Irfan Pathan : ఆఫ్గాన్ విజయం..ఇర్ఫాన్ పఠాన్ డ్యాన్స్‌

-

Irfan Pathan :గత మ్యాచ్లో పాకిస్తాన్ పై ఆఫ్గాన్ విజయం అనంతరం గ్రౌండ్లో డ్యాన్స్ చేసిన టీమిండియా మాజీ పెసర్ ఇర్ఫాన్ పఠాన్ మరోసారి ఆ సీన్ రిపీట్ చేశారు. తాజాగా నెదర్లాండ్స్ గెలుపొందిన ఆఫ్గాన్ పాయింట్ల టేబుల్ లో పాకిస్తాన్ ను వెనక్కి నెట్టి ఐదవ ప్లేస్ కు చేరింది. దీంతో పటాన్ ‘ఈ WCలో అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. వారికి అభినందనలు’ అంటూ డాన్స్ చేసిన వీడియోను ట్వీట్ చేశారు.

Irfan Pathan Dance Video Viral Again After Afghanistan victory Over Netherlands World Cup 2023

కాగా, వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పై ఆఫ్ఘనిస్తాన్ ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో ఆఫ్గాన్ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ ను వెనక్కి నెట్టి 5వ స్థానంలోకి దూసుకెళ్లింది. 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ ను సమం చేసింది. కాగా, ఇది ఆఫ్గాన్ కు వరుసగా మూడో విజయం. ఇంతకుముందు ఇంగ్లాండ్, పాకిస్తాన్ లపై గెలిచింది. దీంతో పాటిస్తాన్ కు సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.

 

https://www.instagram.com/reel/CzL-4R0PrYG/?utm_source=ig_web_button_share_sheet

 

Read more RELATED
Recommended to you

Latest news