిగడ్డ వద్ద కుంగిన పిల్లర్ ను పరిశీలించేందుకు అక్కడికి చేరుకున్నారు రాహుల్ గాంధీ. ఈ తరుణంలోనే..రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, భట్టి, శ్రీధర్‌ బాబులకు మాత్రమే మేడిగడ్డ వద్ద కుంగిన పిల్లర్ వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు, పోలీసుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Tension conditions at Madigadda

ఇది ఇలా ఉండగా..అంతకు ముందు మేడిగడ్డకు ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో రాహుల్‌ గాంధీ చేరుకున్నారు. ప్రత్యేక హెలి క్యాప్టర్‌లో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ దగ్గర ల్యాండ్ అయ్యారు రాహుల్ గాంధీ. ఈ తరుణంలోనే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్ బాబు… రాహుల్‌ గాంధీకి స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో అంబటిపల్లికి చేరుకుని.. మహిళా సదస్సులో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. అనంతరం మేడిగడ్డ బ్యారేజీ ని పరిశీలించారు రాహుల్ గాంధీ.

Read more RELATED
Recommended to you

Latest news